పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ పట్టాలెక్కేది ఎపుడంటే..

జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు.మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకా పింక్ రీమేక్‌ను పవన్ కళ్యాణ్..

news18-telugu
Updated: November 13, 2019, 7:13 AM IST
పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ పట్టాలెక్కేది ఎపుడంటే..
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్
  • Share this:
జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం తనవల్ల కాదన్నాడు. కానీనీ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని మళ్లీ నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. చేస్తా అని చెప్పాడు కానీ.. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కాలనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే ఏపీలో ఇసుక పై పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఇవన్నీ అయ్యేసరికి ఎంత లేదన్నా.. ఆరేడు నెలల సమయంల పట్టవచ్చు. ఆ తర్వాత ‘పింక్’ సినిమాను స్టార్ట్ చేయవచ్చు. ఐతే.. ఈ సినిమా విషయమై నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు చేసిన ప్రకటనలపై పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్.. కేవలం 20 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో పవన్ సరసన నయనతారను అనుకుంటున్నారు. మరో ముఖ్యపాత్రలో పూజా హెగ్డే లేదా తమన్నాను అనుకుంటున్నారు.

pawan kalyan interested to act his stalled satyagrahi movie here are the details,pawan kalyan,pawan kalyan pink remake,pawan kalyan sathyagrahi,sathyagrahi,pawan kalyan sathyagrahi,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan krish movie,balakrishna krish pawan kalyan,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,pawan kalyan movies,krish,director krish,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan and krish movie news,pawan kalyan videos,director krish about pawan kalyan,pawan kalyan 25,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan in krish marriage,pawan kalyan new movie,pawan kalyan next movie,krish wants to direct pawan kalyan,pawan,pawan kalyan tv show,pawan kalyan fans,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan janasena,pawan kalyan about,pawan kalyan updates,pawan kalyan news today,pawan kalyan news,pawan kalyan craze,pawan kalyan voice,roja on pawan kalyan,pawan kalyan latest,roja vs pawan kalyan,pawan kalyan movies,pawan kalyan meeting,kcr about pawan kalyan,pawan kalyan son akira,pawan kalyan back pain,power star pawan kalyan,pawan kalyan jsp latest,పవన్ కళ్యాణ్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,జనసేన పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేనాని పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ క్రిష్ బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్,పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,సత్యాగ్రాహి,సత్యాగ్రాహి,సత్యాగ్రాహి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (Instagram/Photo)


మరోవైపు పవన్ కళ్యాణ్.. కొన్నేళ్ల క్రితం తన దర్శకత్వంలో ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’  సినిమాను దుమ్ము దులిపే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను క్రిష్ లేదా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను కూడా కేవలం నెల ర ోజుల్లోనే కంప్లీట్ చేేయాలని చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో ఎలక్షన్స్‌కు ఇంకా నాల్గునరేళ్లు  ఉండటంతో రాజకీయల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. .

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...