లేటుగా వచ్చిన సూపర్ హిట్ సినిమాతో ఘనంగా తన పరిచయాన్ని చేసుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. మేగా ఫ్యామీలి నుంచి వచ్చిన యువ కెరటం వైష్ణవి.. మామ చీరంజీవి పోత్సాహంతో మరిన్ని హిట్లు సాధించేందుకు కష్టపడుతున్నాడు. వైష్ణవ్ నటనలో తొలి అడుగులు మామ సినిమా నుంచే మెుదలయ్యాయి. హీరోగా ఉప్పెన సినిమాలో అ మాత్రం వైష్టవ్ తేజ్ నటన ప్రతిభ చూపడంటే శంకర్ దాదా సినిమాలో తను చేసి చైల్డ్ క్యారెక్టరే పునాది అని చెప్పవచ్చు. శంకర్ దాదా MBBS సినిమాలో భావోద్వేగాన్ని పడించడంలో అది కీలకమైన పాత్ర . వైష్టవి నుంచి డైలాగులు ఉండవు కానీ ముఖ కవలికలతోనే నటించేశాడు. శ్రీ రామచంద్రమూర్తి అనే పేరుతో పిలిచి ఈ చాలా మంది కనెక్ట్ అయ్యాడు. ముద్దుగా,అమాయకమైన మొహంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ముందుగా చిన్న మామ పవన్ జానీ చిత్రంలో నటించనప్పటికి అది పెద్దగా పేరు తీసుకరాలేదు.
బాల నటుడుగా డైలాగ్‌లు లేని క్యారక్టర్స్ చేసిన వైష్టవ్ ఉప్పెన సినిమాలో నటుడుగా మంచి ప్రేమ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. శంకర్ దాదా MBBS సినిమాలో ఓ బుడ్డోడు పాత్ర కావాల్సి ఉండగా.. చిరు ఆ పాత్రకు వైష్ణవ్ తేజ్ సరిపోతాడని భావించాడు. అందుకు ముందు చీరంజీవి.. వైష్ణవిని ఓ చిన్న టెస్ట్ కూడా చేశాడు. తేజ్‌ను కుర్చీలోనే కూర్చోబెట్టి కన్ను కొట్టకుండా ఎంతసేపు ఉంటాడో చూశాడు. ఆ తర్వాత అతని ఈ పాత్రను ఇచ్చారు. ఈ విషయాన్ని తాజాగా ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా చిరు ఇదే విషయం చెప్పాడు. ఉప్పెన హిట్ వైష్ణవ్ వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Pawankalyan, Tollywood, Vaishnav tej