తన రెండో పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శత్వంలో తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది రేణు దేశాయ్. తాజాగా రేణు దేశాయ్ మరోసారి తన రెండో పెళ్లి విషయమై స్పందించింది.

news18-telugu
Updated: July 10, 2020, 1:47 PM IST
తన రెండో పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..
రేణు దేశాయ్..Photo: Instagram
  • Share this:
పూరీ జగన్నాథ్ దర్శత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది రేణు దేశాయ్. ఇక రేణు తన ఫస్ట్ సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ను ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘జానీ’ సినిమాలో మాత్రమే కథానాయికగా నటించింది. ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే.. ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఆ తర్వాత దర్శకురాలిగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమా కూడా చేసింది.  ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సైలెంట్ అయిపోయింది. ఐతే.. ఇప్పటికీ కొంత మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను రెండో పెళ్లి చేసుకోవద్దంటూ బెదిరింపులు కూడా దిగారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు.

renu desai fires on pawan kalyan fans and some of media web sites,renu desai,pawan kalyan,renu desai pawan kalyan,renu desai instagram,renu desai twitter,renu desai facebook,pawan kalyan,,pawan kalyan twitter,,pawan kalyan instagram,,pawan kalyan facebook,renu desai,re entry for bellamkonda movie,pawan kalyan ex wife,renu desai about pawan kalyan,renu desai re entry,renu desai re entry pawan kalyan and renu desai,renu desai pawan kalyan,pawan kalyan about renu desai,pawan kalyan wife renu desai,renu desai engagement,power star pawan kalyan,pawan kalyan latest news,renu desai warns pawan fans,pawan kalyan and renu desai divorce,renu desai angry on pawan fans,pawan kalyan wife,renu desai latest news,pawan kalyan family,renu desai re entry breaked,tolllywood,renu desai bellamkonda,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ బ్రేక్,
పనవ్ కళ్యాణ్,రేణు దేశాయ్ (Twitter/Photo)


తాజాగా రేణు దేశాయ్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. నేను రెండో పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా.. కొంత మందికి మాత్రం బాధగా ఉందన్నారు. వీళ్లందరి క్లారిటీ ఇవ్వడానికైనా ‘పెళ్లి గోల’ అంటూ ఒక బయోపిక్ తీస్తానని  కామెడీగా సెలవిచ్చింది. నా బతుకు ఏదో బతుకున్న నాకు..కొంత మంది పనిగట్టుకొని మరి నా వ్యక్తిగత స్వేచ్ఛను సోషల్ మీడియావ వేదికగా హరిస్తున్నారంటూ రేణు వ్యాఖ్యానించింది. మీ ఇంట్లో ఉన్న అక్కకో.. చెల్లెలుకో ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఇలానే చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడింది. ఏమైనా విడాకులు ఇచ్చిన తర్వాత ఎవరి జీవితం వారిదే కదా ఇందులో వేరెకరి జోక్యం ఎందుకు అంటూ రేణు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 10, 2020, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading