రేణు దేశాయ్ రీ ఎంట్రీకి వాళ్లే అడ్డు.. అందుకే సినిమాలకు దూరం..

రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత జానీ సినిమాలో నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. కానీ పవన్ కల్యాణ్‌తో పరిచయం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 3:33 PM IST
రేణు దేశాయ్ రీ ఎంట్రీకి వాళ్లే అడ్డు.. అందుకే సినిమాలకు దూరం..
రేణు దేశాయ్ ఫైల్ ఫోటో (Source: Youtube)
  • Share this:
రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత జానీ సినిమాలో నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. కానీ పవన్ కల్యాణ్‌తో పరిచయం.. ఆయనతో సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఏడేళ్ల కింద పవన్ కల్యాణ్ నుంచి దూరమైన తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది రేణఉ. ఈ క్రమంలోనే సొంత భాష మరాఠీలో ఇష్క్ వాలా లవ్ అనే సినిమాను తెరకెక్కించింది. దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రేణు.. తెలుగులో కూడా సినిమాలు చేస్తానని అనౌన్స్ చేసింది.
Pawan Kalyan Ex wife Renu Desai Re entry stopped and she walked out from Bellamkonda Sreenivas movie pk రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత జానీ సినిమాలో నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. కానీ పవన్ కల్యాణ్‌తో పరిచయం.. renu desai,pawan kalyan,renu desai pawan kalyan,renu desai instagram,renu desai twitter,renu desai facebook,pawan kalyan,,pawan kalyan twitter,,pawan kalyan instagram,,pawan kalyan facebook,renu desai,re entry for bellamkonda movie,pawan kalyan ex wife,renu desai about pawan kalyan,renu desai re entry,renu desai re entry pawan kalyan and renu desai,renu desai pawan kalyan,pawan kalyan about renu desai,pawan kalyan wife renu desai,renu desai engagement,power star pawan kalyan,pawan kalyan latest news,renu desai warns pawan fans,pawan kalyan and renu desai divorce,renu desai angry on pawan fans,pawan kalyan wife,renu desai latest news,pawan kalyan family,renu desai re entry breaked,tolllywood,renu desai bellamkonda,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ బ్రేక్,
రేణు దేశాయ్..Photo: Instagram

అందులో భాగంగానే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'దొంగాట' దర్శకుడు వంశీ కృష్ణ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో రేణు దేశాయ్ నటిస్తున్నారని చిత్ర నిర్మాతలే తెలిపారు. ఇందులో హీరోకు అక్క పాత్రలో నటిస్తుందని చెప్పారు వాళ్ళు. దీనిపై రేణు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నట్లు తెలిపింది కూడా. దాంతో రైతుల నేపథ్యంలో ఓ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తానని చెప్పింది ఈమె. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి రేణు తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Pawan Kalyan Ex wife Renu Desai Re entry stopped and she walked out from Bellamkonda Sreenivas movie pk రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత జానీ సినిమాలో నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. కానీ పవన్ కల్యాణ్‌తో పరిచయం.. renu desai,pawan kalyan,renu desai pawan kalyan,renu desai instagram,renu desai twitter,renu desai facebook,pawan kalyan,,pawan kalyan twitter,,pawan kalyan instagram,,pawan kalyan facebook,renu desai,re entry for bellamkonda movie,pawan kalyan ex wife,renu desai about pawan kalyan,renu desai re entry,renu desai re entry pawan kalyan and renu desai,renu desai pawan kalyan,pawan kalyan about renu desai,pawan kalyan wife renu desai,renu desai engagement,power star pawan kalyan,pawan kalyan latest news,renu desai warns pawan fans,pawan kalyan and renu desai divorce,renu desai angry on pawan fans,pawan kalyan wife,renu desai latest news,pawan kalyan family,renu desai re entry breaked,tolllywood,renu desai bellamkonda,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ బ్రేక్,
బెల్లంకొండ శ్రీనివాస్, రేణు దేశాయ్ (Twitter/Photo)

టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో తెలుగు కవి కుమార్తె పాత్రలో రేణు నటించబోతుందని తెలిపాడు రైటర్ సాయిమాధవ్ బుర్రా. కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. దీనికి కారణం కూడా ఎవరో కాదు.. ఆమె స్నేహితులే అని తెలుస్తుంది. రేణు దేశాయ్‌కు హైదరాబాద్‌లో ఉన్న కొందరు స్నేహితులు.. సన్నిహితులు ఈ సినిమా చేయొద్దంటూ ఒత్తిడి చేసారని తెలుస్తుంది. సహాయ నటి పాత్రలు చేయొద్దు.. వీలుంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఆమెకు సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే రేణు కూడా ఈ సినిమాను వదిలేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: November 17, 2019, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading