నా నడుము చాలా సెక్సీ.. పరిణీతి చోప్రా హాట్ స్టేట్‌మెంట్..

Parineeti Chopra | ఓ ఇంటర్వ్యూలో మీ శరీరంలో మీకు సెక్సీగా అనిపించే భాగం ఏదని పరిణీతి చోప్రాను అడగ్గా.. ఏమాత్రం సంకోచించకుండా ‘నా నడుమే. చాలా నాజూగ్గా ఉంటుంది. ఒంపుసొంపులు కేక పుట్టిస్తాయి’ అని బోల్డ్‌గా చెప్పేసిందీ భామ.

news18-telugu
Updated: September 18, 2019, 5:14 PM IST
నా నడుము చాలా సెక్సీ.. పరిణీతి చోప్రా హాట్ స్టేట్‌మెంట్..
పరిణీతి చోప్రా
  • Share this:
పరిణీతి చోప్రా.. ఇషక్ జాదే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడింది. పైగా, ఆ సమయంలో ఆమె శరీరాకృతి చాలా ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. వాస్తవానికి బాలీవుడ్‌లో శరీరాకృతి నాజూగ్గా ఉంటేనే అవకాశాలు దక్కుతాయి. అదే, దక్షిణ చిత్ర పరిశ్రమల్లో బొద్దుగా ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. అయితే, పరిణీతి కొంచెం బొద్దుగా ఉండటంతో ఆమెకు అవకాశాలు అంతగా దక్కలేదు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వర్కౌట్లు బాగానే చేసింది. నడుమును అందంగా, నాజూగ్గా మార్చుకొంది. మొత్తంగా శరీరాకృతినే మార్చేసుకొని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. నడుము సైజును ఏకంగా 38 నుంచి 30కి తగ్గించేసింది.

పరిణీతి చోప్రా (Photo: instagram)


తాను సెక్సీగా తయారయ్యానని చెప్పుకోవడానికి వరుస ఫోటో షూట్స్ చేసింది. డైట్ ఫాలో అవుతూ తన అందాలను ఆరబోసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలు పెడుతూ వార్తల్లో నిలిచింది. తన డైట్ సీక్రెట్‌ను అభిమానులకు కూడా షేర్ చేసింది. అయితే, తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో మీ శరీరంలో మీకు సెక్సీగా అనిపించే భాగం ఏదని అడగ్గా.. ఏమాత్రం సంకోచించకుండా ‘నా నడుమే. చాలా నాజూగ్గా ఉంటుంది. ఒంపుసొంపులు కేక పుట్టిస్తాయి’ అని బోల్డ్‌గా చెప్పేసిందీ భామ.

పరిణీతి చోప్రా (Photo: instagram)
 
View this post on Instagram
 

Danced like noone's watching!! Jaaneman Aah out tomorrow!!! @varundvn


A post shared by Parineeti Chopra (@parineetichopra) on
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading