హోమ్ /వార్తలు /సినిమా /

#NTRBiopic: ఎన్టీఆర్ ప్రివ్యూ.. 'కథానాయకుడు'లో ఐదు విషయాలు..

#NTRBiopic: ఎన్టీఆర్ ప్రివ్యూ.. 'కథానాయకుడు'లో ఐదు విషయాలు..

ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య

ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య

ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా రేపు విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో  థియేటర్ల దగ్గర  కోలాహలం మొదలైంది. రేపు ఉదయం 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రారంభంకానున్నాయి.

  ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా రేపు విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో   థియేటర్ల దగ్గర  కోలాహలం, అభిమానుల సందడి మొదలైంది. రేపు ఉదయం 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్‌లోని బ్రమరాంబ థియేటర్‌లో ఉదయం 6 గంటలకు ఫ్యాన్స్ కోసం షో వేయనున్నారు. ఈ సినిమాను   ఇక్కడే  ప్రేక్షకుల మధ్య చూడడానికి ఈ సినిమా హీరో బాలయ్య, హీరోయిన్ విద్యాబాలన్, దర్శకుడు క్రిష్, నటుడు సుమంత్, కళ్యాణ్ రామ్‌తో పాటు మిగిలిన చిత్ర యూనిట్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

  'కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నాడు బాలయ్య.  సినిమా విషయానికి వస్తే.. ఈ 'కథానాయకుడు' సినిమాను ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాకు దివిసీమ ఎపిసోడ్ హైలైట్ నిలవనున్నది. అంతేకాకుండా ఈ సినిమాలో దర్శకుడు ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం పై ఎక్కువగా ఫోకస్ చేశాడు. 'కథానాయకుడు'లో బాలయ్య మొత్తం 62 గెటప్పుల్లో అలరించనున్నారు.

  Photos: పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్..

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: NTR Biopic, Telugu Cinema

  ఉత్తమ కథలు