సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను నిజంగా ఇలా చంపేసారా..?

Sushant Singh Rajput: ఎన్నో వేల మాటలు చెప్పలేని భావాల్ని ఒక్క ఫోటో మనకు చూపిస్తుంది.. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫోటో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన చనిపోయి వారం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 20, 2020, 2:56 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను నిజంగా ఇలా చంపేసారా..?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫోటోగ్రాఫ్ (sushant singh rajput/Credits: Artist Rishika)
  • Share this:
ఎన్నో వేల మాటలు చెప్పలేని భావాల్ని ఒక్క ఫోటో మనకు చూపిస్తుంది.. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫోటో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన చనిపోయి వారం రోజులు కావొస్తున్నా కూడా ఈయన ఊహల్లోంచి మాత్రం అభిమానులు బయటికి రాలేకపోతున్నారు. అంతా కలిసి ఓ అద్భుతమైన నటున్ని చనిపోయేలా చేసారంటూ మండి పడుతున్నారు ఫ్యాన్స్. ఇది ప్రతిబింబించేలా ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్‌లో ఔట్ సైడర్స్‌ను అస్సలు పట్టించుకోరని.. వాళ్లు ఎదుగుతుంటే చూడలేరని.. అందుకే సుశాంత్‌ను దూరం పెట్టి మరీ అతన్ని మెంటల్‌గా టార్చర్ చేసారని అంతా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన జీవితంలో పడిన కష్టాల కంటే కెరీర్ మొదలు పెట్టిన తర్వాత పడిన కష్టాలే వెయ్యి రెట్లు ఎక్కువ అంటున్నారు సన్నిహితులు కూడా. ఇవన్నీ చూపించేలా ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని చూస్తుంటే నిజంగానే కన్నీరు వద్దన్నా వస్తున్నాయి.
First published: June 20, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading