సైరా వేడుకలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను కలుపుతున్న రామ్ చరణ్..

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం కాదు. ఆయన ఇంటి నిండా స్టార్స్ ఉన్నారు. అన్నయ్యే మెగాస్టార్ కావడంతో పవన్ సినిమా వాతావరణం నుంచి బయటికి రావడం కష్టమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 6, 2019, 3:42 PM IST
సైరా వేడుకలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను కలుపుతున్న రామ్ చరణ్..
పవన్ కళ్యాణ్, చిరంజీవి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 6, 2019, 3:42 PM IST
పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం కాదు. ఆయన ఇంటి నిండా స్టార్స్ ఉన్నారు. అన్నయ్యే మెగాస్టార్ కావడంతో పవన్ సినిమా వాతావరణం నుంచి బయటికి రావడం కష్టమే. ఇక ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. మరోసారి సినిమా ఈవెంట్‌కు రాబోతున్నాడు పవర్ స్టార్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్, చిరంజీవి ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న అన్నయ్య చిరంజీవి 64వ పుట్టినరోజు వేడుకల్లో కూడా ప్రత్యేక అతిథిగా కనిపించాడు పవర్ స్టార్.
Pawan Kalyan Will be the chief guest for Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie pre release event pk పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం కాదు. ఆయన ఇంటి నిండా స్టార్స్ ఉన్నారు. అన్నయ్యే మెగాస్టార్ కావడంతో పవన్ సినిమా వాతావరణం నుంచి బయటికి రావడం కష్టమే. sye raa,sye raa twitter,sye raa movie,sye raa ram charan,sye raa pre release event,sye raa pawan kalyan cheif guest,chiranjeevi pawan kalyan,pawan kalyan ram charan,sye raa movie release date,telugu cinema,సైరా,సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్,సైరా చిరంజీవి,సైరా చిరంజీవి పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ రామ్ చరణ్
సైరా పోస్టర్ (Source: Twitter)

ఇప్పుడు చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాబోతున్నాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ కూడా పెంచేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం వస్తుంది. కర్నూల్ ప్రాంతపు వ్యక్తి కావడంతో అక్కడే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిపితే బాగున్ను అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు.

Pawan Kalyan Will be the chief guest for Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie pre release event pk పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం కాదు. ఆయన ఇంటి నిండా స్టార్స్ ఉన్నారు. అన్నయ్యే మెగాస్టార్ కావడంతో పవన్ సినిమా వాతావరణం నుంచి బయటికి రావడం కష్టమే. sye raa,sye raa twitter,sye raa movie,sye raa ram charan,sye raa pre release event,sye raa pawan kalyan cheif guest,chiranjeevi pawan kalyan,pawan kalyan ram charan,sye raa movie release date,telugu cinema,సైరా,సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్,సైరా చిరంజీవి,సైరా చిరంజీవి పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ రామ్ చరణ్
సైరా పోస్టర్ (Source: Twitter)

ఆ ప్రాంతానికి అమితాబ్ లాంటి మెగాస్టార్‌ను తీసుకురావడం కాస్త కష్టమే. అందుకే చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ కూడా ఇదే వేదికపై కలిసి కనిపిస్తారని తెలుస్తుంది. దానికితోడు సినిమాలో నటించిన మిగిలిన వాళ్లు.. అలాగే మెగా హీరోలు కూడా అంతా ఒకేచోట కలిసి కనిపించబోతున్నారు. 250 కోట్లతో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. దాంతో ప్రత్యేకంగా నిర్మాత హోదాలో వెళ్లి పవన్‌ను ఈ వేడుకకు ఆహ్వినిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...