హోమ్ /వార్తలు /సినిమా /

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచలన నిర్ణయం.. సినిమాలపై పవర్ స్టార్ ఫ్యూచర్ ప్లాన్..

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఇప్పుడు చాలా మంది అభిమానుల్లో కూడా ఇదే అనుమానాలున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా అస‌లు సినిమాలు పూర్తిగా వ‌దిలేసాడు. త‌న‌కు సినిమా అనేది ఒక‌టి ఉంద‌నే విష‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదు ప‌వ‌ర్ స్టార్.

ఇంకా చదవండి ...

ఇప్పుడు చాలా మంది అభిమానుల్లో కూడా ఇదే అనుమానాలున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా అస‌లు సినిమాలు పూర్తిగా వ‌దిలేసాడు. త‌న‌కు సినిమా అనేది ఒక‌టి ఉంద‌నే విష‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదు ప‌వ‌ర్ స్టార్. త‌న ఫోక‌స్ మొత్తం ఇప్పుడు రాజ‌కీయాలపైనే పెట్టాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాబోయే ఎన్నిక‌ల గురించి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. జ‌న‌సేన పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి ఆయ‌న చాలా కృషి చేస్తున్నాడు.

Will Pawan Kalyan do movies again or busy in Politics.. What is Janasena leader Plan in Future pk.. ఇప్పుడు చాలా మంది అభిమానుల్లో కూడా ఇదే అనుమానాలున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా అస‌లు సినిమాలు పూర్తిగా వ‌దిలేసాడు. త‌న‌కు సినిమా అనేది ఒక‌టి ఉంద‌నే విష‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదు ప‌వ‌ర్ స్టార్. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan politics,pawan kalyan once again in movies,pawan kalyan janasena,pawan kalyan elections 2019,pawan kalyan movies,pawan kalyan janasena party,pawan kalyan janasena party songs,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,పవన్ కళ్యాణ్ పాలిటిక్స్,తెలుగు సినిమా
చిరంజీవి పవన్ కళ్యాణ్

పైగా మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వ‌స్తామ‌ని చెప్పినా కూడా ప‌వ‌న్ మాత్రం ఎవ‌ర్ని ప్ర‌చారం కోసం రావ‌ద్దంటున్నాడు. ఏం చేసినా ఒక్క‌న్నే చేస్తానంటున్నాడు ఈయ‌న‌. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విష‌యంలో జ‌రిగింది ఆయ‌న ఇంకా గుర్తు పెట్టుకున్నాడు. అప్పుడు కుటుంబం వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డంతో కుటుంబ పార్టీ అని ముద్ర ప‌డిపోయింది. దాంతో ఇప్పుడు ప‌వ‌న్ త‌న కుటుంబానికి దూరంగా.. జ‌నానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు.

Will Pawan Kalyan do movies again or busy in Politics.. What is Janasena leader Plan in Future pk.. ఇప్పుడు చాలా మంది అభిమానుల్లో కూడా ఇదే అనుమానాలున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా అస‌లు సినిమాలు పూర్తిగా వ‌దిలేసాడు. త‌న‌కు సినిమా అనేది ఒక‌టి ఉంద‌నే విష‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదు ప‌వ‌ర్ స్టార్. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan politics,pawan kalyan once again in movies,pawan kalyan janasena,pawan kalyan elections 2019,pawan kalyan movies,pawan kalyan janasena party,pawan kalyan janasena party songs,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,పవన్ కళ్యాణ్ పాలిటిక్స్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్

ఇదిలా ఉంటే ఎన్నిక‌ల త‌ర్వాత అయినా సినిమాలు చేస్తాడేమో అనే ఆశ‌తో ఉన్నారు అభిమానులు. మ‌రోవైపు నిర్మాత‌లు కూడా ఆయ‌న‌తో ఇంకా క‌మిట్మెంట్స్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ తో పాటు మ‌రో రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు కూడా ప‌వ‌న్ కోసం వేచి చూస్తున్నాయి. అయితే ఈయ‌న మాత్రం త‌న సినిమా జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన‌ట్లే క‌నిపిస్తున్నారు.

Will Pawan Kalyan do movies again or busy in Politics.. What is Janasena leader Plan in Future pk.. ఇప్పుడు చాలా మంది అభిమానుల్లో కూడా ఇదే అనుమానాలున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా అస‌లు సినిమాలు పూర్తిగా వ‌దిలేసాడు. త‌న‌కు సినిమా అనేది ఒక‌టి ఉంద‌నే విష‌యాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదు ప‌వ‌ర్ స్టార్. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan politics,pawan kalyan once again in movies,pawan kalyan janasena,pawan kalyan elections 2019,pawan kalyan movies,pawan kalyan janasena party,pawan kalyan janasena party songs,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,పవన్ కళ్యాణ్ పాలిటిక్స్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

ఎందుకంటే త‌ను ఒప్పుకున్న సినిమాలు కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో చేయాల‌ని నిర్మాత‌ల‌ను కోరుతున్నాడు ప‌వ‌న్. దాంతో జ‌నసేనాని ఎన్నిక‌ల్లో గెలిచినా ఓడినా సినిమాలు చేస్తాడ‌నేది మాత్రం ఇక క‌లే. భ‌విష్య‌త్తులో అన్నీ క‌లిసొస్తే ఏదో ఒక‌టి అరా సినిమాలు చేస్తాడేమో కానీ అవి కూడా ఇప్పుడు ఊహించ‌డం క‌ష్ట‌మే.

First published:

Tags: Chiranjeevi, Janasena party, Megastar, Pawan kalyan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు