పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్.. బాలీవుడ్‌కు లాభమా నష్టమా..?

బ‌హుశా గ‌త వారం రోజులుగా గూగుల్ త‌ల్లికి కూడా ఇండియా పాకిస్తాన్ వార్త‌లు ఇచ్చి ఇచ్చి అల‌స‌ట వ‌చ్చిందేమో..? అంత‌గా ఇప్పుడు ఈ రెండు దేశాల మ‌ధ్య హాట్ టాపిక్ న‌డుస్తుంది. దానికి తోడు టెర్ర‌ర్ అటాక్ వాళ్లు ముందు చేయ‌డం.. ఆ త‌ర్వాత మ‌న వాళ్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేయడం చ‌కా చ‌కా జ‌రిగిపోయాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2019, 5:51 PM IST
పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్.. బాలీవుడ్‌కు లాభమా నష్టమా..?
పాకిస్తాన్ సినిమా
  • Share this:
బ‌హుశా గ‌త వారం రోజులుగా గూగుల్ త‌ల్లికి కూడా ఇండియా పాకిస్తాన్ వార్త‌లు ఇచ్చి ఇచ్చి అల‌స‌ట వ‌చ్చిందేమో..? అంత‌గా ఇప్పుడు ఈ రెండు దేశాల మ‌ధ్య హాట్ టాపిక్ న‌డుస్తుంది. దానికి తోడు టెర్ర‌ర్ అటాక్ వాళ్లు ముందు చేయ‌డం.. ఆ త‌ర్వాత మ‌న వాళ్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసి వాళ్ల‌ను మ‌ట్టు పెట్ట‌డం ఇవ‌న్నీ చ‌కా చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్పుడు ప‌ట్టుబ‌డిన పైలెట్ అభినంద‌న్ మ‌ళ్లీ ఇండియాకు వ‌స్తుండ‌టంతో అంతా శాంతివంతంగానే జ‌రుగుతుంది. అయితే దీనికంటే ముందు పాకిస్తాన్ త‌మ దేశంలో ఇకపై ఇండియ‌న్ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోమంటూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది.
Pakistan banned Indian Movies.. How much earn Bollywood from Pakistan movie Industry pk.. బ‌హుశా గ‌త వారం రోజులుగా గూగుల్ త‌ల్లికి కూడా ఇండియా పాకిస్తాన్ వార్త‌లు ఇచ్చి ఇచ్చి అల‌స‌ట వ‌చ్చిందేమో..? అంత‌గా ఇప్పుడు ఈ రెండు దేశాల మ‌ధ్య హాట్ టాపిక్ న‌డుస్తుంది. దానికి తోడు టెర్ర‌ర్ అటాక్ వాళ్లు ముందు చేయ‌డం.. ఆ త‌ర్వాత మ‌న వాళ్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేయడం చ‌కా చ‌కా జ‌రిగిపోయాయి. india vs pakistan,pakistan movie market,pakistan theatres,pakistan banned indian movies,indian movies ban in pakistan,pakistan india war,pulwama terror attack,Tigmanshu Dhulia director,pulwama terror attack,indian movies in pakistan,stop indian movies in pakistan,tigmanshu dhulia milan talkies,hindi cinema,ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్ ఇండస్ట్రీకి మరో షాక్,టిగ్మ‌న్షు ధూలియా,టిగ్మ‌న్షు ధూలియా సినిమాలు,పుల్వామా టెర్రర్ అటాక్,పాకిస్తాన్ సినిమా మార్కెట్ ఎంత,పాకిస్థాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,హిందీ సినిమా
ఇండియన్ మూవీస్ పాకిస్తాన్

ఇది విన్న త‌ర్వాత స‌రే అన్నారు భార‌తీయులు. ఎందుకంటే ఇలాంటి ప‌రిస్థితుల్లో పాకిస్తాన్‌తో సంబంధాలు పూర్తిగా తెంచుకోవ‌డ‌మే మంచిద‌ని బాలీవుడ్ కూడా భావిస్తుంది. అందుకే అక్క‌డి నుంచి వ‌చ్చిన సింగ‌ర్స్.. యాక్ట‌ర్స్ అంద‌ర్నీ వెన‌క్కి పంపించేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఇప్పుడు పాక్ మ‌న సినిమాల‌ను బ్యాన్ చేస్తే వ‌చ్చే న‌ష్టం ఎంత‌ని ఇప్పుడంతా లెక్క‌లేసుకుంటున్నారు. అది తెలిసిన త‌ర్వాత ప‌డిప‌డి న‌వ్వుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ దేశం మొత్తంలో ఉన్న థియేట‌ర్స్ కేవ‌లం 180 స్క్రీన్స్ మాత్ర‌మే.
Pakistan banned Indian Movies.. How much earn Bollywood from Pakistan movie Industry pk.. బ‌హుశా గ‌త వారం రోజులుగా గూగుల్ త‌ల్లికి కూడా ఇండియా పాకిస్తాన్ వార్త‌లు ఇచ్చి ఇచ్చి అల‌స‌ట వ‌చ్చిందేమో..? అంత‌గా ఇప్పుడు ఈ రెండు దేశాల మ‌ధ్య హాట్ టాపిక్ న‌డుస్తుంది. దానికి తోడు టెర్ర‌ర్ అటాక్ వాళ్లు ముందు చేయ‌డం.. ఆ త‌ర్వాత మ‌న వాళ్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేయడం చ‌కా చ‌కా జ‌రిగిపోయాయి. india vs pakistan,pakistan movie market,pakistan theatres,pakistan banned indian movies,indian movies ban in pakistan,pakistan india war,pulwama terror attack,Tigmanshu Dhulia director,pulwama terror attack,indian movies in pakistan,stop indian movies in pakistan,tigmanshu dhulia milan talkies,hindi cinema,ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్ ఇండస్ట్రీకి మరో షాక్,టిగ్మ‌న్షు ధూలియా,టిగ్మ‌న్షు ధూలియా సినిమాలు,పుల్వామా టెర్రర్ అటాక్,పాకిస్తాన్ సినిమా మార్కెట్ ఎంత,పాకిస్థాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,హిందీ సినిమా
ఇండియన్ మూవీస్ పాకిస్తాన్

అందులోనే వాళ్ల సినిమాలు రావాలి. మన దగ్గర దాదాపు 9000 స్క్రీన్స్ ఉన్నాయి. అస‌లు మ‌న సినిమాలు లేక‌పోతే ముందు మూత‌బ‌డేది పాకిస్తాన్ సినిమా ప‌రిశ్ర‌మే. ఏడాది మొత్తం క‌ష్ట‌ప‌డితే వాళ్ల‌కు వ‌చ్చే ఆదాయం క‌నీసం 100 కోట్లు ఉండ‌దు.. కానీ మ‌న సినిమా ఆదాయం ఇక్క‌డ ఏడాదికి దాదాపు 11000 కోట్లు. అస‌లు ఈ రెండింటికి ఎక్క‌డైనా పొంత‌న ఉందా.. పోనీ మ‌న సినిమాల‌ను పాకిస్తాన్ బ్యాన్ చేసినా కూడా మ‌న సినిమాల‌కు వ‌చ్చే న‌ష్టం ఇక్క‌డ క్యాంటీన్ ఖ‌ర్చు అంతా కూడా ఉండ‌దంటున్నారు విశ్లేష‌కులు. ఇలాంటపుడు అక్క‌డ విడుద‌ల చేయ‌డం కంటే కూడా ఆపేయ‌డం ఉత్త‌మ‌మైన ప‌ని అంటున్నారు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు.
First published: March 1, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading