#NTRBiopic: రావణబ్రహ్మగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ కొత్త పోస్టర్ అదరహో..

అబ్బా.. చూడ్డానికి కూడా ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది క‌దా.. ఒక్క పోస్ట‌ర్‌లోనే ఇండ‌స్ట్రీ అంతా క‌నిపిస్తుంటే.. అందులో అన్న‌గారు రావ‌ణ‌బ్ర‌హ్మగా అల‌రిస్తుంటే క‌న్నుల పండ‌గగా ఉంది ఆ పోస్ట‌ర్. ఇప్పుడు విడుద‌లైన ఎన్టీఆర్ పోస్ట‌ర్ అంచ‌నాల‌తో పాటు మ‌రింత ఆస‌క్తి కూడా పెంచేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు.. ఇద్ద‌రు లుక్స్ విడుద‌ల చేసిన క్రిష్.. ఈ సారి ఏకంగా ఒకే పోస్ట‌ర్‌లో మొత్తం అంద‌ర్నీ చూపించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 19, 2018, 10:52 PM IST
#NTRBiopic: రావణబ్రహ్మగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ కొత్త పోస్టర్ అదరహో..
రావణ బ్రహ్మగా ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
అబ్బా.. చూడ్డానికి కూడా ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది క‌దా.. ఒక్క పోస్ట‌ర్‌లోనే ఇండ‌స్ట్రీ అంతా క‌నిపిస్తుంటే.. అందులో అన్న‌గారు రావ‌ణ‌బ్ర‌హ్మగా అల‌రిస్తుంటే క‌న్నుల పండ‌గగా ఉంది ఆ పోస్ట‌ర్. ఇప్పుడు విడుద‌లైన ఎన్టీఆర్ పోస్ట‌ర్ అంచ‌నాల‌తో పాటు మ‌రింత ఆస‌క్తి కూడా పెంచేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు.. ఇద్ద‌రు లుక్స్ విడుద‌ల చేసిన క్రిష్.. ఈ సారి ఏకంగా ఒకే పోస్ట‌ర్‌లో మొత్తం అంద‌ర్నీ చూపించాడు. ముందు బాల‌య్య అక్క‌డ రావ‌ణ‌బ్ర‌హ్మ‌లా అలా గంభీరంగా చూస్తుంటే.. వెన‌క అంతా క‌నిపిస్తున్నారు.

 #NTRBiopic: Ntr Biopic New Poster Released.. Balakrishna superb as Ravana Brahma.. అబ్బా.. చూడ్డానికి కూడా ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది క‌దా.. ఒక్క పోస్ట‌ర్‌లోనే ఇండ‌స్ట్రీ అంతా క‌నిపిస్తుంటే.. అందులో అన్న‌గారు రావ‌ణ‌బ్ర‌హ్మగా అల‌రిస్తుంటే క‌న్నుల పండ‌గగా ఉంది ఆ పోస్ట‌ర్. ఇప్పుడు విడుద‌లైన ఎన్టీఆర్ పోస్ట‌ర్ అంచ‌నాల‌తో పాటు మ‌రింత ఆస‌క్తి కూడా పెంచేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు.. ఇద్ద‌రు లుక్స్ విడుద‌ల చేసిన క్రిష్.. ఈ సారి ఏకంగా ఒకే పోస్ట‌ర్‌లో మొత్తం అంద‌ర్నీ చూపించాడు. ntr biopic twitter,ntr kathanayakudu movie,balakrishna ravana brahma,ntr biopic trailer,ntr biopic audio launch,ntr biopic director,ntr kathanayakudu movie songs,ntr kathanayakudu biopic,ntr biopic kathanayakudu movie songs,ntr biopic,ntr biopic new poster,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ న్యూ పోస్టర్,ఎన్టీఆర్ బయోపిక్ రావణబ్రహ్మగా బాలయ్య,రావణబ్రహ్మగా బాలకృష్ణ,తెలుగు సినిమా,ఎన్టీఆర్ బయోపిక్ కొత్త పోస్టర్స్,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్
ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్


