ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్.. ఫ్యాన్ ఫ్యామిలీ ప్యాక్..

కొత్త సినిమాలు విడుద‌లైన‌పుడు అభిమాన హీరోల‌కు సంబంధించిన ఫ్లెక్సీలు క‌ట్ట‌డం ఫ్యాన్స్ కు స‌ర‌దా. ఇది రాను రాను మ‌రింత పెరిగిపోయింది. ఈ పిచ్చి ముదిరి త‌మ‌ను తాము హీరోలా అనున‌యించుకుంటున్నారు. ఎవ‌రేం అనుకుంటారు అనేది లేకుండా ఇప్పుడు ఓ ఫ్యాన్ ఇలాగే త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 1:06 PM IST
ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్.. ఫ్యాన్ ఫ్యామిలీ ప్యాక్..
అరవింద సమేత క్రేజీ ఫ్లెక్సీ
  • Share this:
ఇది చూసిన త‌ర్వాత ఇంత‌కంటే గొప్ప మాట‌లు వ‌స్తాయా..? అస‌లు ఫ్యాన్స్ ఈ మ‌ధ్య ఎలా మారిపోతున్నారో.. ఎంత పిచ్చిగా అభిమానం పెంచుకుంటున్నారో ఈ ఒక్క ఫోటో చాలు చెప్ప‌డానికి. కొత్త సినిమాలు విడుద‌లైన‌పుడు అభిమాన హీరోల‌కు సంబంధించిన ఫ్లెక్సీలు క‌ట్ట‌డం ఫ్యాన్స్ కు స‌ర‌దా. ఇది రాను రాను మ‌రింత పెరిగిపోయింది. ఈ పిచ్చి ముదిరి త‌మ‌ను తాము హీరోలా అనున‌యించుకుంటున్నారు. ఎవ‌రేం అనుకుంటారు అనేది లేకుండా ఇప్పుడు ఓ ఫ్యాన్ ఇలాగే త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్.. ఫ్యాన్ ఫ్యామిలీ ప్యాక్.. ntr fan crazy flexy goes viral in social media..
‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్ పోస్టర్


సినిమా విడుదల సంద‌ర్భంగా క‌ట్టిన ఫ్లెక్సీలో ఓ అభిమాని ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫాలో అవుతూ.. తాను కూడా అదే ఫోజ్ ఇచ్చాడు. అయితే మ‌నోడికి ఉన్న‌ది అక్క‌డ ఫ్యామిలీ ప్యాక్. ఇదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ అభిమాని ఎవ‌రో కానీ ఆయ‌న చేసిన ఈ ప‌ని.. ఇప్పుడు అత‌న్ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ఏదేమైనా అభిమానం ఒక్క‌సారి అది ఎంత‌గా ముదురుతుందో ఈ ఒక్క ఫోటో చాలు. ఏదేమైనా న‌వ్వుకోడానికి అయితే ఈ ఫ్యాన్ చేసింది చాలా బాగుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 12, 2018, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading