అల్లు అర్జున్‌కు షాక్... సరప్రైజ్ చేసిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ నుంచి తనకు ఇలా మెసేజ్ వస్తుందని తను ఏ మాత్రం అనుకోలేదని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: January 14, 2020, 7:51 AM IST
అల్లు అర్జున్‌కు షాక్... సరప్రైజ్ చేసిన పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్
  • Share this:
‘అల వైకుంఠపురంలో’ సినిమా సక్సెస్‌తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీంతో ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం కంగ్రాట్స్ బావా అంటూ బన్నీకి ట్వీట్ చేశారు. ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ తన మేనల్లుడు బన్నీకి బొకే పంపారు. అలవైకుఠపురంలో సినిమా సక్సెస్ అయ్యినందకు మీకు శుభాకాకంక్షలు. భవష్యత్తులో నువ్వు మరిన్ని విజయాలు అందుకోవాలంటూ పవన్ ఓ ప్లవర్స్ బొకేతో పాటు... ఓ కార్డ్ కూడా పంపారు. ఈ గిఫ్ట్ అందుకున్న బన్నీ... ఎంతో సంబరడిపోయాడు. వాటిని ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పేజీల్లో పోస్టు చేశాడు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ఇలా మెసేజ్ వస్తుందని తను ఏ మాత్రం అనుకోలేదని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు