ఆ హీరోకు దెబ్బకు ఆర్టిస్టులు హడల్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను మినిమం గ్యారంటీ హీరో. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు. కానీ అతనికి మాత్రం సాయంత్రం అయితే..

news18-telugu
Updated: November 13, 2019, 3:24 PM IST
ఆ హీరోకు దెబ్బకు ఆర్టిస్టులు హడల్..
ఒక హీరో
  • Share this:
ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను మినిమం గ్యారంటీ హీరో. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు. ప్రస్తుతం హీరోగా మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. సదరు హీరో గారికి సాయంత్రం అయితే ఎవరో ఒకరు కావాలి. ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అయినా.. హీరోయిన్స్‌తో కాస్త చనువుగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఈ కథానాయకుడు మాత్రం కాస్త వెరైటీ. అతని సినిమాల్లో పెద్ద వేశాలు వేసే ఆడ వాళ్లంటే  సరదా. షూటింగ్ కాగానే నిర్మాతలను సదరు క్యారెక్టర్ ఆర్టిస్టులను తన దగ్గరకు పంపమని ఒకటే గోల చేస్తుండట. ఒకవేళ వాళ్లను పంపకపోతే.. నెక్ట్స్ డే షూటింగ్స్ రానని బెదరింపులు చేయడం అలవాటు చేసుకున్నాడు. దీంతో ఆ హీరో చేష్టలతో ప్రొడ్యూసర్స్ తలలు పట్టుకుంటారట. మరోవైపు ఆ నిర్మాతలు కూడా  మేము ఎంతో మంది హీరోలను చూసాము కానీ.. ఈ టైపు వెరైటీగాన్ని చూడలేదని చెవులు కోరుకుంటున్నారు. ఏమైనా ప్రస్తుతం ఆ హీరోతో  పక్కన యాక్ట్ చేయడానికి ఆర్టిస్టులు   భయపడుతున్నారు. మరి ఆ హీరో తన బిహేవియర్ మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: November 13, 2019, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading