హోమ్ /వార్తలు /సినిమా /

ట్రేడ్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ‘కథానాయకుడు’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..

ట్రేడ్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ‘కథానాయకుడు’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..

‘ఎన్టీఆర్ కథానాయకుడు’

‘ఎన్టీఆర్ కథానాయకుడు’

‘కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాగానే ఉంది.. మరి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి..? బాలకృష్ణ కెరీర్‌లో కొత్త రికార్డులు ఏమైనా ‘కథానాయకుడు’ నెలకొల్పబోతుందా.. ఇలాంటి అనుమానాలు అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉన్నాయి ఇప్పుడు.

ఇంకా చదవండి ...

‘కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాగానే ఉంది.. మరి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి..? బాలకృష్ణ కెరీర్‌లో కొత్త రికార్డులు ఏమైనా ‘కథానాయకుడు’ నెలకొల్పబోతుందా.. ఇలాంటి అనుమానాలు అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉన్నాయి ఇప్పుడు. అందుతున్న సమాచారం ప్రకారం ‘కథానాయకుడు’ తొలిరోజు ఊహించిన వసూళ్లు సాధించలేదు.. నమ్మడానికి ఇది కాస్త కష్టంగానే ఉన్నా ఇదే నిజం.

#NTRBiopic: Kathanayakudu Shocking 1st day worldwide collections.. ‘కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాగానే ఉంది.. మరి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి..? బాలకృష్ణ కెరీర్‌లో కొత్త రికార్డులు ఏమైనా ‘కథానాయకుడు’ నెలకొల్పబోతుందా.. ఇలాంటి అనుమానాలు అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉన్నాయి ఇప్పుడు. ntr kathanayakudu,ntr kathanayakudu collections,ntr kathanayakudu movie 1st day collections,ntr kathanayakudu movie 1st day ww collections,ntr kathanayakudu movie collections,ntr kathanayakudu telugu cinema,telugu cinema,ఎన్టీఆర్ కథానాయకుడు,కథానాయకుడు కలెక్షన్స్,కథానాయకుడు తొలిరోజు వసూళ్లు,కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్,కథానాయకుడు ఎన్టీఆర్ కలెక్షన్స్,బాలయ్య తెలుగు సినిమా
‘ఎన్టీఆర్’ కథానాయకుడులో బాలకృష్ణ

ఓవర్సీస్‌లో నాలుగున్నర లక్షలకు పైగా డాలర్లు వసూలు చేసిన ‘కథానాయకుడు’.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఊహించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోతుంది. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాకు ఊహించిన వసూళ్లు రాకపోవడం నందమూరి అభిమానులను కూడా బాధిస్తుంది. తొలి రోజు కేవలం పది కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయబోతుందని తెలుస్తుంది ‘కథానాయకుడు’. రెండేళ్ల కింద వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అప్పట్లో 10 కోట్లు వసూలు చేసింది.

#NTRBiopic: Kathanayakudu Shocking 1st day worldwide collections.. ‘కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాగానే ఉంది.. మరి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి..? బాలకృష్ణ కెరీర్‌లో కొత్త రికార్డులు ఏమైనా ‘కథానాయకుడు’ నెలకొల్పబోతుందా.. ఇలాంటి అనుమానాలు అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉన్నాయి ఇప్పుడు. ntr kathanayakudu,ntr kathanayakudu collections,ntr kathanayakudu movie 1st day collections,ntr kathanayakudu movie 1st day ww collections,ntr kathanayakudu movie collections,ntr kathanayakudu telugu cinema,telugu cinema,ఎన్టీఆర్ కథానాయకుడు,కథానాయకుడు కలెక్షన్స్,కథానాయకుడు తొలిరోజు వసూళ్లు,కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్,కథానాయకుడు ఎన్టీఆర్ కలెక్షన్స్,బాలయ్య తెలుగు సినిమా
పంచకట్టులో అచ్చం అన్న ఎన్టీఆర్‌ల బాలకృష్ణ (ట్విట్టర్ ఫోటో)

ఇప్పుడు ఇంత మార్కెట్ పెరిగిన త‌ర్వాత వ‌చ్చిన ఎన్టీఆర్ బయోపిక్.. ఇంత క్రేజ్ ఉన్నా కూడా ఊహించిన వసూలు తీసుకురాకపోవడం నిజంగా ఆశ్చర్యం. ఇది ట్రేడ్‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే మెల్లగా సినిమా పుంజుకుంటుందని నమ్ముతున్నారు దర్శకనిర్మాతలు. కచ్చితంగా రాబోయే రోజుల్లో సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకుంటూ వసూళ్లు పెరుగుతాయ‌ని న‌మ్ముతున్నాడు బాలయ్య. మరి ఈయ‌న‌ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

నాగ‌బాబుకు రిటర్న్ గిఫ్ట్ భారీగా ప్లాన్ చేస్తున్న బాల‌కృష్ణ..

‘మ‌హాన‌టి’ Vs ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’.. ఎవ‌రు గొప్ప‌..?

రికార్డులు ఎవరికి కావాలి.. రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న కామెంట్స్..

Photos: కీర్తిసురేష్ లేటెస్ట్ ఫోటోస్

First published:

Tags: NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు