HOME »NEWS »MOVIE »pawan kalyan vakeel saab movie digital satellite rights sold whopping prices here are the details ta

Pawan Kalyan Vakeel Saab: భారీ రేటుకు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ డిజిటల్ శాటిలైట్ రైట్స్..

Pawan Kalyan Vakeel Saab: భారీ రేటుకు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ డిజిటల్ శాటిలైట్ రైట్స్..
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ (Twitter/Photo)

Pawan Kalyan Vakeel Saab:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

  • Share this:
    Pawan Kalyan Vakeel Saab:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. నిన్న సంక్రాంతి పండగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటైంది. ఇక ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.‘వకీల్ సాబ్’ సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి థియేటర్స్‌లో విడుదలై టీవీల్లో కూడా వచ్చి ఉండేది.

    ఇక పవన్ కళ్యాణ్... సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.



    Power Star Pawan Kalyan Vakeel Saab Teaser Latest Stills Goes Viral, Pawan Kalyan Vakeel Saab: పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ లేటెస్ట్ స్టిల్స్..,Vakeel Saab Teaser,Vakeel Saab Teaser Talk,PSPK Vakeel Saab Teaser Records,Pawan kalyan Vakeel Saab Teaser,Pawan kalyan Vakeel Saab Teaser Talk,pawan kalyan,pawan kalyan Vakeel Saab Teaser Released On janaury 14,PSPK 26,Vakeel Saab,Vakeel Saab Teaser,vakeel saab movie shooting completed,pawan kalyan vakeel saab movie teaser jan 1st 2021,vakeel saab movie teaser new year 2021,vakeel saab movie lockdown,pawan kalyan twitter,anjali vakeel saab movie,telugu cinema,వకీల్ సాబ్ షూటింగ్ షురూ,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,జనవరి 1న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి,వకీల్ సాబ్ టీజర్,వకీల్ సాబ్ టీజర్‌కు ముహూర్తం ఖరారు,సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ టాక్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్
    ‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    ఇప్పటికే ఓటీటీలో విడుదలకు అమెజాన్ ప్రైమ్ రూ. 100కోట్ల ఆఫర్ ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమాను డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ రూ. 25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. రూ. 15 కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసినట్టు సమాచారం.

    పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ (Twitter/Photo)


    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ముఖ్యపాత్రల్లోఅంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 15, 2021, 17:32 IST

    टॉप स्टोरीज