సుమంత్, ర‌కుల్, నిత్యామీన‌న్, విద్యాబాల‌న్, హ‌న్సిక‌, పాయ‌ల్ రాజ్‌పుత్, శ్రీ‌య‌స‌ర‌న్, ప్ర‌కాశ్ రాజ్, ప్ర‌ణీత‌, న‌రేష్, హ‌న్సిక‌, క్రిష్, క‌ళ్యాణ్ రామ్.. ఇలా ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. మొత్తం క‌థానాయ‌కుడు బ్యాచ్ అంతా ఇందులో క‌నిపిస్తున్నారు. ఇందులో సినిమా ఇండ‌స్ట్రీ అంతా క‌నిపిస్తున్నారు. అన్న‌గారిపై ఉన్న అభిమానంతో అంతా ఒకేతాటిపైకి వ‌చ్చారు. ఇక మ‌హాన‌టి త‌ర్వాత క్రిష్ మ‌రోసారి ఇందులో న‌టిస్తున్నాడు.

 #NTRBiopic: Ntr Biopic New Poster Released.. Balakrishna superb as Ravana Brahma.. అబ్బా.. చూడ్డానికి కూడా ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది క‌దా.. ఒక్క పోస్ట‌ర్‌లోనే ఇండ‌స్ట్రీ అంతా క‌నిపిస్తుంటే.. అందులో అన్న‌గారు రావ‌ణ‌బ్ర‌హ్మగా అల‌రిస్తుంటే క‌న్నుల పండ‌గగా ఉంది ఆ పోస్ట‌ర్. ఇప్పుడు విడుద‌లైన ఎన్టీఆర్ పోస్ట‌ర్ అంచ‌నాల‌తో పాటు మ‌రింత ఆస‌క్తి కూడా పెంచేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు.. ఇద్ద‌రు లుక్స్ విడుద‌ల చేసిన క్రిష్.. ఈ సారి ఏకంగా ఒకే పోస్ట‌ర్‌లో మొత్తం అంద‌ర్నీ చూపించాడు. ntr biopic twitter,ntr kathanayakudu movie,balakrishna ravana brahma,ntr biopic trailer,ntr biopic audio launch,ntr biopic director,ntr kathanayakudu movie songs,ntr kathanayakudu biopic,ntr biopic kathanayakudu movie songs,ntr biopic,ntr biopic new poster,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ న్యూ పోస్టర్,ఎన్టీఆర్ బయోపిక్ రావణబ్రహ్మగా బాలయ్య,రావణబ్రహ్మగా బాలకృష్ణ,తెలుగు సినిమా,ఎన్టీఆర్ బయోపిక్ కొత్త పోస్టర్స్,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్
ఈనెల 21 ‘ఎన్టీఆర్’ బయోపిక్ టీజర్ విడుదల (ట్విట్టర్ ఫోటో)


ఈయ‌న‌తో పాటు ఇంకా చాలా మంది ద‌ర్శ‌క దిగ్గ‌జ పాత్ర‌లు కూడా క‌థానాయ‌కుడులో క‌నిపించ‌బోతున్నాయి. అన్నింటినీ ఒకే తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నాడు క్రిష్. ఈ చిత్రం జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు ఆడియో ఒకేసారి డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. రెండు సినిమాల పాట‌లు ఒకేసారి విడుద‌ల కానున్నాయి. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి ఈ ఒక్క పోస్ట‌ర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది.

ఊర్వశి రౌతెలా హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

‘నేను C/o నువ్వు’.. కులాలపై సంచ‌ల‌న సినిమా..


#F2: రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్.. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ర‌చ్చ ర‌చ్చ‌..


#FlashBack2018: వాళ్ల‌కు ప్ర‌త్యేకం.. స్పెష‌ల్ స్టార్స్ ఆఫ్ 2018..

Published by: Praveen Kumar Vadla
First published: December 19, 2018, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading