HOME » NEWS » movies » PAWAN KALYAN HEROINE PRANITHA SUBHASH DONATES ONE LAKH RUPEES TO RAMA MANDIR NIRMAN MHN

Pranitha Subhash: రామ మందిర నిర్మాణానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ విరాళం

Pranitha Subhash - Donation: హీరోయిన్ ప్రణీత సుభాష్ రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది.

news18-telugu
Updated: January 12, 2021, 10:00 PM IST
Pranitha Subhash: రామ మందిర నిర్మాణానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ విరాళం
Pawan Kalyan heroine Pranitha Subhash donates one lakh rupees to rama mandir nirman
  • Share this:
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామ‌మందిర నిర్మాణ కేసు బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఓ కొలిక్కి వ‌చ్చింది. హిందువుల ఆరాధ్య దైవ‌మైన రాముడి గుడిని నిర్మించుకోవ‌చ్చున‌ని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఆల‌య ట్ర‌స్ట్ రామ మందిర నిర్మాణానికి ప్ర‌జ‌ల నుండి కూడా విరాళాల‌ను సేక‌రించ‌డానికి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖులు త‌మ వంతుగా ల‌క్ష‌లాది రూపాయ‌ల‌ను మందిర నిర్మాణానికి విరాళాల‌ను అందించారు.

అయితే సినీ రంగం నుండి..ఇప్ప‌టి వ‌ర‌కు రామ మందిర నిర్మాణానికి విరాళాలు రాలేదు. అయితే హీరోయిన్ ప్ర‌ణీత సుభాష్ ముంద‌డుగు వేసింది. త‌న వంతుగా విరాళంగా ల‌క్ష రూపాయ‌ల విరాళాన్ని రామ మందిర నిర్మాణానికి ఇస్తున్న‌ట్లు ప్ర‌ణీత తెలియ‌జేసింది. సినీ ఇండ‌స్ట్రీ నుండి అందులోనూ ఓ హీరోయిన్ ఇలా విరాళం ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు.

pranitha, pranitha subhash, pawan kalyan heroine, attarinitiki daredi heroine, sandakwood beauty pranitha subhash, pranitha subhash donation, rama mandir, pranitha donation to rama mandir nirman, pm narendra modi
Pawan Kalyan heroine Pranitha Subhash donates one lakh rupees to rama mandir nirman




కోవిడ్ స‌మ‌యంలో ఎంతో మందికి అన్న‌దానం, శానిటైజ‌ర్స్ సాయం చేయ‌డం, ఆటోల‌కు క‌వ‌ర్స్‌ను అందించ‌డంతో పాటు చాలా మందికి ఆర్థిక సాయం అందించి హీరోయిణ్ ప్ర‌ణీత త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ‌తో అత్తారింటికి దారేది సినిమా సహా ర‌భ‌స‌, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద వంటి ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించింది.
Published by: Anil
First published: January 12, 2021, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading