HOME »NEWS »MOVIE »ntrbiopic mahanayakudu vs yatra is becoming tdp vs ycp

‘మ‌హానాయ‌కుడు’ Vs ‘యాత్ర‌’.. వైసీపీ Vs టీడీపీ..

‘మ‌హానాయ‌కుడు’ Vs ‘యాత్ర‌’.. వైసీపీ Vs టీడీపీ..
ఎన్టీఆర్ వైఎస్సార్ పోస్టర్స్

ఇప్పుడు అంతా లెక్క వేస్తున్న తీరు కూడా ఇదే. రెండు సినిమాల మ‌ధ్య పోరు కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మ‌ధ్య పోరులా మారిపోయింది. వాళ్ల మ‌ధ్య చిచ్చు ర‌గులుస్తుంది. లోకంలో లేని ఇద్ద‌రు మ‌హానాయ‌కుల మ‌ధ్య బాక్సాఫీస్ పోరు జ‌రుగుతుండ‌టం నిజంగా యాదృశ్చిక‌మే. ‘మ‌హానాయ‌కుడు’, ‘యాత్ర’ సినిమాల పోరు వైసీపీ, టీడీపీ వార్‌లా మారిపోయిందిప్పుడు.

  • Share this:
    ఇప్పుడు అంతా లెక్క వేస్తున్న తీరు కూడా ఇదే. రెండు సినిమాల మ‌ధ్య పోరు కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మ‌ధ్య పోరులా మారిపోయింది. వాళ్ల మ‌ధ్య చిచ్చు ర‌గులుస్తుంది. లోకంలో లేని ఇద్ద‌రు మ‌హానాయ‌కుల మ‌ధ్య బాక్సాఫీస్ పోరు జ‌రుగుతుండ‌టం నిజంగా యాదృశ్చిక‌మే. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌. ఫిబ్ర‌వ‌రి 7, 8 తేదీల్లో ‘మ‌హానాయ‌కుడు’, ‘యాత్ర’ సినిమాలు విడుద‌ల కానుండ‌టంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మ‌ధ్య ఆస‌క్తిక‌రమైన పోరు జ‌రుగుతుంది. సినిమాల ప‌రంగా కంటే కూడా దీన్ని పార్టీల మ‌ధ్య పోరుగా కొంద‌రు మారుస్తున్నారు.

    #NTRBiopic: Mahanayakudu Vs Yatra is becoming TDP Vs YCP.. ఇప్పుడు అంతా లెక్క వేస్తున్న తీరు కూడా ఇదే. రెండు సినిమాల మ‌ధ్య పోరు కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మ‌ధ్య పోరులా మారిపోయింది. వాళ్ల మ‌ధ్య చిచ్చు ర‌గులుస్తుంది. లోకంలో లేని ఇద్ద‌రు మ‌హానాయ‌కుల మ‌ధ్య బాక్సాఫీస్ పోరు జ‌రుగుతుండ‌టం నిజంగా యాదృశ్చిక‌మే. ‘మ‌హానాయ‌కుడు’, ‘యాత్ర’ సినిమాల పోరు వైసీపీ, టీడీపీ వార్‌లా మారిపోతుందిప్పుడు. Ntr biopic,yatra mahanayakudu,mahanayakudu balakrishna,ycp tdp war,ycp yatra,ysr yatra movie,mammootty yatra movie,yatra mammootty telugu movie,ntr mahanayakudu twitter,ntr ysr,ysr biopic,telugu cinema,వైఎస్సార్ ఎన్టీఆర్,యాత్ర మహానాయకుడు,మహానాయకుడు Vs యాత్ర,వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు,క్రిష్ మహి వి రాఘవ,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,యాత్ర బయోపిక్,మమ్ముట్టి యాత్ర బయోపిక్,తెలుగు సినిమా
    ఎన్టీఆర్ పోస్టర్




    ఇదే రాజ‌కీయ వేడిని కూడా రాజేస్తుంది. అస‌లే ఆంధ్రాలో ఇప్పుడు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ న‌డుస్తుంది. అక్క‌డ వైసీపీ, టీడీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోరు ఉండ‌బోతుంది. ఇలాంటి స‌మ‌యంలో చ‌నిపోయిన ఇద్ద‌రు నాయ‌కుల బ‌యోపిక్‌లు ఒకేసారి తెర‌కెక్క‌డం.. అది కూడా ఒక్క‌రోజు గ్యాప్‌లోనే విడుద‌ల కానుండ‌టం విశేషం. అందుకే ఇరు పార్టీల అభిమానులు.. నాయ‌కుల్ని అభిమానించే వాళ్లు కూడా ఈ సినిమాల కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాల‌కు కుల రాజ‌కీయాల‌ను కూడా అద్దుతున్నారు.

    #NTRBiopic: Mahanayakudu Vs Yatra is becoming TDP Vs YCP.. ఇప్పుడు అంతా లెక్క వేస్తున్న తీరు కూడా ఇదే. రెండు సినిమాల మ‌ధ్య పోరు కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మ‌ధ్య పోరులా మారిపోయింది. వాళ్ల మ‌ధ్య చిచ్చు ర‌గులుస్తుంది. లోకంలో లేని ఇద్ద‌రు మ‌హానాయ‌కుల మ‌ధ్య బాక్సాఫీస్ పోరు జ‌రుగుతుండ‌టం నిజంగా యాదృశ్చిక‌మే. ‘మ‌హానాయ‌కుడు’, ‘యాత్ర’ సినిమాల పోరు వైసీపీ, టీడీపీ వార్‌లా మారిపోతుందిప్పుడు. Ntr biopic,yatra mahanayakudu,mahanayakudu balakrishna,ycp tdp war,ycp yatra,ysr yatra movie,mammootty yatra movie,yatra mammootty telugu movie,ntr mahanayakudu twitter,ntr ysr,ysr biopic,telugu cinema,వైఎస్సార్ ఎన్టీఆర్,యాత్ర మహానాయకుడు,మహానాయకుడు Vs యాత్ర,వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు,క్రిష్ మహి వి రాఘవ,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,యాత్ర బయోపిక్,మమ్ముట్టి యాత్ర బయోపిక్,తెలుగు సినిమా
    ఎన్టీఆర్ వైఎస్ఆర్ బయోపిక్స్


    మా నాయ‌కుడు గొప్పంటే.. కాదు మా నాయ‌కుడే గొప్పంటూ ర‌చ్చ కూడా జ‌రుగుతుంది. ‘యాత్ర‌’, ‘మ‌హానాయ‌కుడు’లో అంద‌రి చూపు బాల‌య్య సినిమాపైనే ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మమ్ముట్టి లాంటి స్టార్ హీరో ఉన్నాడు.. ‘ఆనందో బ్ర‌హ్మ’ లాంటి హిట్ త‌ర్వాత మ‌హి వి రాఘ‌వ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో ‘యాత్ర‌’పై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి ఈ రెండు సినిమాల మ‌ధ్య పోరు.. కాదు కాదు రెండు పార్టీల మ‌ధ్య పోరు ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌.

    రియాసేన్ హాట్ ఫోటోషూట్..


    ఇవి కూడా చదవండి..

    సునీల్ పొడిచిందేం లేదు.. 30 ఇయ‌ర్స్ పృథ్వీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..


    ప్ర‌భాస్ మోసం చేసాడా.. మోస‌పోయాడా.. ఓ గెస్ట్ హౌజ్ క‌థ‌..


    ఎన్టీఆర్ Vs వైఎస్ఆర్.. ముఖ్యమంత్రుల బాక్సాఫీస్ వార్..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 07, 2019, 21:30 IST

    टॉप स्टोरीज