రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. సొంతూరిని వదిలేస్తున్న పవన్ మాజీ భార్య..

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 6, 2019, 12:06 PM IST
రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. సొంతూరిని వదిలేస్తున్న పవన్ మాజీ భార్య..
రేణు దేశాయ్..Photo: Instagram
  • Share this:
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె. దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది రేణు దేశాయ్. ఇక ఇన్ని రోజులు ఈమె పూణేలో ఉంది. అక్కడ్నుంచి ఇక్కడకు వస్తూ వెళ్తుంది. తన పని ఉన్నా కూడా పూణే నుంచి రోజూ వచ్చి వెళ్తుండటం.. పిల్లలను బాగా మిస్ అవుతుండటంతో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది రేణు.
Pawan Kalyan Ex wife Renu Desai Interesting Comments on her Hyderabad Shifting pk రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె. renu desai,renu desai twitter,renu desai instagram,renu desai pawan kalyan,renu desai pawan kalyan movies,renu desai movies,renu desai pawan kalyan ex wife,renu desai hyderabad shifting,renu desai formers,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ సినిమాలు,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య,రేణు దేశాయ్ సినిమాలు,రేణు దేశాయ్ హైదరాబాద్ షిఫ్ట్,తెలుగు సినిమా
రేణు దేశాయ్ ఫైల్ ఫోటో

ఈ మధ్యే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని ప్రస్థావించింది. త్వరలో తాను హైదరాబాద్‌కు మకాం మార్చేస్తున్నట్లు చెప్పింది రేణు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన నుంచి దూరంగా ఎక్కడో పూణేలోనే ఉంది రేణు దేశాయ్. మధ్యలో పని ఉన్నపుడు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నా కూడా ఇక్కడ అనుబంధం పెంచుకోలేదు. అయితే ఇప్పుడు తాను హైదరాబాద్ రావడానికి కారణం మాత్రం సినిమా అని చెబుతుంది ఈమె.
Pawan Kalyan Ex wife Renu Desai Interesting Comments on her Hyderabad Shifting pk రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె. renu desai,renu desai twitter,renu desai instagram,renu desai pawan kalyan,renu desai pawan kalyan movies,renu desai movies,renu desai pawan kalyan ex wife,renu desai hyderabad shifting,renu desai formers,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ సినిమాలు,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య,రేణు దేశాయ్ సినిమాలు,రేణు దేశాయ్ హైదరాబాద్ షిఫ్ట్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్

త్వరలోనే తాను రైతుల సమస్యలతో సినిమా చేయబోతున్నానని.. నిర్మాతలతో చర్చల కారణంగా తాను హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయంటుంది ఈమె. తరుచూ పని మీద పూణే టూ హైదరాబాద్ ఇబ్బందిగా ఉందని చెప్పిన రేణు.. హైదరాబాద్ మకాం మార్చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇక పిల్లలు హైదరాబాద్ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగానే ఉంటాడేమో..? మరి ఈ విషయంపై పవర్ స్టార్ ఏమంటాడనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈయన జనసేన పనుల్లో బిజీగా ఉన్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: August 6, 2019, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading