• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PAWAN KALYAN WILL WORK WITH THOLI PREMA FAME KARUNAKARAN DIRECTION HERE ARE THE DETAILS TA

Pawan Kalyan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఓకె చెప్పారా.. ? త్వరలో అధికారిక ప్రకటన..

పవన్ కల్యాణ్ (File/Photo)

Pawan Kalyan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఓకె చెప్పారా.. ? త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Pawan Kalyan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఓకె చెప్పారా.. ? త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే..  దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్ని చోట్ల నష్టాలను చవిచూసింది. అంతేకాదు ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. అంతేకాదు తెలుగులో దాదాపు 100 మిలియన్ హిట్స్ వచ్చిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసినట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ లాయర్ సత్యదేవ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’  మూవీ చేస్తున్నారు.

    దాంతో పాటు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ  సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తోంది.  ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

    Pawan Kalyan Will Work With Tholi Prema Fame Karunakaran Direction Here Are The Details,Pawan Kalyan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఓకె చెప్పారా..  ? త్వరలో అధికారిక ప్రకటన..,Pawan Kalyan,Karunakaran,Pawan Kalyan Karunakaran,Pawan Kalyan Ramesh Varma,Ramesh Varma,Pawan Kalyan Twitter,Pawan Kalyan Movies,Janasena,PSPK 27,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Aishwarya Rajesh,aishwarya rajesh,Sai pallavi Rana,Sai pallavi,PSPK Trivikram Srinivas,Pawan Kalyan Vakeel Saab Teaser,Vakeel Saab Teaser,Pawan Kalyan Rana,Pawan Kalyan,Rana Daggubati,ayyappanum koshiyum, Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,Nivetha pethuraj figure,Nivetha pethuraj hot,Nivetha pethuraj,Nivetha pethuraj fb,Nivetha pethuraj facebook,Nivetha pethuraj twitter,Nivetha pethuraj instagram,Nivetha pethuraj fb,Nivetha pethuraj hot,Nivetha pethuraj age,Nivetha pethuraj size,nivetha pethuraj,nivetha pethuraj interview,nivetha pethuraj hot,nivetha pethuraj movies,nivetha pethuraj biography,nivetha pethuraj age,nivetha pethuraj kiss,nivetha pethuraj family,nivetha pethuraj hot songs,నివేథా పేతురాజ్,నివేథా,నివేథా పేతురాజ్ హాట్,నివేథా పేతురాజ్ హాట్ ఫోటోస్, అల్లు అర్జున్, పుష్ప, సుకుమార్, pushpa, alluarjun, sukumar,పవన్ కళ్యాణ్ రానా,పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్ కోషియమ్ రెగ్యులర్ షూటింగ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్,27వ,పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే,పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్,రానా సరసన సాయి పల్లవి,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,రమేష్ వర్మ,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,కరుణాకరన్,పవన్ కళ్యాణ్ కరుణాకరన్
    ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    దీంతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, రమేష్ వర్మ సినిమాలతో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఈ కోవలో పవన్ కళ్యాణ్ తనకు ‘తొలి ప్రేమ’ వంటి తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కరుణాకరన్ .. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గ ఓ కథ వినిపించాడట. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకనట వెలుబడాల్సి ఉంది.

    Pawan Kalyan Will Work With Tholi Prema Fame Karunakaran Direction Here Are The Details,Pawan Kalyan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఓకె చెప్పారా.. ? త్వరలో అధికారిక ప్రకటన..,Pawan Kalyan,Karunakaran,Pawan Kalyan Karunakaran,Pawan Kalyan Ramesh Varma,Ramesh Varma,Pawan Kalyan Twitter,Pawan Kalyan Movies,Janasena,PSPK 27,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Aishwarya Rajesh,aishwarya rajesh,Sai pallavi Rana,Sai pallavi,PSPK Trivikram Srinivas,Pawan Kalyan Vakeel Saab Teaser,Vakeel Saab Teaser,Pawan Kalyan Rana,Pawan Kalyan,Rana Daggubati,ayyappanum koshiyum, Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,Nivetha pethuraj figure,Nivetha pethuraj hot,Nivetha pethuraj,Nivetha pethuraj fb,Nivetha pethuraj facebook,Nivetha pethuraj twitter,Nivetha pethuraj instagram,Nivetha pethuraj fb,Nivetha pethuraj hot,Nivetha pethuraj age,Nivetha pethuraj size,nivetha pethuraj,nivetha pethuraj interview,nivetha pethuraj hot,nivetha pethuraj movies,nivetha pethuraj biography,nivetha pethuraj age,nivetha pethuraj kiss,nivetha pethuraj family,nivetha pethuraj hot songs,నివేథా పేతురాజ్,నివేథా,నివేథా పేతురాజ్ హాట్,నివేథా పేతురాజ్ హాట్ ఫోటోస్, అల్లు అర్జున్, పుష్ప, సుకుమార్, pushpa, alluarjun, sukumar,పవన్ కళ్యాణ్ రానా,పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్ కోషియమ్ రెగ్యులర్ షూటింగ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్,27వ,పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే,పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్,రానా సరసన సాయి పల్లవి,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,రమేష్ వర్మ,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,కరుణాకరన్,పవన్ కళ్యాణ్ కరుణాకరన్
    పవన్ కళ్యాణ్,కరుణాకరన్ (File/Photo)


    ఇక కరుణాకరన్ పవన్ కళ్యాణ్‌తో ‘తొలిప్రేమ’ తర్వాత ‘బాలు’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కరుణాకరన్ ప్రభాస్‌తో చేసిన ‘డార్లింగ్’ తప్ప ఏ సినిమా సక్సెస్ కాలేదు. చివరగా కరుణాకరన్ .. సాయి ధరత్ తేజ్‌తో ‘తేజ్ ఐలవ్ యూ’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సు మంది. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్‌‌ను తన కథతో ఇంప్రెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులోనిజా నిజాలు ఎంతో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: