Renu desai: రేణు దేశాయ్ రీ ఎంట్రీ కి బ్రేకులు పడ్డాయా ? కారణాలు అవేనా..

Renu Desai | రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. తాజాగా ఈ భామ బెల్లంకొండ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రేణు దేశాయ్‌కు అనుకోని అవాంతరం ఎదురైంది.

news18-telugu
Updated: August 5, 2019, 9:24 PM IST
Renu desai: రేణు దేశాయ్ రీ ఎంట్రీ కి బ్రేకులు పడ్డాయా ? కారణాలు అవేనా..
రేణు దేశాయ్(ఫైల్ )
news18-telugu
Updated: August 5, 2019, 9:24 PM IST
రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్.తాజాగా ఈ భామ నటిగా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా చాలా మంది కథానాయికలు సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, వదిన, అత్త పాత్రల్లో రాణిస్తున్నారు.

pawan kalyan ex wife renu desai re entry breaked for tollywood industry here are the details,renu desai,pawan kalyan,renu desai pawan kalyan,renu desai instagram,renu desai twitter,renu desai facebook,pawan kalyan,,pawan kalyan twitter,,pawan kalyan instagram,,pawan kalyan facebook,renu desai,re entry for bellamkonda movie,pawan kalyan ex wife,renu desai about pawan kalyan,renu desai re entry,renu desai re entry pawan kalyan and renu desai,renu desai pawan kalyan,pawan kalyan about renu desai,pawan kalyan wife renu desai,renu desai engagement,power star pawan kalyan,pawan kalyan latest news,renu desai warns pawan fans,pawan kalyan and renu desai divorce,renu desai angry on pawan fans,pawan kalyan wife,renu desai latest news,pawan kalyan family,renu desai re entry breaked,tolllywood,renu desai bellamkonda,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ బ్రేక్,
బెల్లంకొండ శ్రీనివాస్, రేణు దేశాయ్ (Twitter/Photo)


తాజాగా రేణు దేశాయ్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రేణు దేశాయ్..బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్కపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ సడెన్‌గా ఏమైందో ఏమో రేణు దేశాయ్ ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం. అసలు రేణు దేశాయ్ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చే సినిమా దర్శక, నిర్మాతలకు పవన్ కళ్యాణ్ తీసుకోవద్దని ఏమైనా  కోరాడా అనే సమాచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రేణు దేశాయ్.. ఇపుడు పక్క భాషల వైపు తొంగి చూస్తున్నట్టు సమాచారం. 

First published: August 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...