నిమ్మకూరులో సందడి చేసిన ఎన్టీఆర్, బసవతారకం

తాజాగా ఈ సినిమా  ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా ఈ చిత్ర  యూనిట్ ఎన్టీఆర్ సొంత ఊరును సందర్శించి సందడి చేసారు.

news18-telugu
Updated: January 7, 2019, 1:17 PM IST
నిమ్మకూరులో సందడి చేసిన ఎన్టీఆర్, బసవతారకం
‘ఎన్టీఆర్’కథానాయకుడులో బాలకృష్ణ
news18-telugu
Updated: January 7, 2019, 1:17 PM IST
మహానటుడు తెలుగువారి ఆరాథ్య నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ..‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా  ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

బాలకృష్ణ, విద్యాబాలన్, ఎన్టీఆర్ బయోపిక్, vidya balan, balakrishna, nandamuri balakrishna, ntr biopic vidya balan, vidya balan balakrishna, vidya balan movies, balakrishna ntr biopic, balakrishna vidya balan, balakrishna about vidya balan, balakrishna movies, vidya balan speech, balakrishna speech, balakrishna and kalyan ram, vidya balan ntr biopic, vidya balan and balakrishna, vidya balan in hyderabad, balakrishna and vidyabalan, balakrishna and kalyan ram interview, ntr biopic audio launch, madhubabu, tv9 telugu news, tv9 live telugu, tv9 news, tv9 online news, ap latest news, telugu latest news today, ap political news, political updates, tv9 breaking news, naga babu contraversy, balakrishna contraversy, balakrishna 'bul bul', tripuraneni chitti babu, nagendra kumar, ashok, ntr biopic latest update, ntr kathanayakudu movie songs, ntr biopic theatrical trailer, mirror tv channel, mirror tv,
విద్యాబాలన్, బాలకృష్ణ


తాజాగా ఈ చిత్ర  యూనిట్ ఎన్టీఆర్ సొంత ఊరును సందర్శించి సందడి చేసారు. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, కథానాయిక విద్యబాలన్‌, కళ్యాణ్ రామ్ అక్కడ ఉన్న ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. అంతేకాదు ఈసినిమా రెండు భాగాలను 100 రోజుల్లో పూర్తి చేసినట్టు బాలయ్య చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా రామారావు గొప్ప తనాన్ని కొనియాడారు. అంతేకాదు అమ్మ బసవ  తారకం పాత్రలో నటించిన విద్యాబాలన్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందని బాలకృష్ణ కితాబు ఇచ్చారు.



విద్యాబాలన్ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్


‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో కొన్ని కీలక సన్నివేశాలను నిమ్మకూరులో చిత్రీకరించనున్నారు. అంతేకాదు  ఈ చిత్ర యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్స్‌లో 100ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు.

బసవ తారకం పాత్రలో నటిస్తోన్న విద్యాబాలన్
బాలయ్య కుటుంబ సభ్యులతో విద్యాబాలన్


ఈ మేరకు మొదటి విగ్రహాన్ని తిరుపతిలో ఉన్న పీజేఆర్ థియేటర్‌లో ఎన్టీఆర్ మొదటి విగ్రహాన్ని ఈ చిత్ర  హీరో, హీరోయిన్లు  బాలకృష్ణ, విద్యాబాలన్‌ ఈ మంగళవారం ఆవిష్కరించనున్నారు.

షమా సికందర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్

ఇది కూడా చదవండి 


ఎన్టీఆర్‌ను బాబు వెన్నుపోటు పొడిస్తే, మీరేం చేశారు?.... బాలకృష్ణకు నాగబాబు కౌంటర్

#NTRBiopic: ‘క‌థానాయ‌కుడు’ న్యూ ప్రోమో.. ఏఎన్నార్ ఎలా ఉన్నాడంటే..

‘బాషా’ ద‌ర్శ‌కుడితో క్రిష్.. ఆ రాజుల‌ చరిత్రపై ఫోకస్..
First published: January 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...