ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ జీవితం ప్ర‌శ్నార్థ‌క‌మేనా.. జ‌నసేనాని ప‌రిస్థితేంటి..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి చూసి ఇప్పుడు అయ్యో పాపం అనుకుంటున్నారు అభిమానులు కూడా. గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్లా ఓడిపోవ‌డంతో జన‌సేనానికి ఊహించ‌ని షాక్ త‌గిలింది ఇప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 24, 2019, 9:33 AM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ జీవితం ప్ర‌శ్నార్థ‌క‌మేనా.. జ‌నసేనాని ప‌రిస్థితేంటి..?
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 24, 2019, 9:33 AM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి చూసి ఇప్పుడు అయ్యో పాపం అనుకుంటున్నారు అభిమానులు కూడా. గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్లా ఓడిపోవ‌డంతో జన‌సేనానికి ఊహించ‌ని షాక్ త‌గిలింది ఇప్పుడు. ప్ర‌జ‌ల్లో ఉన్నా.. ఆర్నెళ్ల‌కు పైగా అన్ని జిల్లాలు తిరిగినా కూడా క‌నీసం ఒక్క చోట కూడా ఈయ‌న్ని గెలిపించ‌లేదు జ‌నం.. పైగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అస్స‌లు విశ్వ‌సించ‌లేదు. ఇదే ఇప్పుడు ప‌వ‌న్ అభిమానుల‌ను బాధ పెడుతున్న విష‌యం. క‌నీసం ఈయ‌న ఒక్క‌న్నైనా అసెంబ్లీకి పంపించి ఉంటే బాగుండేద‌ని విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Pawan Kalyan Political career in deep trouble.. Will Janasena chief continue in politics or go for movies pk.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి చూసి ఇప్పుడు అయ్యో పాపం అనుకుంటున్నారు అభిమానులు కూడా. గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్లా ఓడిపోవ‌డంతో జన‌సేనానికి ఊహించ‌ని షాక్ త‌గిలింది ఇప్పుడు. ap election results 2019,pawan kalyan,pawan kalyan twitter,janasena twitter,pawan kalyan janasena party,pawan kalyan janasena party lost,pawan kalyan janasena party loss,pawan kalyan lost in election 2019,pawan kalyan latest news,janasena,ap election results 2019,ap election results,pawan kalyan's janasena party,pawan kalyan reaches vijayawada for ap election results 2019,pawan kalyan speech,pawan kalyan craze,pawan kalyan vijayawada,pawan kalyan janasena press meet,pawan kalyan janasena,pawan kalyan janasena anantapur meeting,telugu cinema,జనసేన,జనసేన ఓటమి,పవన్ కళ్యాణ్ జనసేన ఓటమి,పవన్ కళ్యాణ్ సినిమాలు,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
పవన్ కళ్యాణ్ (File)


ప‌వ‌న్ ఓడిపోయేస‌రికి ఇప్పుడు ఏం చేస్తాడా అని ఆస‌క్తిగా చూస్తున్నారు. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌న‌సులో ఏముంద‌నేది కూడా అనుమాన‌స్పదంగా మారింది. ఆయ‌న మ‌ళ్లీ సినిమాల వైపు వ‌స్తాడా లేదంటే రాజ‌కీయాల్లోనే ఉంటాడా అనేది తెలియ‌డం లేదు. ఇప్పుడు పవ‌న్ ప్ర‌త్యేకంగా చేయాల్సిన రాజ‌కీయాలేం బ్యాలెన్స్ లేవు. ఎందుకంటే ఈయ‌న మ‌రో ఐదేళ్ల పాటు చూడ‌టం త‌ప్ప చేసేదేం లేదు.

Pawan Kalyan Political career in deep trouble.. Will Janasena chief continue in politics or go for movies pk.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి చూసి ఇప్పుడు అయ్యో పాపం అనుకుంటున్నారు అభిమానులు కూడా. గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్లా ఓడిపోవ‌డంతో జన‌సేనానికి ఊహించ‌ని షాక్ త‌గిలింది ఇప్పుడు. ap election results 2019,pawan kalyan,pawan kalyan twitter,janasena twitter,pawan kalyan janasena party,pawan kalyan janasena party lost,pawan kalyan janasena party loss,pawan kalyan lost in election 2019,pawan kalyan latest news,janasena,ap election results 2019,ap election results,pawan kalyan's janasena party,pawan kalyan reaches vijayawada for ap election results 2019,pawan kalyan speech,pawan kalyan craze,pawan kalyan vijayawada,pawan kalyan janasena press meet,pawan kalyan janasena,pawan kalyan janasena anantapur meeting,telugu cinema,జనసేన,జనసేన ఓటమి,పవన్ కళ్యాణ్ జనసేన ఓటమి,పవన్ కళ్యాణ్ సినిమాలు,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
పవన్ కళ్యాణ్




దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌న‌సు సినిమాల వైపు వ‌స్తుందా లేదా అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు అభిమానులు. నిర్మాత‌లు మాత్రం ఈయ‌న ఓడిపోయినందుకు కాస్త బాధ ప‌డుతున్నా మ‌ళ్లీ సినిమాలు చేస్తాడేమో అని ఆశ ప‌డుతున్నారు. అభిమానుల‌కు కూడా ఇప్పుడు ఈ ఒక్క సంతోష‌మే మిగిలింది.

Pawan Kalyan Political career in deep trouble.. Will Janasena chief continue in politics or go for movies pk.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి చూసి ఇప్పుడు అయ్యో పాపం అనుకుంటున్నారు అభిమానులు కూడా. గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్లా ఓడిపోవ‌డంతో జన‌సేనానికి ఊహించ‌ని షాక్ త‌గిలింది ఇప్పుడు. ap election results 2019,pawan kalyan,pawan kalyan twitter,janasena twitter,pawan kalyan janasena party,pawan kalyan janasena party lost,pawan kalyan janasena party loss,pawan kalyan lost in election 2019,pawan kalyan latest news,janasena,ap election results 2019,ap election results,pawan kalyan's janasena party,pawan kalyan reaches vijayawada for ap election results 2019,pawan kalyan speech,pawan kalyan craze,pawan kalyan vijayawada,pawan kalyan janasena press meet,pawan kalyan janasena,pawan kalyan janasena anantapur meeting,telugu cinema,జనసేన,జనసేన ఓటమి,పవన్ కళ్యాణ్ జనసేన ఓటమి,పవన్ కళ్యాణ్ సినిమాలు,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
జనసేన ఎన్నికల ప్రచారం


ఆయ‌న మ‌ళ్లీ సినిమాలు చేస్తే అంత‌కంటే కావాల్సిందేమీ లేద‌ని వాళ్లు కూడా కోరుకుంటున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ప్ర‌జాజీవితంలో ఉంటానంటున్నాడు. క‌నీసం ఒక్క చోట అయినా గెలిచుంటే వ‌చ్చే ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా.. ఓ నాయ‌కుడిగా ఎలా ఉండేవాడో అర్థ‌మైపోయి ఉండేది. కానీ రెండు చోట్లా ఓడిపోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఏం చెప్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...