పవన్ కళ్యాణ్ ఆ ఇద్దరు నిర్మాతలకు కబురు పెట్టాడా.. ఏం జరుగుతుంది..?

ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. పైగా అభిమానులు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఒక్క సినిమా స‌ర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ త‌ర్వాత మీ యిష్టం అంటూ అడుగుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు పవన్ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 10:45 AM IST
పవన్ కళ్యాణ్ ఆ ఇద్దరు నిర్మాతలకు కబురు పెట్టాడా.. ఏం జరుగుతుంది..?
గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 10:45 AM IST
ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. పైగా అభిమానులు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఒక్క సినిమా స‌ర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ త‌ర్వాత మీ యిష్టం అంటూ అడుగుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు పవన్ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత‌మైన కెరీర్ ఫ్లాప్ సినిమాతో ముగిసిపోకూడ‌ద‌ని వాళ్ల భ‌యం. అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ సినిమాతో ముగించే కంటే కూడా ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేసి ఆగిపోండి అంటూ అడుగుతున్నారు. అయితే దీనిపై ప‌వ‌న్ మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. త‌న దృష్టి మొత్తం ఇప్పుడు జ‌న‌సేన‌పైనే ఉందంటున్నాడు.

Pawan Kalayn still in confusion over his movie career but very clear about his Janasena party future pk ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒక్క సినిమా స‌ర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ త‌ర్వాత మీ యిష్టం అంటూ అడుగుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు పవన్ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కళ్యాణ్, (సినీ హీరో, భీమవరం, గాజువాకలో ఓటమి)

రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టాడు. ఇదే సమయంలో మరో వార్త కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తన కోసం కథలు సిద్ధం చేయాలంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలకు కబురు పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. అందులో మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు ఏఎం రత్నం లాంటి నిర్మాతలు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే వీళ్ళతో సినిమాలు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు పవర్ స్టార్. కానీ రాజకీయాలతో బిజీగా ఉండి అవి పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చబోతున్నట్లు తెలుస్తుంది.

Pawan Kalayn still in confusion over his movie career but very clear about his Janasena party future pk ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒక్క సినిమా స‌ర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ త‌ర్వాత మీ యిష్టం అంటూ అడుగుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు పవన్ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో

ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తను సినిమాలపై ఓ నిర్ణయం తీసుకున్నానని.. మళ్లీ మార్చుకోనని పవన్ చెప్పాడు. అంతేకాకుండా త‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చిన పార్టీ శ్రేణుల‌కు కూడా అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్లు తెలుస్తుంది. క‌చ్చితంగా త‌ను పార్టీ సంస్థాగ‌త ప‌నుల‌తోనే బిజీగా ఉంటాన‌ని.. సినిమాల వైపు అస్స‌లు వెళ్ల‌న‌ని చెప్పాడు ప‌వ‌న్. జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ త‌న పార్టీ వ‌ర్గాల‌కు కూడా చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే సమయంలో సినిమాల గురించి కూడా పవన్ ఆలోచిస్తున్నాడనే ప్రచారం కూడా మరోవైపు జరుగుతుంది.

Pawan Kalayn still in confusion over his movie career but very clear about his Janasena party future pk ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒక్క సినిమా స‌ర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ త‌ర్వాత మీ యిష్టం అంటూ అడుగుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు పవన్ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కళ్యాణ్ (Image : Janasena party / Twitter)

ఓ వైపు సినిమాలు చేస్తూ కూడా రాజకీయాలు చేయొచ్చని పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి సలహా ఇచ్చాడు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉండటంతో అందులో మూడేళ్లు సినిమాలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పవన్‌తో కొందరు నిర్మాతలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరెన్ని చెప్పినా కూడా ఈ విషయంపై పవన్ బయటికి వచ్చి ఓ ప్రకటన ఇస్తే తప్ప దీనిపై వచ్చే వార్తలకు ఫుల్ స్టాప్ పడదు. మరి పవన్ ఏమంటాడో చూడాలిక.
First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...