పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్.. అక్షయ్ కుమార్ ఏం చేస్తాడో..?

పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ ఆయన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యే ఉన్నాయి. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా పవన్ గత సినిమాలను మాత్రం నిర్మాతలు వదలడం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 30, 2019, 3:23 PM IST
పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్.. అక్షయ్ కుమార్ ఏం చేస్తాడో..?
పవన్ కళ్యాణ్ (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ ఆయన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యే ఉన్నాయి. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా పవన్ గత సినిమాలను మాత్రం నిర్మాతలు వదలడం లేదు. ఇప్పుడు ఆయన నటించిన ఓ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. నిజానికి అది కూడా పవన్ మరో భాష నుంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒరిజినల్ కాకుండా పవన్ సినిమాను రిఫరెన్సుగా తీసుకుని బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అదే కాటమరాయుడు.
Pawan Kalyan Katamarayudu movie is going to be remake in hindi with Akshay Kumar as Bachchan Pandey pk పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ ఆయన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యే ఉన్నాయి. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా పవన్ గత సినిమాలను మాత్రం నిర్మాతలు వదలడం లేదు. akshay kumar,akshay kumar pawan kalyan,akshay kumar katamarayudu,pawan kalyan katamarayudu,bachchan pandey,bachchan pandey first look,bachchan pandey full movie,bachchan pandey teaser,akshay kumar in & as bachchan pandey,akshay kumar upcoming movie,bachchan pandey poster,bachchan pandey trailer,bachchan pandey official trailer,akshay kumar bachchan pandey,akshay kumar as bachchan pandey,bachchan pandey movie,bachchan pandey songs,bachchan pandey tittle track,akshay kumar,bachchan pandey teaser,bachchan pandey trailer,bachchan pandey remake of veeram,bachchan pandey official trailer,bachchan pandey akshay kumar,amitabh bachchan,bachchan pandey first look,veeram movie ajit kumar remake bachchan pandey,bachchan pandey story,bachchan pandey official teaser,bachchan pandey,akshay kumar updates,bachchan pandey movie trailer,bachchan pandey movie,telugu cinema,బచ్చన్ పాండే,అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే,పవన్ కళ్యాన్ బచ్చన్ పాండే కాటమరాయుడు,తెలుగు సినిమా
అక్షయ్ కుమార్ పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటోస్

మూడేళ్ల కింద డాలి తెరకెక్కించిన ఈ సినిమా పవన్ అభిమానులను మెప్పించినా.. ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో అక్కటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథను మార్చి బచ్చన్ పాండేగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆసక్తి పుట్టిస్తుంది. నుదిటిపై విబూది.. మెడలో గోల్డ్ చైన్.. మోకాళ్ళ పై వరకు నల్లని పంచె కట్టుకొని ఉన్న అక్షయ్ కుమార్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మధ్య కాస్త వెరైటీ కథలు చేస్తున్న ఈయన.. ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి మాస్ సినిమాకు సిద్ధమైపోయాడని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Pawan Kalyan Katamarayudu movie is going to be remake in hindi with Akshay Kumar as Bachchan Pandey pk పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ ఆయన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యే ఉన్నాయి. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా పవన్ గత సినిమాలను మాత్రం నిర్మాతలు వదలడం లేదు. akshay kumar,akshay kumar pawan kalyan,akshay kumar katamarayudu,pawan kalyan katamarayudu,bachchan pandey,bachchan pandey first look,bachchan pandey full movie,bachchan pandey teaser,akshay kumar in & as bachchan pandey,akshay kumar upcoming movie,bachchan pandey poster,bachchan pandey trailer,bachchan pandey official trailer,akshay kumar bachchan pandey,akshay kumar as bachchan pandey,bachchan pandey movie,bachchan pandey songs,bachchan pandey tittle track,akshay kumar,bachchan pandey teaser,bachchan pandey trailer,bachchan pandey remake of veeram,bachchan pandey official trailer,bachchan pandey akshay kumar,amitabh bachchan,bachchan pandey first look,veeram movie ajit kumar remake bachchan pandey,bachchan pandey story,bachchan pandey official teaser,bachchan pandey,akshay kumar updates,bachchan pandey movie trailer,bachchan pandey movie,telugu cinema,బచ్చన్ పాండే,అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే,పవన్ కళ్యాన్ బచ్చన్ పాండే కాటమరాయుడు,తెలుగు సినిమా
అక్షయ్ కుమార్ పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటోస్

ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. 2020 క్రిస్మస్‌కు ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. అయితే కాటమరాయుడు ఇక్కడే ఫ్లాప్ అయింది.. దాన్ని అక్కడేం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాను అజిత్ వీరమ్ ఆధారంగా తెరకెక్కించాడు డాలి. ఇప్పుడు హిందీలో ఏం చేస్తారో మరి..? ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పవన్ సినిమాతో బిజీ కానున్నాడు.

First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు