హోమ్ /వార్తలు /సినిమా /

భారత్-పాకిస్తాన్ యుద్ధంపై పాక్ హీరోయిన్స్ సంచలన ట్వీట్స్..

పాకిస్తాన్ నటి మహీరా ఖాన్

పాకిస్తాన్ నటి మహీరా ఖాన్

ఇండియా ఉప్పు తిని ఇప్పుడు మన దేశంపైనే ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ హీరోయిన్లు. బాలీవుడ్ సినిమాల్లో న‌టించి సొమ్ము చేసుకుని ఇప్పుడు మళ్లీ మన దేశం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు అక్కడి హీరోయిన్లు.

ఇంకా చదవండి ...

ఇండియా ఉప్పు తిని ఇప్పుడు మన దేశంపైనే ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ హీరోయిన్లు. బాలీవుడ్ సినిమాల్లో న‌టించి సొమ్ము చేసుకుని ఇప్పుడు మళ్లీ మన దేశం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు అక్కడి హీరోయిన్లు. అయినా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ఉన్న శ‌త్రుత్వం గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని రోజుల నుంచి ఇండో పాక్ మ‌ధ్య దారుణంగా ఉంది ప‌రిస్థితి. ఎప్పుడు యుద్ధం వ‌స్తుందో తెలియ‌ని విధంగా ఉందిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో సినిమా ఇండ‌స్ట్రీ నుంచి కూడా భార‌త్ త‌ర‌ఫు నుంచి మ‌న వాళ్లు ట్వీట్ చేస్తున్నారు.

Pakistan actress Mahira Khan and other pakistani celebs sensational tweets over LoC airstrikes pk.. ఇండియా ఉప్పు తిని ఇప్పుడు మన దేశంపైనే ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ హీరోయిన్లు. బాలీవుడ్ సినిమాల్లో న‌టించి సొమ్ము చేసుకుని ఇప్పుడు మళ్లీ మన దేశం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు అక్కడి హీరోయిన్లు. mahira khan,mahira khan twitter,india pakistan,india vs pakistan,india pakistan war,surgical strikes,indian airstrikes,mahira khan hot photos,india pakistan terror attack,pulwama terror attack,veena malik twitter,pakistan actress mahira khan twitter,పాకిస్తాన్,ఇండియా పాకిస్తాన్ యుద్ధం,పుల్వామా అటాక్,భారత్‌పై పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు,మహీరా ఖాన్ ట్విట్టర్,సర్జికల్ స్ట్రైక్స్,హిందీ సినిమా
పాకిస్తాన్ నటి మహీరా ఖాన్

ఇక ఇప్పుడు కొంద‌రు హీరోయిన్లు మాత్రం పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సంచ‌ల‌న ట్వీట్స్ చేసారు. వాళ్లు కూడా బాలీవుడ్ సినిమాల్లో న‌టించిన వాళ్లే కావ‌డం విశేషం. అయితే ఇండియ‌న్ హీరోయిన్లు మాత్రం కాదు వాళ్లు.. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వ‌చ్చి ఇక్క‌డ సినిమాల్లో న‌టించిన వాళ్ల‌కే ఇంత కొవ్వు క‌నిపిస్తుంది. ఇక్క‌డ డ‌బ్బులు సంపాదించుకుని.. పాకిస్తాన్ జై అంటున్నారు. అస‌లే ర‌గులుతున్న మంట‌పై త‌మ ట్వీట్స్ చేసి మ‌రింత పెట్రోల్ పోస్తున్నారు.

Pakistan actress Mahira Khan and other pakistani celebs sensational tweets over LoC airstrikes pk.. ఇండియా ఉప్పు తిని ఇప్పుడు మన దేశంపైనే ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ హీరోయిన్లు. బాలీవుడ్ సినిమాల్లో న‌టించి సొమ్ము చేసుకుని ఇప్పుడు మళ్లీ మన దేశం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు అక్కడి హీరోయిన్లు. mahira khan,mahira khan twitter,india pakistan,india vs pakistan,india pakistan war,surgical strikes,indian airstrikes,mahira khan hot photos,india pakistan terror attack,pulwama terror attack,veena malik twitter,pakistan actress mahira khan twitter,పాకిస్తాన్,ఇండియా పాకిస్తాన్ యుద్ధం,పుల్వామా అటాక్,భారత్‌పై పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు,మహీరా ఖాన్ ట్విట్టర్,సర్జికల్ స్ట్రైక్స్,హిందీ సినిమా
పాకిస్తాన్ నటి వీణా మాలిక్

యుద్ధం కోరుకోవడం అమాయకత్వం.. దానికంటే చెడ్డ ప‌ని మ‌రోటి లేదు.. ఈ విష‌యంలో అంతా ఆలోచించుకోవాలి.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సంచ‌ల‌న ట్వీట్ చేసింది రాయీస్ సినిమాలో షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేసిన మహీరా ఖాన్. ఈమె పాకిస్తానీ న‌టి. మ‌న దేశం యుద్ధం కోరుకుంటుంద‌న్న‌ట్లుగా ఈమె ట్వీట్ చేసిందిప్పుడు. దీనిపై ఇప్పుడు నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అమాయ‌కుల‌పైన భారత జవాన్లపై ఉగ్రదాడి చేసి వాళ్ల‌ను చంపేసింది మీరు.. ఇప్పుడు మ‌ళ్లీ నీతి వాక్యాలు చెబుతున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Pakistan actress Mahira Khan and other pakistani celebs sensational tweets over LoC airstrikes pk.. ఇండియా ఉప్పు తిని ఇప్పుడు మన దేశంపైనే ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ హీరోయిన్లు. బాలీవుడ్ సినిమాల్లో న‌టించి సొమ్ము చేసుకుని ఇప్పుడు మళ్లీ మన దేశం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు అక్కడి హీరోయిన్లు. mahira khan,mahira khan twitter,india pakistan,india vs pakistan,india pakistan war,surgical strikes,indian airstrikes,mahira khan hot photos,india pakistan terror attack,pulwama terror attack,veena malik twitter,pakistan actress mahira khan twitter,పాకిస్తాన్,ఇండియా పాకిస్తాన్ యుద్ధం,పుల్వామా అటాక్,భారత్‌పై పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు,మహీరా ఖాన్ ట్విట్టర్,సర్జికల్ స్ట్రైక్స్,హిందీ సినిమా
పాకిస్తాన్ నటి మోవ్రా హోకెనో

ఇక సనమ్ తేరి కసమ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మావ్రా హోకేన్ కూడా భార‌త మీడియా రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక తెలుగులో కూడా న‌టించిన పాకిస్తాన్ న‌టి వీణా మాలిక్ కూడా మై నేమ్ ఈజ్ ట్రీ.. నేను టెర్ర‌రిస్ట్ కాదు అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి ఇండియాకు బ‌తుకుదెరువు కోసం వ‌చ్చి.. ఇప్పుడు మ‌న దేశంపైనే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్న వాళ్ల‌ను ఇండియాలో బ్యాన్ చేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మే అని ఇప్పుడు అంతా బాలీవుడ్ తీసుకున్న నిర్ణ‌యానికి స‌పోర్ట్ చేస్తున్నారు.

First published:

Tags: India VS Pakistan, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2, Telugu Cinema, Tolllywood

ఉత్తమ కథలు