నేషనల్ అవార్డ్ విన్నర్స్‌పై రాజమౌళి, పవన్, చిరంజీవి ప్రశంసలు..

తెలుగు సినిమాకు నేషనల్ అవార్డులు రావడంపై ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి అవార్డులు ఇంకెన్నో రావాలని.. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మరెన్నో తెలుగులో రూపొందాలని కాంక్షించాడు పవన్ కళ్యాణ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 9, 2019, 6:40 PM IST
నేషనల్ అవార్డ్ విన్నర్స్‌పై రాజమౌళి, పవన్, చిరంజీవి ప్రశంసలు..
తెలుగు సినిమాకు నేషనల్ అవార్డ్స్
  • Share this:
తెలుగు సినిమాకు నేషనల్ అవార్డులు రావడంపై ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి అవార్డులు ఇంకెన్నో రావాలని.. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మరెన్నో తెలుగులో రూపొందాలని కాంక్షించాడు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. ఇప్పుడు కూడా నేషనల్ అవార్డులు అందుకున్న వాళ్లకు తన శుభాకాంక్షలు తెలిపాడు పవన్ కళ్యాణ్. మహానటి సినిమాలో నటనకు గానూ అవార్డ్ అందుకున్న జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌తో పాటు రంగస్థలం, అ.., చిలసౌ సినిమాలకు కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పాడు.
Pawan Kalyan Rajamouli Chiranjeevi Jr NTR wishes to National Award winners pk తెలుగు సినిమాకు నేషనల్ అవార్డులు రావడంపై ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి అవార్డులు ఇంకెన్నో రావాలని.. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మరెన్నో తెలుగులో రూపొందాలని కాంక్షించాడు పవన్ కళ్యాణ్. chiranjeevi twitter,chiranjeevi national award,pawan kalyan national award,jr ntr national award,rajamouli national awards,66th National Awards,66th National Awards winners,66th National Awards winners list,keerthy suresh,keerthy suresh national award,keerthy suresh mahanati,keerthy suresh mahanati national award,rangasthalam movie national award,awe movie national award,chi la sow movie,telugu cinema,మహానటి,మహానటి కీర్తి సురేష్,నేషనల్ అవార్డ్ కీర్తి సురేష్,రంగస్థలం జాతీయ అవార్డ్,చిలసౌ జాతీయ అవార్డ్,నాని అ.. సినిమా
నేషనల్ అవార్డ్ విజేతలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఇక చిరంజీవి కూడా తన శుభాకాంక్షలను తెలిపారు. ఆయా సినిమాలకు పని చేసిన సాంకేతిక నిపుణులకు తన అభినందనలు తెలిపాడు మెగాస్టార్. రంగస్థలం సినిమాకు అవార్డ్ రావడంపై కూడా ఆనందంలో మునిగిపోయాడు చిరు. రాజమౌళి సైతం జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను అభినందించారు.
Pawan Kalyan Rajamouli Chiranjeevi Jr NTR wishes to National Award winners pk తెలుగు సినిమాకు నేషనల్ అవార్డులు రావడంపై ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి అవార్డులు ఇంకెన్నో రావాలని.. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మరెన్నో తెలుగులో రూపొందాలని కాంక్షించాడు పవన్ కళ్యాణ్. chiranjeevi twitter,chiranjeevi national award,pawan kalyan national award,jr ntr national award,rajamouli national awards,66th National Awards,66th National Awards winners,66th National Awards winners list,keerthy suresh,keerthy suresh national award,keerthy suresh mahanati,keerthy suresh mahanati national award,rangasthalam movie national award,awe movie national award,chi la sow movie,telugu cinema,మహానటి,మహానటి కీర్తి సురేష్,నేషనల్ అవార్డ్ కీర్తి సురేష్,రంగస్థలం జాతీయ అవార్డ్,చిలసౌ జాతీయ అవార్డ్,నాని అ.. సినిమా
జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి శుభాకాంక్షలు

ఆ సినిమాలకు పని చేసిన టెక్నీషియన్స్, నటులకు తన శుభాకాంక్షలు తెలిపాడు. తెలుగు సినిమా పైకి ఎగురుతుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేసాడు. తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచినందుకు చిలసౌ, రంగస్ధలం, మహానటి, అ.. సినిమాలకు ధన్యావాదాలు తెలిపాడు. మొత్తానికి అవార్డులు సాధించిన వాళ్లను తెలుగు సినిమా నెత్తిన పెట్టుకుంటుందిప్పుడు.
Published by: Praveen Kumar Vadla
First published: August 9, 2019, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading