శ్రీరెడ్డి వాకిట్లో పారిజాతం చెట్లు.. పూలు పరిమళించాయ్..

శ్రీ రెడ్డి (Image:Facebook)

‘శివ భగవానుడికి ఇష్టమైన పారిజాతం పూలు మా తోటలో పూశాయి. ఇవి రాత్రి పూట మాత్రమే వికసిస్తాయి. హరహర మహాదేవ్’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.

  • Share this:
    శ్రీరెడ్డి వాకిట్లో పారిజాతం చెట్టు. ఔను. అయితే, వాకిట్లో కాదు. తోటలో. శ్రీరెడ్డికి చెందిన తోటలో పారిజాతం చెట్టు పూలు పూశాయి. ఆ విషయాన్ని శ్రీరెడ్డి వెల్లడించింది. కొన్ని పూలను కోసి శివుడికి అర్చించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘శివ భగవానుడికి ఇష్టమైన పారిజాతం పూలు మా తోటలో పూశాయి. ఇవి రాత్రి పూట మాత్రమే వికసిస్తాయి. హరహర మహాదేవ్’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.దీంతోపాటు శ్రీరెడ్డి తోటలో మొలిచిన పుట్టగొడుగులను కూడా ఫొటో తీసి పోస్ట్ చేసింది. అవి తమ ఇంట్లో పండినవేనని, అవి మంచివేనా అని ప్రశ్నించింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: