హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..

పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ముందు నుంచి కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ విష‌యంలో ప‌వ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా క‌నిపిస్తున్నాడు. మేన‌ల్లుడి బాధ్య‌త కూడా తీసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న క‌థల ఎంపిక‌లో కూడా కొన్ని సార్లు ప‌వ‌న్ హ‌స్తం ఉంద‌నే వార్త‌లున్నాయి.

ఇంకా చదవండి ...

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ముందు నుంచి కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ విష‌యంలో ప‌వ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా క‌నిపిస్తున్నాడు. మేన‌ల్లుడి బాధ్య‌త కూడా తీసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న క‌థల ఎంపిక‌లో కూడా కొన్ని సార్లు ప‌వ‌న్ హ‌స్తం ఉంద‌నే వార్త‌లున్నాయి. మేన‌ల్లుడు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చాలా ఇష్టం. ఇక ఇప్పుడు సాయికి మ‌రో సాయం కూడా చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న చేయాల్సిన సినిమాలు ఒక్కొక్క‌టిగా ఇప్పుడు మేన‌ల్లుడికి ట్రాన్స్ ఫ‌ర్ చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.


Pawan Kalyan taking care of his nephew Sai Dharam Tej.. He is doing AM Ratnam movie pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ముందు నుంచి కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ విష‌యంలో ప‌వ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా క‌నిపిస్తున్నాడు. మేన‌ల్లుడి బాధ్య‌త కూడా తీసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న క‌థల ఎంపిక‌లో కూడా కొన్ని సార్లు ప‌వ‌న్ హ‌స్తం ఉంద‌నే వార్త‌లున్నాయి. pawan kalyan sai dharam tej,pawan kalyan sai dharam tej movies,pawan kalyan movies,sai dharam tej movies,pawan kalyan am ratnam sai dharam tej movie,pawan kalyan am ratnam movie,sai dharam tej am ratnam movie,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్,పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్


అవును.. కొత్త‌గా అనిపించినా కూడా ఇదే జ‌రుగుతుంద‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. తాను చేయాల‌నుకుని ఆపేసిన సినిమాల‌ను ఇప్పుడు మేన‌ల్లుడితో చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ప‌వ‌న్ కోరుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనికి వాళ్లు కూడా సై అంటున్నారు. ఇప్ప‌టికే మైత్రి మూవీ మేక‌ర్స్ సాయితో చిత్ర‌ల‌హ‌రి సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు ఏఎం ర‌త్నం నిర్మాణంలో తాను చేయాల‌నుకున్న సినిమాను కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో చేయాల‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్లు తెలుస్తుంది.


Sai Dharam Tej to does Pawan Kalyan-AM Ratnam movie.. Pawan Transerfing his movies to SDT pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ముందు నుంచి కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ విష‌యంలో ప‌వ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా క‌నిపిస్తున్నాడు. మేన‌ల్లుడి బాధ్య‌త కూడా తీసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న క‌థల ఎంపిక‌లో కూడా కొన్ని సార్లు ప‌వ‌న్ హ‌స్తం ఉంద‌నే వార్త‌లున్నాయి. pawan kalyan sai dharam tej,pawan kalyan sai dharam tej movies,pawan kalyan movies,sai dharam tej movies,pawan kalyan am ratnam sai dharam tej movie,pawan kalyan am ratnam movie,sai dharam tej am ratnam movie,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్,పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్


దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఈ ఒక్క సినిమానే కాదు.. మ‌రో రెండు సినిమాలు కూడా ప‌వ‌న్ త‌న మేన‌ల్లుడి వైపు మ‌ళ్ళిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే కానీ నిజ‌మైతే ద‌గ్గ‌రుండి మ‌రీ సాయి కెరీర్ ప‌వ‌న్ చ‌క్క‌దిద్దుతున్న‌ట్లే లెక్క‌. ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడి కెరీర్ వ‌ర‌స ఫ్లాపుల‌తో దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో మావ‌య్య సాయం అల్లుడి కెరీర్ ను ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌.

First published:

Tags: Pawan kalyan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు