డబ్బులే లేవంటాడు.. మ‌రి నెంబ‌ర్ వ‌న్ ఎలా అయ్యాడు...?

హౌ.. ఆ హౌ.. ఇప్పుడు నాని స్టైల్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇదే ప్ర‌శ్న అడుగుతున్నారు ప్రేక్ష‌కులు. ఎప్పుడు అడిగినా కూడా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులే లేవంటాడు ప‌వ‌ర్ స్టార్. పైగా సినిమాలు కూడా చేయ‌డం లేదు. కానీ సంపాద‌న‌లో మాత్రం టాలీవుడ్ నుంచి నెంబ‌ర్ వ‌న్ ఈయ‌నే. ఫోర్బ్స్ లిస్ట్ విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల్లో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2018, 11:15 AM IST
డబ్బులే లేవంటాడు.. మ‌రి నెంబ‌ర్ వ‌న్ ఎలా అయ్యాడు...?
పవన్ కళ్యాణ్
  • Share this:
హౌ.. ఆ హౌ.. ఇప్పుడు నాని స్టైల్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇదే ప్ర‌శ్న అడుగుతున్నారు ప్రేక్ష‌కులు. ఎప్పుడు అడిగినా కూడా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులే లేవంటాడు ప‌వ‌ర్ స్టార్. పైగా సినిమాలు కూడా చేయ‌డం లేదు. కానీ సంపాద‌న‌లో మాత్రం టాలీవుడ్ నుంచి నెంబ‌ర్ వ‌న్ ఈయ‌నే. సినిమాల‌తో పాటు వ‌ర‌స‌గా యాడ్స్ చేసే మ‌హేష్ బాబు కూడా ఈ లిస్ట్‌లో ముందు లేక‌పోవ‌డం విడ్డూరం. కానీ సినిమాలు చేయ‌కుండా రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం కోట్లకు కోట్లు సంపాదిస్తూ ముందున్నాడు.

Pawan kalyan creates sensation with his Forbes place.. హౌ.. ఆ హౌ.. ఇప్పుడు నాని స్టైల్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇదే ప్ర‌శ్న అడుగుతున్నారు ప్రేక్ష‌కులు. ఎప్పుడు అడిగినా కూడా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులే లేవంటాడు ప‌వ‌ర్ స్టార్. పైగా సినిమాలు కూడా చేయ‌డం లేదు. కానీ సంపాద‌న‌లో మాత్రం టాలీవుడ్ నుంచి నెంబ‌ర్ వ‌న్ ఈయ‌నే. ఫోర్బ్స్ లిస్ట్ విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల్లో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. pawan kalyan forbes,pawan kalyan forbes 2018,pawan kalyan forbes list 2018,pawan kalyan forbes india 2018,pawan kalyan forbes india list,pawan kalyan tollywood no 1,pawan kalyan forbes,పవన్ కళ్యాన్ ఫోర్బ్స్,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్ట్ 2018,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ టాప్ సెలెబ్రెటీ,పవన్ కళ్యాణ్,పవన్ సినిమాలు,అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (ఫేస్‌బుక్ ఫోటో)

ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన జాబితాలో తెలుగు నుంచి టాప్‌లో ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఈయ‌న ఏడాది సంపాద‌న అక్ష‌రాలా 31 కోట్లు. ఈయ‌న కంటే ముందు మ‌న హీరోలెవ‌రూ లేరు. "అజ్ఞాత‌వాసి" కోసం దాదాపు 40 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ లెక్క చూసిన త‌ర్వాత నిజ‌మే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు ట్యాక్స్ తీసేసిన త‌ర్వాత మిగిలిన అమౌంట్‌నే లెక్కేసుకుంటారు. ఆ లెక్క‌న భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Pawan kalyan creates sensation with his Forbes place.. హౌ.. ఆ హౌ.. ఇప్పుడు నాని స్టైల్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇదే ప్ర‌శ్న అడుగుతున్నారు ప్రేక్ష‌కులు. ఎప్పుడు అడిగినా కూడా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులే లేవంటాడు ప‌వ‌ర్ స్టార్. పైగా సినిమాలు కూడా చేయ‌డం లేదు. కానీ సంపాద‌న‌లో మాత్రం టాలీవుడ్ నుంచి నెంబ‌ర్ వ‌న్ ఈయ‌నే. ఫోర్బ్స్ లిస్ట్ విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల్లో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. pawan kalyan forbes,pawan kalyan forbes 2018,pawan kalyan forbes list 2018,pawan kalyan forbes india 2018,pawan kalyan forbes india list,pawan kalyan tollywood no 1,pawan kalyan forbes,పవన్ కళ్యాన్ ఫోర్బ్స్,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్ట్ 2018,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ టాప్ సెలెబ్రెటీ,పవన్ కళ్యాణ్,పవన్ సినిమాలు,అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి

అందుకే ఈ ఏడాది ఒక్క సినిమాతోనే టాప్ లోకి వెళ్లిపోయాడు ప‌వ‌ర్ స్టార్. ప్ర‌స్తుతం సినిమాలు పూర్తిగా వ‌దిలేసి రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌ళ్లీ డ‌బ్బులు అవ‌స‌రం ప‌డిన‌పుడు క‌చ్చితంగా సినిమా చేస్తాన‌ని చెప్పాడు ఈ హీరో. అంటే ఒక్క సినిమా చేస్తే చాలు మళ్లీ ఫోర్బ్స్ లిస్ట్‌లోకి వ‌చ్చేంత డ‌బ్బు వ‌స్తుంద‌న్న‌మాట‌. ఎంతైనా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ స్టారే. ఆయ‌న రేంజ్ చూసి ఇప్పుడు అభిమానులు మురిసిపోతున్నారు.
First published: December 6, 2018, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading