హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య మళ్లీ మొదలైన కోల్డ్ వార్..

బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య మళ్లీ మొదలైన కోల్డ్ వార్..

బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్

బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్

NTR Kathanayakudu | జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ? తాత..నందమూరి తారక రామారావును మరిచిపోవడమేంటి అనుకుంటున్నారా ? నిన్ననే కదా..తాతయ్య వర్థంతి రోజున హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌కు అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో కలసి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించాడుగా మరి తాతను మరిచిపోవడమేంటి అంటారా ?

ఇంకా చదవండి ...

జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ? తాత..నందమూరి తారక రామారావును మరిచిపోవడమేంటి అనుకుంటున్నారా ? నిన్ననే కదా..తాతయ్య వర్థంతి రోజున హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌కు అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో కలసి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించాడుగా మరి తాతను మరిచిపోవడమేంటి అంటారా ? ఆ అక్కడే వస్తున్నా...స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను తారక్ బాబాయి ..బాలకృష్ణ ఆయన స్వయంగా నటిస్తూ ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు క్రిటిక్స్ నుంచి సినిమాల ఇండస్ట్రీలో మహేష్ బాబు సహా పలువురు హీరోలు ఈ సినిమా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాపై స్పందించ లేకపోవడం చర్చనీయాంశ మైంది.
NTR kathanayakudu Movie Has Raising Classhes Between Balayya and Tarak , బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య మొదలైన కోల్డ్ వార్..,బాలయ్య, ఎన్టీఆర్ మధ్య చిచ్చుపెట్టిన కథానాయకుడు, ఎన్టీఆర్ సాక్షిగా తాతయ్యను మరిచిన తారక్, జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ? తాత..నందమూరి తారక రామారావును మరిచిపోవడమేంటి అనుకుంటున్నారా ? నిన్ననే కదా..తాతయ్య వర్థంతి రోజున హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌కు అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో కలసి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించాడుగా మరి తాతను మరిచిపోవడమేంటి అంటారా ?,Junior NTR, NTR, Tarak Balakrishna, junior NTR Balakrishna, NTR Kathanayakudu, Balakrishna, NTR Kathanayakudu Movie, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ తాత ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, తారక్ బాలకృష్ణ, ఎన్టీఆర్ బాలకృష్ణ, జూనియర్ బాలకృష్ణ, నందమూరి బాబాాయి అబ్బాయి, బాబాయి అబ్బాయి
జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ

అసలు జూనియర్ ఎన్టీఆర్..తన తాత జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను అసలు చూసాడా ? అనే డౌట్స్ వస్తున్నాయి. ఎపుడు తాత ఎన్టీఆర్ జపం చేసే జూనియర్ కనీసం ఈ సినిమాను చూసేంత టైమ్ కూడా లేదా అని కొంత మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అది చాలదన్నట్టు అఖిల్ ‘Mr.మజ్ను’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఎలా దొరికిందని కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
NTR kathanayakudu Movie Has Raising Classhes Between Balayya and Tarak , బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య మొదలైన కోల్డ్ వార్..,బాలయ్య, ఎన్టీఆర్ మధ్య చిచ్చుపెట్టిన కథానాయకుడు, ఎన్టీఆర్ సాక్షిగా తాతయ్యను మరిచిన తారక్, జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ? తాత..నందమూరి తారక రామారావును మరిచిపోవడమేంటి అనుకుంటున్నారా ? నిన్ననే కదా..తాతయ్య వర్థంతి రోజున హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌కు అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో కలసి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించాడుగా మరి తాతను మరిచిపోవడమేంటి అంటారా ?,Junior NTR, NTR, Tarak Balakrishna, junior NTR Balakrishna, NTR Kathanayakudu, Balakrishna, NTR Kathanayakudu Movie, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ తాత ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, తారక్ బాలకృష్ణ, ఎన్టీఆర్ బాలకృష్ణ, జూనియర్ బాలకృష్ణ, నందమూరి బాబాాయి అబ్బాయి, బాబాయి అబ్బాయి
ఎన్టీఆర్ బాలకృష్ణ

గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబందాలు అంతా బాగాలేవు. కానీ హరికృష్ణ..అకాల మరణం మరోసారి బాబాయి, అబ్బాయిని ఒక్కటి చేసింది. ఆ మధ్య ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యారు. అంతేకాదు ఈ ఫంక్షన్‌లో తాత గారి జీవితాన్ని బాబాయి తప్ప ఇంకెవ్వరు తీయలేరంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. వీరి మధ్య రిలేషన్ బాగానే ఉందనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మరికొంత మంది వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విషయంలో తారక్ మౌనం అభిమానులకు కొత్త ప్రశ్నలు లేవనెత్తేలా చేసాయి. తాత తారకరాముడికి నివాళులు అర్పించిన తారక్, కల్యాణ్ రామ్...

ఇవి కూడా చదవండి 

ఫ్యాన్స్ వెయిటింగ్..మహేష్ బాబు క్లారిటీ ఇచ్చేది ఆరోజే..

'సైరా'లో డాన్సులు.. గెట్ రెడీ చిరంజీవి ఫ్యాన్స్..

'మహానటి'తో పోల్చడమే 'ఎన్టీఆర్ కథానాయకుడు' కొంపముంచిందా..

First published:

Tags: Balakrishna, Jr ntr, NTR, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు