హోమ్ /వార్తలు /సినిమా /

నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజపుత్..

నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజపుత్..

హీరో అయినా అంతే. హీరోయిన్ అయితే అంతే. ఒక్కసారి ఓ బ్రాండ్ పడింది అంటే అది అంత తొందరగా పోదు. దాన్ని పొగొట్టుకోవాలంటే ఎంతో కసరత్తు చేయాలి.

హీరో అయినా అంతే. హీరోయిన్ అయితే అంతే. ఒక్కసారి ఓ బ్రాండ్ పడింది అంటే అది అంత తొందరగా పోదు. దాన్ని పొగొట్టుకోవాలంటే ఎంతో కసరత్తు చేయాలి.

హీరో అయినా అంతే. హీరోయిన్ అయితే అంతే. ఒక్కసారి ఓ బ్రాండ్ పడింది అంటే అది అంత తొందరగా పోదు. దాన్ని పొగొట్టుకోవాలంటే ఎంతో కసరత్తు చేయాలి.

  హీరో అయినా అంతే. హీరోయిన్ అయితే అంతే. ఒక్కసారి ఓ బ్రాండ్ పడింది అంటే అది అంత తొందరగా పోదు. దాన్ని పొగొట్టుకోవాలంటే ఎంతో కసరత్తు చేయాలి. కథానాయకుడైనా.. కథానాయికాయినా..మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. అలాంటి వారికే ఫస్ట్ ఇంప్రెషన్ చెరిపేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అలాంటి పాత్రలనే చేసినన్ని సినిమాలు చేసి తప్పుకోవాల్సిందే. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ దీ అదే పరిస్థితి. హీరోయిన్లకు కెరీర్ విషయంలో బోలెడన్ని క్యాలుక్యులేషన్స్ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా థియరీస్ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను రన్ చేస్తూ ఉంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం క్యాలిక్యులేషన్స్‌తో సంబంధం లేని సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

  payal rajput going different way in tollywood here are the details,Payal rajput hot,payal rajput fb,payal rajput facebook,payal rajput instagram,payal rajput twitter,payal rajput size,payal rajput age,payal rajput hd, payal rajput,paayal rajput,payal rajput kiss,payal rajput movies,payal rajput hot,payal rajput age,payal rajput dubsmash,rx100 heroine payal rajput,rx100 heroine payal rajput on doing bold scenes,paayal rajput speech,payal rajput movie,payal rajput speech,payal rajput mother,payal rajput father,payal rajput family,payal rajput lip lock,payal rajput husband,payal rajput hot song,payal rajput hottest,payal rajput hot,rx 100 beauty payal rajput,payal rajput hot photos,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ హాట్,పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్,ఆర్ఎక్స్ 100 బ్యూటీ, పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్,payal rajput,payal rajput movies,payal rajput hot,payal rajput biography,payal rajput lifestyle,payal rajput age,payal rajput wiki,payal rajput kiss,payal rajput videos,payal rajput scenes,payal rajput husband,actress payal rajput,payal rajput lip lock,payal rajput new movie,payal rajput hot rx 100,payal rajput item song,payal rajput boyfriend,actress payal rajput age,payal rajput channa mereya,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ హాట్,
  RDX Love లో పాయల్ రాజ్‌పుత్ (Instagram/Photo)

  ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ మాత్రం ఎలాంటి  పట్టింపులు లేకుండా  సినిమాలకు సైన్ చేస్తోంది. ఆర్.ఎక్స్.100 సినిమాతో తానేంటో నిరూపించుకుని టాలీవుడ్‌కు చిన్నపాటి గ్లామర్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఈ బ్యూటీ సీనియర్లు, జూనియర్లు, ఐటెం సాంగ్స్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసేస్తోంది. ఆర్.ఎక్స్.100 సినిమా తరువాత వెంకటేష్‌తో జోడీ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళ సినిమాల్లో కలిపి మొత్తం 4,5 సినిమాల్లో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్.తెలుగులో తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 తరహలోనే 'ఆర్ డీఎక్స్ లవ్' అంటూ ముందుకొస్తోంది. ఈ సినిమాలోనూ అందాలు అరబోయటంలో ఈ భామ ఏ మాత్రం తగ్గినట్లు లేదు.ఈ సినిమాతో తేజస్‌ కంచర్ల హీరోగా  పరిచయం అవుతున్నాడు. శంకర్‌ భాను దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది.

  First published:

  Tags: Payal Rajput, RDX Love Movie, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు