Home /News /movies /

NTR EFFECT TOLLYWOOD HERO NANDAMURI BALAKRISHNA TAKE SENSATIONAL DECISION TA

ఎన్టీఆర్ ఎఫెక్ట్‌‌తో బాలయ్య సంచలన నిర్ణయం..

బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)

బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)

NTR Balakrishna Nandamuri | అవును ‘ఎన్టీఆర్’ఎఫెక్ట్‌తో బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

    అవును ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఎఫెక్ట్‌తో బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిఫ్ఠాత్మకంగా తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథపై తీసిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రెండు భాగాలుగా తెరకెక్కించాడు. తన తండ్రి జీవితంపై తానే తండ్రి పాత్రలో  నటిస్తూ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు  కమర్షియల్‌గా విజయ వంతం కాలేదు. ఈ సినిమాలకు బాలయ్య నిర్మాత వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను NBK ఫిల్మ్స్ పతాకంపై నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘మహానాయకుడు’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను వేరే నిర్మాత ప్రొడక్షన్‌లో చేయాలని ముందుగా నిర్ణయించుకున్నట్టు అప్పట్లో పుకార్లు పికార్లు చేసాయి. వాటిని నిజం చేస్తూ ఇపుడు బాలకృష్ణ..బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి చెందిన ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నాడు.

    HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
    ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’


    గతేడాది బాలయ్య నిర్మాతగా సంక్రాంతికి కానుకగా రిలీజైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా సక్సెస్ కాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాతో న్యాయం చేయాలనుకున్నారు. కానీ ‘మహానాయకుడు’ కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలవడంతో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డెక్కెరు. ఒకవేళ బోయపాటి శ్రీనుతో బాలయ్య ఓన్ బ్యానర్‌లో సినిమా చేస్తే.. ఈ సినిమా రైట్స్‌ను నిర్మాతగా వాళ్లకే ఇవ్వాల్సి ఉంటుంది.అందుకే డిస్ట్రిబ్యూటర్స్ గోల తప్పించుకునేందుకు బాలకృష్ణ నిర్మాణానికి స్వస్తి పలికి.. ఇక నుంచి వేరే బ్యానర్‌లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు ఈ సంఘటనతో తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఇపుడు బోయపాటి శ్రీను సినిమాను NBK ఫిల్మ్స్‌పై కాకుండా మిర్యాల రవీందర్ రెడ్డికి చెందిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నాడు.

    Tollywood directors and heroes are special concentration on Disha rape and murder episode pk దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. ap disha act,disha act,disha episode,tollywood eyes on disha episode,boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,తెలుగు సినిమాల్లో దిశ ఎపిసోడ్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
    నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ (twitter/Photo)


    గతంలో ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను పార్ట్‌నర్‌గా కాకుండా వేరే బ్యానర్‌లో సినిమాలు చేసాడు. అలాగే ‘సర్థార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్..సొంత బ్యానర్‌లో సినిమాలు చేయాలనే ఆలోచనలకు పులిస్టాప్ పెట్టాడు. ఇపుడు వీళ్లిద్దరి బాటలోనే బాలకృష్ణ సొంత సంస్థలో సినిమాలు చేయకుండా..బయటి బ్యానర్‌లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు ఈ సంఘటనను బట్టి అర్థమవుతోంది. అందుకు ఇపుడు బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో చేస్తున్నాడు.

    Producer changing balakrishna boyabati srinu film what is ther reason, బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు నిర్మాత మారాడు.. కారణం అదేనా.., balakrishna, Balakrishna Boyapati srinu film, balakrishna Boyapati srinu film Producer Change, balakrishna boyapati srinu film Producer c kalyan, balakrishna Stop Production, NTR mahanayakudu kathanayakudu, telugu cinema, tollywood news, బాలకృష్ణ, బాలకృష్ణ బోయపాటి శ్రీను, బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాకు మారిన నిర్మాత, సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కనున్న బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా, ఎన్టీఆర్ బయోపిక్ ఎఫెక్ట్ నిర్మాణానికి స్వస్తి పలికిన బాలయ్య, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు బాలకృష్ణ, తెలుగు సినిమా, తెలుగు సినిమా న్యూస్,
    బోయపాటి శ్రీను బాలకృష్ణ


    బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా షూటింగ్ ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా కంప్లీటైంది. ఈ చిత్రాన్ని వారణాసి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌తో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. వచ్చే జూలై లేదా ఆగష్టు వరకు సినిమాల షూటింగ్స్ ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ సినిమా ఎపుడు విడుదలయ్యేది చెప్పడం కష్టమే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Boyapati Srinu, Jr ntr, NBK, NTR, NTR Biopic, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు