అలా చేస్తే.. పవన్ కళ్యాణ్ జీవితంలో ఇలా జరగడం మొదటిసారి..

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nadendla Manohar)

పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఇలా జరగడం మొదటిసారి అంటున్నారు ఆయన అభిమానులు. వివరాల్లోకి వెళితే.. 

 • Share this:
  పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఇలా జరగడం మొదటిసారి అంటున్నారు ఆయన అభిమానులు. వివరాల్లోకి వెళితే.. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు. ఎన్నికల్లో దారుణమైన ఫలితాన్ని చవిచూసినా.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పోరాటం చేస్తున్నాడు. ఇక ఏపీలో ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు తన దృష్టిని సారించాడు. ఈ క్రమంలోనే హిందీలో హిట్టైన ‘పింక్’ రీమేక్‌ ‘లాయర్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు.  పింక్ రీమేక్ కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇదిలా ఉంటే పింక్ రీమేక్‌తో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ ఓకే చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

  Was Pawan Kalyan really serious on producer Dil Raju over the leaked photos of Pink movie remake shooting pk ఏమో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఇలాంటి చర్చలే జోరుగా జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ రాంగ్ టైమ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఓ వైపు అసెంబ్లీలో.. pawan kalyan dil raju,pawan kalyan serious on dil raju,pawan kalyan puri jagannadh,pawan kalyan krish movie,ananya,ananya mallesham movie,ananya instagram,pawan kalyan ananya,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni pawan kalyan,samantha akkineni rejects pink remake,pawan kalyan,pawan kalyan movies,pawan kalyan new movie,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan songs,pawan kalyan pink remake,pawan kalyan reentry in movies with pink remake,pink remake,nivetha thomas in pawan kalyan pink telugu remake,power star pawan kalyan,pink remake pawan kalyan,pawan kalyan pink movie,pawan kalyan latest movie,pawan kalyan latest updates,pawan kalyan fans,telugu cinema,పవన్ కల్యాణ్,సమంత అక్కినేని,అనన్య,పవన్ కల్యాణ్ దిల్ రాజు,దిల్ రాజుపై సీరియస్ అయిన పవన్ కల్యాణ్,అనన్య పవన్ కల్యాణ్,పింక్ రీమేక్,సమంత పవన్ కల్యాణ్,అత్తారింటికి దారేది పవన్ సమంత,తెలుగు సినిమా,పింక్ రీమేక్‌లో నటించనంటున్న సమంత అక్కినేని
  పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్


  అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఈ చిత్రాన్ని జనవరి 27న కొబ్బరికాయ కొట్టనున్నట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించబోతున్నాడు. పవన్ కల్యాణ్ 27వ సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని.. ఇది టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. పింక్ సినిమాతో పాటే ఈ సినిమాను కూడా ఒకేసారి పట్టాలెక్కించడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు క్రిష్.

  Pawan Kalyan busy with movies and He will do a movie with Krish Jagarlamudi along with Pink remake pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేసాడు.. మళ్లీ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఈయన పింక్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా మొదలైంది.. తొలిరోజే సెట్‌లో కనిపించాడు పవర్ స్టార్. దిల్ రాజు, బోనీ కపూర్.. pawan kalyan twitter,pawan kalyan 27th movie,pawan kalyan 27,pawan kalyan 26th movie,pawan kalyan puri jagannadh,pawan kalyan krish movie,ananya,ananya mallesham movie,ananya instagram,pawan kalyan ananya,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni pawan kalyan,samantha akkineni rejects pink remake,pawan kalyan,pawan kalyan movies,pawan kalyan new movie,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan songs,pawan kalyan pink remake,pawan kalyan reentry in movies with pink remake,pink remake,nivetha thomas in pawan kalyan pink telugu remake,power star pawan kalyan,pink remake pawan kalyan,pawan kalyan pink movie,pawan kalyan latest movie,pawan kalyan latest updates,pawan kalyan fans,telugu cinema,పవన్ కల్యాణ్,సమంత అక్కినేని,అనన్య,పవన్ కల్యాణ్ 27వ సినిమా,పవన్ కల్యాణ్ 26వ సినిమా,అనన్య పవన్ కల్యాణ్,పింక్ రీమేక్,సమంత పవన్ కల్యాణ్,అత్తారింటికి దారేది పవన్ సమంత,తెలుగు సినిమా,పింక్ రీమేక్‌లో నటించనంటున్న సమంత అక్కినేని
  క్రిష్ పవన్ కల్యాణ్ సినిమా


  సాధారణంగానే క్రిష్ చాలా వేగంగా సినిమాలు పూర్తి చేస్తాడు. ఇప్పుడు పవన్ సినిమాను కూడా అలాగే పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటే.. ఆయన సినీ జీవితంలో ఒకేసారి రెండు సినిమాలను మొదలు పెట్టిన ఘటనగా మిగిలిపోనుంది. ఇప్పటి వరకు ఒక సినిమా తర్వాతనే మరో సినిమాకు చేసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇపుడు తొలిసారి ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాత కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేసినట్టు సమాచారం. మొత్తానికి సినిమాల విషయంలో పవన్ దూకుడు మాములుగా లేదంటున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: