ఆ తార‌క‌రాముడితో బ‌స‌వ‌తార‌క‌మ్మ.. విద్యాబాల‌న్ లుక్ అదిరింది..

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి ఒక్కో పోస్ట‌ర్ బ‌య‌టికి వ‌స్తుంటే అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. రావ‌ణుడిగా బాల‌య్య లుక్ వ‌చ్చి 24 గంట‌లు కూడా కాలేదు అప్పుడే మ‌రో లుక్ విడుద‌ల చేసారు. ఈ సారి విద్యాబాల‌న్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా ఈమె లుక్ మాయ చేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 20, 2018, 3:25 PM IST
ఆ తార‌క‌రాముడితో బ‌స‌వ‌తార‌క‌మ్మ.. విద్యాబాల‌న్ లుక్ అదిరింది..
విద్యాబాలన్ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్
  • Share this:
ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి ఒక్కో పోస్ట‌ర్ బ‌య‌టికి వ‌స్తుంటే అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. రావ‌ణుడిగా బాల‌య్య లుక్ వ‌చ్చి 24 గంట‌లు కూడా కాలేదు అప్పుడే మ‌రో లుక్ విడుద‌ల చేసారు. ఈ సారి విద్యాబాల‌న్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా ఈమె లుక్ మాయ చేస్తుంది. ఆమె హార్మోనియం వాయిస్తుంటే బాల‌య్య అలా ప‌క్క‌నుంచి చూస్తున్న ఈ ఫోటో అభిమానుల‌ను బాగా అల‌రిస్తుంది. సినిమాలో కూడా విద్యాబాల‌న్ పాత్ర చాలా అద్భుతంగా ఉందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

#NTRBiopic: Vidya Balan First Look.. Superb as Basavatarakam ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి ఒక్కో పోస్ట‌ర్ బ‌య‌టికి వ‌స్తుంటే అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. రావ‌ణుడిగా బాల‌య్య లుక్ వ‌చ్చి 24 గంట‌లు కూడా కాలేదు అప్పుడే మ‌రో లుక్ విడుద‌ల చేసారు. ఈ సారి విద్యాబాల‌న్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా ఈమె లుక్ మాయ చేస్తుంది. #NTRBiopic,Vidya Balan First Look,vidya balan movies,vidya balan ntr,vidhya balan in ntr biopic,vidhya balan basavatarakam,ntr biopic vidya balan,balakrishna vidya balan,balakrishna ntr biopic,telugu cinema,విద్యాబాలన్,విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్,బసవతారకం విద్యాబాలన్,విద్యాబాలన్ బాలకృష్ణ,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా,క్రిష్ విద్యాబాలన్,తెలుగు సినిమా ఎన్టీఆర్ బయోపిక్ విద్యాబాలన్,
విద్యాబాలన్‌/ Twitter

అస‌లు ‘క‌థానాయ‌కుడు’ క‌థ అంతా బ‌స‌వ‌తార‌కం కోణంలోనే సాగుతుందని.. ఆమె క‌థ నిర్ధేశ‌కురాలు అని తెలుస్తుంది. ఆమె చ‌నిపోవ‌డంతోనే ‘క‌థానాయ‌కుడు’ ముగుస్తుంద‌ని.. అక్క‌డ్నుంచి ‘మ‌హానాయ‌కుడు’ ఎలా ఉంటాడు.. ఎలాంటి సంచ‌ల‌నాలు రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ సృష్టించాడు అనేది రెండో భాగంలో చూపించ‌బోతున్నారు. ముఖ్యంగా తొలిభాగంలో నంద‌మూరి తార‌క‌రామారావు, బ‌స‌వ‌తార‌కం మ‌ధ్య ఉన్న బంధాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించ‌బోతున్నాడు క్రిష్.

#NTRBiopic: Vidya Balan First Look.. Superb as Basavatarakam ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి ఒక్కో పోస్ట‌ర్ బ‌య‌టికి వ‌స్తుంటే అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. రావ‌ణుడిగా బాల‌య్య లుక్ వ‌చ్చి 24 గంట‌లు కూడా కాలేదు అప్పుడే మ‌రో లుక్ విడుద‌ల చేసారు. ఈ సారి విద్యాబాల‌న్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా ఈమె లుక్ మాయ చేస్తుంది. #NTRBiopic,Vidya Balan First Look,vidya balan movies,vidya balan ntr,vidhya balan in ntr biopic,vidhya balan basavatarakam,ntr biopic vidya balan,balakrishna vidya balan,balakrishna ntr biopic,telugu cinema,విద్యాబాలన్,విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్,బసవతారకం విద్యాబాలన్,విద్యాబాలన్ బాలకృష్ణ,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా,క్రిష్ విద్యాబాలన్,తెలుగు సినిమా ఎన్టీఆర్ బయోపిక్ విద్యాబాలన్,
విద్యాబాలన్ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్

ఇదే సినిమాకు ప్ర‌ధాన బ‌లం కూడా. ఎందుకంటే ఎన్టీఆర్, బ‌స‌వ‌తార‌కం ఎలా ఉండేవారో కేవ‌లం బాల‌య్య‌కు మాత్ర‌మే తెలుసు.. ఇప్పుడు ఆయ‌న ఇచ్చిన ఇన్‌పుట్స్ తీసుకుని క్రిష్ దాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నాడు. మొత్తానికి అర్ధాంగితో అన్న‌గారి ఫోటో ఇప్పుడు అదిరిపోయిందంతే. జ‌న‌వ‌రి 9న ‘క‌థానాయ‌కుడు’.. ఫిబ్ర‌వ‌రి 7న ‘మ‌హానాయ‌కుడు’ విడుద‌ల కానున్నాయి.

హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదాశర్మ హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..

విలన్‌గా వరుణ్ తేజ్.. మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

#NTRBiopic: రావణబ్రహ్మగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ కొత్త పోస్టర్ అదరహో..

#FlashBack2018: వాళ్ల‌కు ప్ర‌త్యేకం.. స్పెష‌ల్ స్టార్స్ ఆఫ్ 2018..

Published by: Praveen Kumar Vadla
First published: December 20, 2018, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading