హోమ్ /వార్తలు /సినిమా /

తిరుపతి పీజేఆర్ థియేటర్‌లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీమ్ సందడి ..కంటతడి పెట్టిన బాలయ్య

మరికొన్ని గంటల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ థియేటర్స్‌లో విడుదల కానుంది.ఈ సందర్భంగా... ఈ చిత్ర యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్స్‌లో 100ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. అందులో భాగంగా తిరుపతిలోని పీజేఆర్ థియేటర్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

ఇంకా చదవండి ...

  మరికొన్ని గంటల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈచిత్ర కథానాయకుడు బాలకృష్ణతో పాటు కథానాయికగా నటించిన విద్యాబాలన్, సుమంత్ సహా పలువురు టీమ్ మెంబర్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

  ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్స్‌లో 100ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. అందులో భాగంగా తిరుపతిలోని పీజేఆర్ థియేటర్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

  ఈ తర్వాత బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో నా తల్లి తండ్రుల జీవిత చరిత్రను చూపించమన్నారు. ఎన్టీఆర్ బాల్యం నుంచి సినిమా స్టార్‌గా ఎదగడం. ఆపై రాజకీయాల్లోకి వచ్చేంత వరకు జరిగిన కథను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో చూపించబోతున్నామని చెప్పారు.

  తిరుమలలో ఎన్టీఆర్ టీమ్ సందడి

  అంతేకాదు నటుడిగా, రాజకీయ వేత్తగా ఎన్టీఆర్ చిరస్మరణీయడని కొనియాడారు. మరోవైపు తన తల్లి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించిందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు సినిమాపై  ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా అక్కడి ప్రేక్షకులతో కలసి..‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీజర్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా బాలయ్య ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

  పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్..

  ఇవి కూడా చదవండి 

  ఎన్టీఆర్‌తో పాటు ఆ ఛాన్స్ దక్కించుకున్న రామ్ చరణ్‌

  జగన్ వర్సెస్ ‘ఎన్టీఆర్’...ఏపీ రాజకీయాల్లో బిగ్ డే

  తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ బయోపిక్ టీం

  First published:

  Tags: Bala Krishna Nandamuri, Krish, NTR Biopic, Telugu Cinema, Tolllywood

  ఉత్తమ కథలు