రేపు టీవీలో సమంత బ్లాక్ బస్టర్ సినిమా... ట్వీట్ చేసిన బ్యూటీ

ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో తన సినిమా రానున్నట్లు సమంత తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

news18-telugu
Updated: October 5, 2019, 1:24 PM IST
రేపు టీవీలో సమంత బ్లాక్ బస్టర్ సినిమా... ట్వీట్ చేసిన బ్యూటీ
సమంత / Twitter
  • Share this:
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా సినిమా ‘ఓ బేబీ’. వెండితెరపై ప్రెక్షకుల్ని తన నటనతో ఎంతగానే ఆకట్టుకున్న సమంత... ఇప్పుడు బుల్లితెరపై ‘ఓ బేబీ’ అంటూ కనువిందు చేయనుంది.రేపు అంటే ఆదివారం టీవీలో ఈ సినిమా రానున్నట్లు సామ్ ట్వీట్ చేయంది. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ఓ బేబీ సినిమా రానున్నట్లు సమంత తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

తెలుగులో ఓ బేబీ  సినిమా 38 కోట్ల గ్రాస్.. దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసింది. సామ్‌తో పాటు... సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, తేజ కీలక పాత్రల్లో నటించారు.  ప్రస్తుతం సమంత తెలుగులో శర్వానంద్‌తో 96 రీమేక్‌లో నటిస్తుంది. ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. అలాగే మామగారు నాగార్జునతో మన్మథుడు 2లో కూడా అతిథి పాత్రలో కనిపించింది.First published: October 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading