ఆ హీరోతో యాక్ట్ చేయాలంటే ఒణుకుతున్న తోటి నటీనటులు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను మినిమం గ్యారంటీ హీరో. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు. కానీ అతను మాత్రం ..

news18-telugu
Updated: November 18, 2019, 2:10 PM IST
ఆ హీరోతో యాక్ట్ చేయాలంటే ఒణుకుతున్న తోటి నటీనటులు..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను మినిమం గ్యారంటీ హీరో. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు. ప్రస్తుతం హీరోగా మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అయినా.. హీరోయిన్స్‌తో కాస్త చనువుగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఈ కథానాయకుడు మాత్రం కాస్త వెరైటీ. అతని సినిమాల్లో పెద్ద వేశాలు వేసే ఆడ ఆర్టిస్టులంటే  సరదా. షూటింగ్ కాగానే నిర్మాతలను సదరు క్యారెక్టర్ ఆర్టిస్టులను తన దగ్గరకు పంపమని ఒకటే గోల. ఒకవేళ వాళ్లను పంపకపోతే.. నెక్ట్స్ డే షూటింగ్స్ రానని బెదరింపులు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. దీంతో ఆ హీరో చేష్టలతో ప్రొడ్యూసర్స్ తలలు పట్టుకుంటారట. మరోవైపు ఆ నిర్మాతలు కూడా  మేము ఎంతో మంది హీరోలను చూసాము కానీ.. ఈ టైపు వెరైటీగాన్ని చూడలేదని చెవులు కోరుకుంటున్నారు. ఏమైనా ప్రస్తుతం ఆ హీరోతో  పక్కన యాక్ట్ చేయడానికి ఆర్టిస్టులు   భయపడుతున్నారు. ఇకనైనా ఆ హీరో తన బిహేవియర్ మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com