ఆ హీరోయిన్ రొమాన్స్‌‌‌కు ఆఫర్ చేస్తే.. నో చెప్పిన స్టార్ హీరో..

సాధారణ ప్రేక్షకులు హీరో, హీరోయిన్స్ అంటే క్రష్ ఉంటుంది. అలాగే హీరో, హీరోయిన్స్‌లలో ఒకరంటే ఇంకొకరు ఇష్టపడే వాళ్లు ఉంటుంటారు. ఓ కథానాయిక మాత్రం ఆ హీరోపై అభిమానంతో తనతో ఓ పాట చేయమని అడిగితే.. ఆ కథానాయకుడు మాత్రం చెంపపగలగొడతా అన్నాడట.

news18-telugu
Updated: January 2, 2020, 8:55 AM IST
ఆ హీరోయిన్ రొమాన్స్‌‌‌కు ఆఫర్ చేస్తే.. నో చెప్పిన స్టార్ హీరో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణ ప్రేక్షకులు హీరో, హీరోయిన్స్ అంటే క్రష్ ఉంటుంది. అలాగే హీరో, హీరోయిన్స్‌లలో ఒకరంటే ఇంకొకరు ఇష్టపడే వాళ్లు ఉంటుంటారు. అలా తమ అభిమాన నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకునేటపుడు ఆ ఎగ్జైట్‌మెంట్ వేరే అనే చెప్పాలి. అలా ఓ కథానాయిక మాత్రం ఆ హీరోపై అభిమానంతో తనతో ఓ పాట చేయమని అడిగితే.. ఆ కథానాయకుడు మాత్రం చెంపపగలగొడతా అన్నాడట. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ ఖుష్బూ, హీరో అమితాబ్ బచ్చన్ ఖుష్బూకు చిన్ననాటి నుంచి అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం. అమితాబ్ బచ్చన్‌తో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ‘దేశ్ ప్రేమీ’, ‘కాలియా’ ‘లావారిస్’ చిత్రాల్లో బిగ్‌బీ‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత ఖుష్బూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమె కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో అమితాబ్ బచ్చన్ ఓ సారి చెన్నై వచ్చారు. అపుడు ఖుష్బూ మీతో ఒక డ్యూయట్ సాంగ్ చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టింది.

one of the famous south indian heroin offer to big star for romance and he rejects heroins offer,khushboo,khushboo amitabh bachchan,amitabh bachchan rejects khushboo offer, khushboo,khushboo khan,khushboo mujra,khushboo new mujra,khushboo mujra 2018,khushboo khan dance,khushboo life story,khushboo stage drama,khushboo (award winner),khushboo and arbaaz khan,khushboo and arbaaz khan interview,khushboo ko,kushboo,khushboo song,khushboo live,khushboo 2019,khushboo dance,khushboo uttam,best of khushboo,hina ki khushboo,khushboo family,kushboo hot,khushboo husband,khusboo khan,tollywood,telugu cinema,hindi cinema,kollywood,bollywood,ఖుష్బూ,ఖుష్బూ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్,ఖుష్బూ అలీ తో సరదగా
కుష్బూ,అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)


దానికి అమితాబ్ తన చేయి చూపిస్తూ..  ఇంకోసారి ఇలా అడిగితే.. ఈ చేయి నీ ముఖంపై ఉంటుంది. ఎందుకంటే చిన్నపుడు ఒక కాలిపై నువ్వు.. మరో కాలిపై శ్వేత కూర్చనేవాళ్లు. అలా చిన్నప్పటి నుంచి నా కూతురితో సమానంగా నిన్ను చూసాను. అందుకే నీతో రొమాంటింగ్ సాంగ్ చేయలేనన్నాడు. ఇంకోసారి అడిగితే చెంప ఛెళ్లు మనిపిస్తానన్నాడు. దీంతో అమితాబ్ బచ్చన్‌తో డ్యూయల్ చేయాలన్న కల కాస్తా చెదిరిపోయింది. ఈ విషయాన్ని ఖుష్బూ రీసెంట్‌గా ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఖుష్బూ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో కథానాయికగా యాక్ట్ చేస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 2, 2020, 8:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading