Home /News /movies /

PAWAN KALYAN VAKEEL SAAB SATELLITE RIGHTS SOLD WHOPPING PRICES HERE ARE THE DETAILS TA

Pawan Kalyan-Vakeel Saab: కళ్లు చెదిరే రేటుకు పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’ శాటిలైట్ రైట్స్..

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan-Vakeel Saab| పవన్ కళ్యాణ్ ప్రస్తుతం.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి థియేటర్స్‌లో విడుదలై టీవీల్లో కూడా వచ్చి ఉండేది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan-Vakeel Saab| పవన్ కళ్యాణ్ ప్రస్తుతం.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి థియేటర్స్‌లో విడుదలై టీవీల్లో కూడా వచ్చి ఉండేది. ఇక పవన్ కళ్యాణ్... సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో విడుదలకు అమెజాన్ ప్రైమ్ రూ. 100 కోట్ల ఆఫర్ ప్రకటించినా.. దిల్ రాజు మాత్రం ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తానని ప్రకటించారు. ఆ సంగతి పక్కన పెడితే..  ఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాన్ వచ్చే నెలలో పాల్గొననున్నాడు. అంతేకాదు దీపావళికి ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

    HBD Pawan kalyan Accept 4 movies and another 3 Crazy projects here are the complete List,HBDPawan kalyan,HBD Pawan Kalyan,Happy Birthday Pawan Kalyan,PSPK 29 surender reddy,pawan kalyan Surender reddy,Pawan Kalyan,PSPK 28,Pawan Kalyan trivikram movie,Pawan Kalyan gopichand malineni movie,Pawan Kalyan 5 movies,Pawan Kalyan movie venkatesh,pawan kalyan Twitter,Pawan Kalyan ippude modalaindi,Pawan Kalyan harish shankar movie title,Pawan Kalyan harish shankar movie title ippude modalaindi,pawan kalyan manasa radhakrishnan,manasa radhakrishnan,manasa radhakrishnan twitter,manasa radhakrishnan facebook,manasa radhakrishnan instagram,Harish Shankar,Pawan Kalyan Harish Shankar movie,pawan kalyan harish shankar devi sri prasad,Pawan Kalyan Harish Shankar mythri movie makers,Pawan Kalyan Harish Shankar movie confirmed,Pawan Kalyan Harish Shankar gabbar singh,Pawan Kalyan krish movie,Pawan Kalyan pink remake,telugu cinema,pspk 28 harish shankar,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్,పవన్ కళ్యాణ్ దేవీ శ్రీ ప్రసాద్ హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఇప్పుడే మొదలైంది,పవన్ కళ్యాణ్ ఒకేసారి 5 సినిమాలు,పవన్ కళ్యాణ్ గోపీచంద్ మలినేని సినిమా,పవన్ కళ్యాణ్ వెంకటేష్ అయ్యప్పునుమ్ కోషియుమ్,మానస రాధాకృష్ణన్ పవన్ కళ్యాణ్,హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు,పవన్ కళ్యాణ్ సినిమాలు
    పవన్ కళ్యాణ్ సినిమాలు (Twitter/Photo)


    ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ  సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అమ్ముడుపోగా.. తాజాగా శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడు పోయినట్టు సమాచారం. ఎంత అనేది మాత్రం వెల్లడి కాలేదు. దాదాపు రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు.  ఈ సినిమా హక్కులను జెమిని టీవీ చానెల్ భారీ రేటుకే కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాతో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలకు సంబంధించిన శాటిలైట్ హక్కుల డీల్ ఇప్పటికే పూర్తైయినట్టు సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’  సినిమాలో పవన్, శృతి హాసన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బాలన్స్ వున్నాయి. పవన్ కళ్యాణ్ లేని సీన్స్ అన్ని పూర్తైయినట్టు సమాచారం. అన్ని కుదిరితే.. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Pawan kalyan, PSPK 26, Tollywood, Vakeel Saab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు