Home /News /movies /

PAWAN KALYAN FAN MADE VAKEEL SAAB POSTER GO VIRAL ON SOCIAL MEDIA TA

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ న్యూ పోస్టర్..

ఆ గిఫ్ట్ ఎవరి నుంచో కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అందబోతోంది. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు తమన్. (Fan Made Poster/Photo)

ఆ గిఫ్ట్ ఎవరి నుంచో కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అందబోతోంది. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు తమన్. (Fan Made Poster/Photo)

Vakeel Saab | ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చేత్తో ఫైల్స్, మరో చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకొని కోర్టులో కేసు వాదించడానికి వెళ్తుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. అచ్చం అఫీషియల్ పోస్టర్‌లా ఉన్న దీన్ని ఒక ఫ్యాన్ క్రియేట్ చేసారు.

    vakeel saab,pawan kalyan vakeel saab,pawan kalyan remake vakeel saab amitabh bachchan pink movie,pawan kalyan,chiranjeevi,ram charan,ram charan pawan kalyan chiranjeevi,chiranjeevi amitabh bachchan big b chiranjeevi pawan kalyan ram charan,ram charan instagram,ram charan facebook,ram charan twitter,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiru,megastar chiranjeevi,pawan kalyan instagram,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan janasena,janasena,amitabh bachchan twitter,amitabh bachchan instagram,amitabh bachchan facebook,amitabh bachchan mega heroes remakes,bollywood,tollywood,hindi cinema,pink telugu remake,అమితాబ్ బచ్చన్,చిరంజీవి,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్,అమితాబ్ బచ్చన్ చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్,అమితాబ్ బచ్చన్ పాత్రలో చిరంజీవి,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,వకీల్ సాబ్
    వకీల్ సాబ్ పాత్రలో పవన్ (Fan Made Poster/Photo)


    ఈ చిత్రాన్ని ముందుగా మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాను ఎపుడు విడుదల చేసేది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇపుడు వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో క్రిష్, హరీష్ శంకర్, బాబీ, డాలీ, త్రివిక్రమ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Pawan kalyan, PSPK 27, Telugu Cinema, Tollywood, Vakeel Saab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు