ఆ విషయంలో బాలకృష్ణ, రోజాకు సరిలేరు మీకెవ్వరు..

ఏపీలో రాజధాని విషయమై పెద్ద చర్చ నడుస్తోన్న సమయంలో బాలకృష్ణతో రోజాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సెల్ఫీలు దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: January 25, 2020, 5:42 PM IST
ఆ విషయంలో బాలకృష్ణ, రోజాకు సరిలేరు మీకెవ్వరు..
బాలయ్యతో రోజా సెల్ఫీ
  • Share this:
‘సర్పయాగం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘ప్రేమ తపస్సు’లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారత్నం గారబ్బాయి’సినిమాతో కథానాయికగా మొదటి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఏ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ముఠామేస్త్రి’ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఆ వెంటనే మరోసారి చిరు హీరోగా నటించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేసినా..  రోజాకు మాత్రం నటిగా సరైన క్రెడిట్ దక్కలేదు. ఇక 1994లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమా నటిగా రోజా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో రాజకుమారిగా రోజా యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో రోజా కెరీర్ పరుగులు పెట్టింది. ఆ తర్వాత  వెంటనే బాలకృష్ణతో ‘గాండీవం’,‘బొబ్బిలి సింహం’ సినిమాలు చేసింది. ఈ సినిమాలతో టాలీవుడ్‌లో బాలయ్య, రోజా హిట్ పెయిర్‌‌గా నిలిచారు.

balakrishna,roja super hit jodi in tollywood film industry and alsl political way,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,
భైరవ ద్వీపం(ఫేస్‌బుక్ ఫోటో)


ఆ తర్వాత బాలకృష్ణతో ‘మాతో పెట్టుకోకు’,‘’,శ్రీకృష్ణార్జున విజయం’,పెద్దన్నయ్య’ ‘సుల్తాన్’ సినిమాల్లో కలిసి నటించారు. ఇందులో బాలయ్య నాలుగు  డ్యూయల్ హీరోగా చేసిన సినిమాలున్నాయి. ఈ జనరేషన్‌లో జానపద, పౌరాణిక,సాంఘిక చిత్రాల్లో కలిసి నటించిన జోడిగా బాలకృష్ణ,రోజాలు రికార్డులకు ఎక్కారు. ఈ తరంలో ఎవరు  ఇన్నిజానర్స్‌లో కలిసి నటించలేదు. మొత్తంగా బాలకృష్ణ,రోజాలు ఏడు సినిమాల్లో జోడిగా నటించారు.

balakrishna,roja super hit jodi in tollywood film industry and alsl political way,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,
పెద్దన్నయ్య సినిమాలో బాలయ్య,రోజా




ఆ తర్వాత ‘పరమ వీర చక్ర’ శ్రీరామరాజ్యం’, సినిమాల్లో కలిసి నటించినా జోడిగా మాత్రం నటించలేదు. ఈ మధ్యకాలంలో  సినిమాల్లో హీరోయిన్‌గా పీక్  స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా  రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. ఇక రోజా తెలుగుదేశంలో జాయిన్ అవ్వడంలో అప్పట్లో బాలయ్య సహకారం ఉందనేది రాజకీయ వర్గాల కథనం. ఇక టీడీపీలో ఆ పార్టీ మహిళ అధ్యక్షురాలిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీని వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేసింది. అంతలోనే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందినవైసీఆర్‌సీపీలో జాయిన్ అయింది.

balakrishna,roja super hit jodi in tollywood film industry and alsl political way,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,
బాలకృష్ణ,రోజా


మరో విచిత్రమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ, రోజాలు ఒకేసారి 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు ఎన్నికల్లో పాల్గొని.. విడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.  ఇక రోజా విషయానికొస్తే..గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రోజా గెలిచింది. కానీ బాలకృష్ణ మాత్రం మొదటిసారే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2019 జరిగిన ఎన్నికల్లో వీళ్లిద్దరు ఇంతకు ముందు పోటీ చేసిన స్థానాల నుంచే మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడం విశేషం. అపుడు బాలకృష్ణ అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే.. రోజా ప్రతిపక్షంలో ఉండే. ఇపుడు మాత్రం రోజా.. అధికార పార్టీలో ఉంటే.. బాలయ్య ప్రతిపక్షంలో ఉండటం విశేషం. తాజాగా వీళ్లిద్దరు ఏపీ రాజధాని విషయమై వాడీవేడిగా చర్చలు జరగుతున్న సమయంలో బాలకృష్ణతో రోజాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సెల్ఫీలు దిగడం చర్చనీయాంశం అయింది. మొత్తానికి రాజకీయంగా వేరుగా ఉన్న వెండితెరపై మాత్రం వీళ్లిద్దరిది తిరుగులేని జోడి అనే చెప్పాలి. 
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు