అయ్ బాబోయ్ ఎంత పొడుగో.. పవన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన అకిరా నందన్..

అవును.. నిజంగానే ఇప్పుడు అకిరా ఎదుగుదల చూసి పవన్ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. అసలు ఈయన హైట్ చూసి అంతా నివ్వెరపోతున్నారిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 27, 2019, 4:02 PM IST
అయ్ బాబోయ్ ఎంత పొడుగో.. పవన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన అకిరా నందన్..
అకిరా నందన్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
అవును.. నిజంగానే ఇప్పుడు అకిరా ఎదుగుదల చూసి పవన్ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. అసలు ఈయన హైట్ చూసి అంతా నివ్వెరపోతున్నారిప్పుడు. పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడూ అతడి వెంటే ఉంటుంది కాబట్టి. అకీరాకు పవన్ తనయుడు అనే ఇమేజ్ కంటే కూడా సొంతంగా వచ్చే క్రేజ్ కావాలనుకుంటున్నాడని రేణు దేశాయ్ కూడా చెప్పింది. అయితే ఎంత కాదనుకున్నా పవర్ స్టార్ ఇమేజ్ మాత్రం అకీరాకు ఆస్తే.
Pawan Kalyan Son Akira Nandan latest pic goes viral and his height given shock to all fans pk అవును.. నిజంగానే ఇప్పుడు అకిరా ఎదుగుదల చూసి పవన్ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. అసలు ఈయన హైట్ చూసి అంతా నివ్వెరపోతున్నారిప్పుడు. akira nandan,pawan kalyan akira nandan,akira nandan twitter,akira nandan instagram,akira nandan pawan kalyan,akira nandan height,akira nandan 6.4 inch height,akira nandan adivi sesh,akira nandan adivi sesh photo,akira nandan movies,akira nandan fans,telugu cinema,అకిరా నందన్,పవన్ కల్యాణ్ అకిరా నందన్,అకిరా నందన్ హైట్,పవన్ అకిరా నందన్,తెలుగు సినిమా,అకిరా నందన్ అడవి శేష్
అకిరా నందన్ అడవి శేష్ (Source: Twitter)

ఇదే ఈయన్ని ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. నిన్నమొన్నటి వరకు పిల్లాడిలా కనిపించిన అకిరా.. ఇప్పుడు ఉన్నట్టుండి హీరో అయిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఈయన హైట్ వెయిట్ చూస్తుంటే బాబోయ్ అనుకోకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఇప్పుడు అడవి శేష్‌తో దిగిన ఫోటో చూసిన తర్వాత పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.
Pawan Kalyan Son Akira Nandan latest pic goes viral and his height given shock to all fans pk అవును.. నిజంగానే ఇప్పుడు అకిరా ఎదుగుదల చూసి పవన్ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. అసలు ఈయన హైట్ చూసి అంతా నివ్వెరపోతున్నారిప్పుడు. akira nandan,pawan kalyan akira nandan,akira nandan twitter,akira nandan instagram,akira nandan pawan kalyan,akira nandan height,akira nandan 6.4 inch height,akira nandan adivi sesh,akira nandan adivi sesh photo,akira nandan movies,akira nandan fans,telugu cinema,అకిరా నందన్,పవన్ కల్యాణ్ అకిరా నందన్,అకిరా నందన్ హైట్,పవన్ అకిరా నందన్,తెలుగు సినిమా,అకిరా నందన్ అడవి శేష్
అకిరా నందన్ అడవి శేష్ (Source: Twitter)

అకిరా ఏంటి ఇలా అయిపోయాడు అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన హైట్ అందరికీ అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. 16 ఏళ్లకే 6.4 అడుగులు పెరిగిపోయాడు అకిరా. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా వరుణ్ తేజ్‌తో పాటు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి హైట్ దాటేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా అకిరా హైట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
First published: August 27, 2019, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading