ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’పై పవన్ కళ్యాణ్ మనసు పారేసుకున్నాడా..

జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 3, 2019, 5:49 PM IST
ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’పై పవన్ కళ్యాణ్ మనసు పారేసుకున్నాడా..
పవన్ కళ్యాణ్ (Instagram/Photo)
  • Share this:
జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం తనవల్ల కాదన్నాడు. నీ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని మళ్లీ నటనపై దృష్టి కేంద్రీకరించాడు. ఏపీలో ఎలక్షన్స్‌కు మరో ఐదేళ్లు ఉండటంతో రాజకీయల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే  హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్  చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Stage set for Power Star Pawan Kalyan Re entry into movies and it will be the remake of a hindi blockbuster pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు. pawan kalyan harish shankar movie,pawan kalyan mythri movie makers,pawan kalyan remake,pawan kalyan re entry,pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ హరీష్ శంకర్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్


పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కేవలం రెండు నెలల్లోనే కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.తాజాగా పవన్ కళ్యాణ్.. అపుడెపడో ఏ.ఎం.రత్నం నిర్మాణంలో తన స్వీయ దర్శకత్వంలో ‘సత్యాగ్రాహి’ సినిమాను అనౌన్స్ చేసాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అన్ని సమకూర్చుకున్నాడు. తాజాగా ఈ సినిమా కథకు దుమ్ము దులిపి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు పవన్.

pawan kalyan interested to act his stalled satyagrahi movie here are the details,pawan kalyan,pawan kalyan pink remake,pawan kalyan sathyagrahi,sathyagrahi,pawan kalyan sathyagrahi,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan krish movie,balakrishna krish pawan kalyan,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,pawan kalyan movies,krish,director krish,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan and krish movie news,pawan kalyan videos,director krish about pawan kalyan,pawan kalyan 25,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan in krish marriage,pawan kalyan new movie,pawan kalyan next movie,krish wants to direct pawan kalyan,pawan,pawan kalyan tv show,pawan kalyan fans,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan janasena,pawan kalyan about,pawan kalyan updates,pawan kalyan news today,pawan kalyan news,pawan kalyan craze,pawan kalyan voice,roja on pawan kalyan,pawan kalyan latest,roja vs pawan kalyan,pawan kalyan movies,pawan kalyan meeting,kcr about pawan kalyan,pawan kalyan son akira,pawan kalyan back pain,power star pawan kalyan,pawan kalyan jsp latest,పవన్ కళ్యాణ్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,జనసేన పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేనాని పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ క్రిష్ బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్,పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,సత్యాగ్రాహి,సత్యాగ్రాహి,సత్యాగ్రాహి పవన్ కళ్యాణ్
పవన్ దర్శకత్వంలో ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’ మూవీ (Facebook/Photo)


ఈ సినిమాను క్రిష్ చేతిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ క్రిష్ కాకపోతే.. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో సత్యాగ్రాహి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ‘సత్యాగ్రాహి’ సినిమాతో సమకాలీన రాజకీయా అంశాలను ఎండగట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే రాజకీయాల్లోనే ఉంటూనే ఇదివరకటిలా మాస్ సినిమాలు కాకుండా.. జనాలను చైతన్య పరిచే సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 3, 2019, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading