పవన్ కళ్యాణ్, అలీ ఇష్యూపై స్పందించిన కమెడియన్ పృథ్వీ.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

ఎంతటి వారైనా రాజకీయాల్లోకి వెళ్లాక మారాల్సిందే. ఎపుడు స్నేహంగా ఉండే పవన్ కళ్యాణ్, అలీలు సార్వత్రిక ఎన్నికల పుణ్యామా అని ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. తాజాగా అలీ,పవన్ కళ్యాణ్ ఇష్యూపై 30 ఇయర్స్ పృథ్వీ స్పందించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 17, 2019, 4:14 PM IST
పవన్ కళ్యాణ్, అలీ ఇష్యూపై స్పందించిన కమెడియన్ పృథ్వీ.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..
పవన్ కళ్యాణ్,అలీ ఇష్యూపై స్పందించిన పృథ్వీ
  • Share this:
ఎంతటి వారైనా రాజకీయాల్లోకి వెళ్లాక మారాల్సిందే. ఎపుడు స్నేహంగా ఉండే పవన్ కళ్యాణ్, అలీలు సార్వత్రిక ఎన్నికల పుణ్యామా అని ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. అలీని నేను స్నేహితుడని నమ్మి సాయం చేస్తే..నాకు నమ్మక ద్రోహం చేశాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిండం చర్చనీయాంశమైంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అలీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నేనేని ఎవరి దయా దాక్షిణ్యాలపై సినిమా ఇండస్ట్రీలో రాలేదు. నా స్వశక్తితో ఇండస్ట్రీలో పైకొచ్చాని పవన్ కు కాస్తా ఘాటుగానే సమాధానమిచ్చాడు అలీ. మరోవైపు పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు అలీ చాలా బాధ పడ్డారని ప్రముఖ కమెడియన్ పృథ్వీ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.Pawan Kalyan Pawan kalyan ali controversy...comedian 30 years prudhvi raj respond's on pawan kalyan,ali issue,ఎంతటి వారైనా రాజకీయాల్లోకి వెళ్లాక మారాల్సిందే. ఎపుడు స్నేహంగా ఉండే పవన్ కళ్యాణ్, అలీలు సార్వత్రిక ఎన్నికల పుణ్యామా అని ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. తాజాగా అలీ,పవన్ కళ్యాణ్ ఇష్యూపై 30 ఇయర్స్ పృథ్వీ స్పందించారు.pawan kalyan ali issue,pawan kalyan ali controversy,comedian prudhvi raj responds pawan kalyan ali issue,pawan kalyan twitter,pawan kalyan janasena,ali pawan kalyan 30 years prudhvi raj,prudhvi raj respond on pawan kalyan ali issue,andhra pradesh news,andhra pradesh politics,30 years prudhvi comments,tollywood,jabardasth comedy show,telugu cinema,పవన్ కళ్యాణ్ అలీ ఇష్యూ,పవర్ కళ్యాణ్ అలీ కాంట్రవర్సీ,పవన్ కళ్యాణ్ అలీ ఇష్యూ పై స్పందించిన పృథ్వీ.30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్ ఆన్ పవన్ కళ్యాన్,అలీ ఇష్యూ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,Vs Comedian Ali Controversy.. Stars Sensational Comments in Political Stage pk.. 2019 జనరల్ ఎలక్షన్స్ చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ప్రతీసారి రాజకీయాలు అంటే కేవలం పొలిటికల్ లీడర్స్ మధ్య మాత్రమే మాటల యుద్ధం జరిగేది. ప్రతీసారి ఎన్నికల్లో సినిమా వాళ్లు ఉన్నా కూడా ఎవరూ ఎవరిపై మాటల తూటాలు మాత్రం పేల్చలేదు. pawan kalyan ali,ali comments on pawan kalyan,ali janasena comments,ap elections 2019,ap assembly elections 2019,jeevitha rajasekhar pawan kalyan,naga babu shivaji raja comments,janasena party,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ ఆలీ,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,ఆలీ కమెడియన్ పవన్ కళ్యాణ్ కామెంట్స్,పవన్ కళ్యాణ్ ఆలీ కాంట్రవర్సీ,జీవిత రాజశేఖర్ పవన్ కళ్యాణ్,నాగబాబు శివాజీ రాజా,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, అలీ
పవన్ కళ్యాన్, అలీ స్నేహాన్ని చూసి మేమంత కుళ్లుకునే వాళ్లమన్నారు. ఏ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్..అలీని కాకుండా వేరే ఎవరినీ పెట్టుకోడా అని అనుకునేవారం. షూటింగ్‌లో ఒకరితో ఇంకొరు ఎంతో స్నేహ పూర్వంగా మెలిగేవారు. మాలాంటి వాళ్లు ఆయన పిలిస్తే  మహా భాగ్యం అంటూ వెళ్లేవాళ్లం అని పృథ్వీ గుర్తు చేసారు. మేమంత చెన్నై నుంచి ట్రావెల్ చేేసిన వచ్చిన వాళ్లం. అలీ..కష్టం అనే తొట్లో మునిగి బయటకు వచ్చిన వ్యక్తి . తను చేసిన గొప్ప పనులు ఎప్పుడు చెప్పుకోడు. వాళ్ల నాన్న పేరు మీద ఒక  ట్రస్ట్  కూడా పెట్టాడని 30 ఇయర్స్ పృథ్వీ తెలిపారు.

Pawan kalyan ali controversy...comedian 30 years prudhvi raj respond's on pawan kalyan,ali issue,ఎంతటి వారైనా రాజకీయాల్లోకి వెళ్లాక మారాల్సిందే. ఎపుడు స్నేహంగా ఉండే పవన్ కళ్యాణ్, అలీలు సార్వత్రిక ఎన్నికల పుణ్యామా అని ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. తాజాగా అలీ,పవన్ కళ్యాణ్ ఇష్యూపై 30 ఇయర్స్ పృథ్వీ స్పందించారు.pawan kalyan ali issue,pawan kalyan ali controversy,comedian prudhvi raj responds pawan kalyan ali issue,pawan kalyan twitter,pawan kalyan janasena,ali pawan kalyan 30 years prudhvi raj,prudhvi raj respond on pawan kalyan ali issue,andhra pradesh news,andhra pradesh politics,30 years prudhvi comments,tollywood,jabardasth comedy show,telugu cinema,పవన్ కళ్యాణ్ అలీ ఇష్యూ,పవర్ కళ్యాణ్ అలీ కాంట్రవర్సీ,పవన్ కళ్యాణ్ అలీ ఇష్యూ పై స్పందించిన పృథ్వీ.30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్ ఆన్ పవన్ కళ్యాన్,అలీ ఇష్యూ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
పవన్ కల్యాణ్ (Image : Twitter)రాజమండ్రి నుంచి మైనారిటీ వర్గానికి చెందిన అలీ..‘సీతాకోకచిలుక’ సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. అప్పటికీ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి కూడా రాలేదు. అప్పట్లో మేము చెన్నైలో చిరంజీవి ఇంటిని, మోహన్ బాబు ఇంటిని చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి వారిని చూసి ఆనందించే వాళ్లమని చెప్పుకొచ్చాడు. మరోవైపు చిరంజీవి మితభాషి. ఆయన్ని రాజకీయాల్లో ఎవరు మోసం చేసారో వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు అంటూ పృథ్వీ ముగించాడు.


First published: April 17, 2019, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading