హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ ఇమేజ్‌కు సవాల్‌గా మారిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్స్..

బాలకృష్ణ ఇమేజ్‌కు సవాల్‌గా మారిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్స్..

మహానాయకుడు పోస్టర్

మహానాయకుడు పోస్టర్

అవును.. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయ‌కుడు క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్ర వ‌సూళ్లు క‌నీసం చెప్ప‌డానికి కూడా రావ‌డం లేదు. మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా బాల‌య్య సినిమా వ‌సూళ్లు రావ‌డంతో ఇప్పుడు బాధ ప‌డుతున్నారు ఫ్యాన్స్.

ఇంకా చదవండి ...

    అవును.. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయ‌కుడు క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్ర వ‌సూళ్లు క‌నీసం చెప్ప‌డానికి కూడా రావ‌డం లేదు. మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా బాల‌య్య సినిమా వ‌సూళ్లు రావ‌డంతో ఇప్పుడు బాధ ప‌డుతున్నారు ఫ్యాన్స్. ఇక బాల‌య్య అయితే ఇలా ఎందుకు జ‌రిగింది అంటూ కార‌ణాలు అన్వేషించే ప‌నిలో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం విడుద‌లై 6 రోజులు గ‌డిచింది. ఇక ఇప్పుడు వీటి క‌లెక్ష‌న్లు బ‌య‌టికి వ‌చ్చాయి. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత‌టి డిజాస్ట‌ర్ రావ‌డం లేదంటున్నారు బ‌య్య‌ర్లు.


    NTR Mahanayakudu 6 Days WW Collections.. Biggest Disaster of Balakrishna Career pk.. అవును.. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్ర వ‌సూళ్లు క‌నీసం చెప్ప‌డానికి కూడా రావ‌డం లేదు. మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా బాల‌య్య సినిమా వ‌సూళ్లు రావ‌డంతో ఇప్పుడు బాధ ప‌డుతున్నారు ఫ్యాన్స్. ntr mahanayakudu,ntr mahanayakudu 6 days collections,ntr mahanayakudu 6 days worldwide collections,ntr mahanayakudu latest collections,ntr mahanayakudu 6 days ww collections,ntr mahanayakudu 6 days us collections,ntr mahanayakudu collections,ntr biopic cpllections,biggest disaster of balakrishna career,telugu cinema,ఎన్టీఆర్ మహానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు ఏపీ తెలంగాణ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు 6 డేస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు యుఎస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ వసూళ్లు,ఎన్టీఆర్ మహానాయకుడు ఓపెనింగ్స్,తెలుగు సినిమా
    ఎన్టీఆర్ మహానాయకుడు


    భారీ సినిమాగా విడుద‌లై ఇంత దారుణ‌మైన వ‌సూళ్లు తీసుకొచ్చింది మాత్రం బాల‌య్యే అంటున్నారు వాళ్లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం క‌నీసం 5 కోట్ల గ్రాస్ కూడా తీసుకురాలేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఏకంగా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ఆఫ్ 21 సెంచ‌రీ అంటూ కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక బాల‌య్య కెరీర్లో ఇదివ‌ర‌కు ఉన్న ఒక్క మ‌గాడు, మ‌హార‌థి కూడా దీని త‌ర్వాతే అంటున్నారు. అస‌లు ఇది నిజంగానే బాల‌య్య సినిమానేనా అనేంత అనుమానం వ‌చ్చేలా ఈ చిత్రం క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి.


    NTR Mahanayakudu 6 Days WW Collections.. Biggest Disaster of Balakrishna Career pk.. అవును.. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్ర వ‌సూళ్లు క‌నీసం చెప్ప‌డానికి కూడా రావ‌డం లేదు. మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా బాల‌య్య సినిమా వ‌సూళ్లు రావ‌డంతో ఇప్పుడు బాధ ప‌డుతున్నారు ఫ్యాన్స్. ntr mahanayakudu,ntr mahanayakudu 6 days collections,ntr mahanayakudu 6 days worldwide collections,ntr mahanayakudu latest collections,ntr mahanayakudu 6 days ww collections,ntr mahanayakudu 6 days us collections,ntr mahanayakudu collections,ntr biopic cpllections,biggest disaster of balakrishna career,telugu cinema,ఎన్టీఆర్ మహానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు ఏపీ తెలంగాణ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు 6 డేస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు యుఎస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ వసూళ్లు,ఎన్టీఆర్ మహానాయకుడు ఓపెనింగ్స్,తెలుగు సినిమా
    ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్


    కొన్ని చోట్ల క‌నీసం థియేట‌ర్ రెంట్లు కూడా రాలేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో..? అక్క‌డ మ‌హానాయ‌కుడు మాత్రం కేవ‌లం లక్ష 30 వేల డాలర్లతో స‌రిపెట్టుకుంది. దాన్నిబ‌ట్టే సినిమా ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆరు రోజుల్లోనే ఈ చిత్ర ఫుల్ ర‌న్ కూడా పూర్తైపోయేలా క‌నిపిస్తుంది. ఇదే కానీ జ‌రిగితే ఎన్టీఆర్ లాంటి మ‌హానాయ‌కుడికి అంత‌కంటే దారుణ‌మైన ప‌రాభ‌వం మ‌రోటి ఉండ‌దు. మ‌రి ఈ సినిమాతో న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్ల‌ను బాల‌య్య ఎలా ఆదుకుంటాడో చూడాలిక‌.

    First published:

    Tags: Balakrishna, Box Office Collections, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు