మరోసారి అక్కినేని అవార్డు ఫంక్షన్‌లో జంటగా అడివి శేష్, సుప్రియా..

కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు.. నాగార్జున మేనకోడలు సుప్రియా యార్లగడ్డతో పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా వీళ్లిద్దరు

news18-telugu
Updated: November 19, 2019, 7:46 PM IST
మరోసారి అక్కినేని అవార్డు ఫంక్షన్‌లో జంటగా అడివి శేష్, సుప్రియా..
సుప్రియ అడవి శేష్
  • Share this:
కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు.. నాగార్జున మేనకోడలు సుప్రియా యార్లగడ్డతో పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేసాయి. వీళ్లిద్దరు కలిసి ‘గూఢచారి’ సినిమాలో కలిసి నటించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అందరు అనుకున్నారు. అంతేకాదు త్వరలో వీళ్లిద్దరు మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయబోతున్నరనే టాక్ కూడా వినబడింది. కానీ ఆ తర్వాత అడివి శేష్. ఈ విషయమై  అప్పట్లో స్పందించారు. అంతేకాదు తన జీవితంలో సినిమా తప్పించి మరోదానికి చోటు లేదని చెప్పాడు . కట్ చేస్తే.. తాజాగా జరిగిన ఏఎన్నాఆర్ అవార్డు ఫంక్షన్‌లో అడివి శేష్‌తో సుప్రియా‌ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు వీళ్లిద్దరు ఈ ఫంక్షన్‌లో పక్కపక్కనే కూర్చోని ఈ వేడుకను అసాంతం ఎంజాయ్ చేసారు. మరి వీళ్లిద్దరి విషయం ఇపుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
First published: November 19, 2019, 7:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading