హోమ్ /వార్తలు /సినిమా /

మీనా రేప్ సీన్ ఆ సినిమాకు ప్రాణం.. రైటర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సంచ‌ల‌నం..

మీనా రేప్ సీన్ ఆ సినిమాకు ప్రాణం.. రైటర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సంచ‌ల‌నం..

 పరుచూరి బ్రదర్స్

పరుచూరి బ్రదర్స్

కొన్ని సినిమాల్లో ఒక‌ట్రెండు సీన్స్ హైలైట్ అవుతుంటాయి. కేవ‌లం వాటి కోస‌మే సినిమా చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆయువు ప‌ట్టు అంటారు కదా అలాంటి స‌న్నివేశాలు అవి. ఇప్పుడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా అలాంటి ఓ సీన్ గురించి తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఇంకా చదవండి ...

కొన్ని సినిమాల్లో ఒక‌ట్రెండు సీన్స్ హైలైట్ అవుతుంటాయి. కేవ‌లం వాటి కోస‌మే సినిమా చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆయువు ప‌ట్టు అంటారు కదా అలాంటి స‌న్నివేశాలు అవి. ఇప్పుడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా అలాంటి ఓ సీన్ గురించి తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. దాదాపు పాతికేళ్ల కింద తెలుగు ఇండ‌స్ట్రీని కుదిపేసిన సంచ‌ల‌న చిత్రం క‌ర్త‌వ్యం. విజ‌య‌శాంతిని లేడీ సూప‌ర్ స్టార్‌గా మార్చేసింది ఈ చిత్రం. అప్ప‌ట్లో ఈ చిత్రం సృష్టించిన సంచ‌ల‌నాల గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు క‌ర్త‌వ్యం సినిమా ఓ డిక్ష‌న‌రీ.

Paruchuri Brothers remembers Vijayashanthi Karthavyam movie and says Meena rape scene was major highlight pk.. కొన్ని సినిమాల్లో ఒక‌ట్రెండు సీన్స్ హైలైట్ అవుతుంటాయి. కేవ‌లం వాటి కోస‌మే సినిమా చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆయువు ప‌ట్టు అంటారు కదా అలాంటి స‌న్నివేశాలు అవి. ఇప్పుడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా అలాంటి ఓ సీన్ గురించి తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. vijayashanthi karthavyam movie,vijayashanthi karthavyam,meena actress,meena twitter,meena jabardasth comedy show,meena rape scene in vijayashanthi karthavyam,paruchuri brothers about vijayashanthi karthavyam movie,meena rape scenes,karthavyam movie scenes,telugu cinema,కర్తవ్యం సినిమా,కర్తవ్యంలో మీనా రేప్ సీన్,పరుచూరి బ్రదర్స్ మీనా రేప్ సీన్,విజయశాంతి కర్తవ్యం సినిమా,తెలుగు సినిమా
కర్తవ్యం పరుచూరి బ్రదర్స్

ఆ ఇక ఆ సినిమాలో ఓ సీన్ గురించి ఎప్పుడూ ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటారు. విజయశాంతి యాక్సిడెంట్.. ఆ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ డ్యూటీలో చేర‌డం ఎంతో ఇన్స్‌స్పిరేషనల్‌గా ఉంటుంది. అయితే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మాత్రం ఈ చిత్రంలో మ‌రో సీన్ గురించి ప్ర‌త్యేకంగా చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక‌ప్ప‌టి హీరోయిన్ మీనా ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. విజయశాంతి మాస్టారి కూతురుగా చిన్నారి మీనా నటించింది. ఇక ఈ చిత్రంలో కొందరు దుర్మార్గులు మీనాను రేప్ చేస్తారు. ఆ తర్వాత విజయశాంతి త‌న తెలివితో రేప్ చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపిస్తుంది.

Paruchuri Brothers remembers Vijayashanthi Karthavyam movie and says Meena rape scene was major highlight pk.. కొన్ని సినిమాల్లో ఒక‌ట్రెండు సీన్స్ హైలైట్ అవుతుంటాయి. కేవ‌లం వాటి కోస‌మే సినిమా చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆయువు ప‌ట్టు అంటారు కదా అలాంటి స‌న్నివేశాలు అవి. ఇప్పుడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా అలాంటి ఓ సీన్ గురించి తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. vijayashanthi karthavyam movie,vijayashanthi karthavyam,meena actress,meena twitter,meena jabardasth comedy show,meena rape scene in vijayashanthi karthavyam,paruchuri brothers about vijayashanthi karthavyam movie,meena rape scenes,karthavyam movie scenes,telugu cinema,కర్తవ్యం సినిమా,కర్తవ్యంలో మీనా రేప్ సీన్,పరుచూరి బ్రదర్స్ మీనా రేప్ సీన్,విజయశాంతి కర్తవ్యం సినిమా,తెలుగు సినిమా
కర్తవ్యం సినిమా ఫైల్ ఫోటో

ఈ స‌న్నివేశాల‌న్నీ సినిమాకు ప్రాణంగా నిలిచాయ‌ని గుర్తు చేసుకున్నారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్. ఇలాంటి సీన్స్ రాయాల‌నుకున్న‌పుడు బుర్ర‌లో చాలా ఘ‌ర్ష‌ణ జ‌రుగుతుందంటున్నారు వాళ్లు. నిజానికి కర్తవ్యం సినిమాలో మీనాని రేప్ చేసే సీన్ ముందు అనుకోలేద‌ని.. కానీ ఆ త‌ర్వాత చ‌ర్చ‌ల ద‌శ‌లో వ‌చ్చింద‌ని.. ఆ త‌ర్వాత మీనా రేప్ సీన్ లేక‌పోతే సినిమానే లేద‌నే స్థాయిలో ఆ స‌న్నివేశం పండిందని గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు ప‌రుచూరి సోద‌రులు. నిజ‌మే.. ఒక్క‌సారి క‌ర్త‌వ్యం సినిమా చూస్తే మీనా సీన్ సినిమాకు ప్రాణం అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదేమో..?

First published:

Tags: Meena, Telugu Cinema, Tollywood, Vijayashanti

ఉత్తమ కథలు