హోమ్ /వార్తలు /సినిమా /

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ పోస్ట‌ర్స్.. టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ..

ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్

ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్

టీజ‌ర్స్‌తో బిజినెస్ చేసిన సినిమాలు చూసుంటాం.. "క‌బాలి" ఆ లిస్ట్‌లోకి వ‌స్తుంది. ట్రైల‌ర్స్‌తో పిచ్చెక్కించిన సినిమాలు చూసుంటాం.. చాలా సినిమాలు అందులో ఉన్నాయి. కానీ ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల కాకుండా.. కేవ‌లం పోస్ట‌ర్స్‌తోనే బిజినెస్ రేంజ్ మార్చేస్తున్న సినిమాలు కూడా ఉంటాయా..? ఉంటాయి.. అడిగిన వాళ్ల‌కు "ఎన్టీఆర్" బ‌యోపిక్ పోస్ట‌ర్స్ చూపిస్తే స‌రిపోతుంది.

ఇంకా చదవండి ...

టీజ‌ర్స్‌తో బిజినెస్ చేసిన సినిమాలు చూసుంటాం.. "క‌బాలి" ఆ లిస్ట్‌లోకి వ‌స్తుంది. ట్రైల‌ర్స్‌తో పిచ్చెక్కించిన సినిమాలు చూసుంటాం.. చాలా సినిమాలు అందులో ఉన్నాయి. కానీ ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల కాకుండా.. కేవ‌లం పోస్ట‌ర్స్‌తోనే బిజినెస్ రేంజ్ మార్చేస్తున్న సినిమాలు కూడా ఉంటాయా..? ఉంటాయి.. అడిగిన వాళ్ల‌కు "ఎన్టీఆర్" బ‌యోపిక్ పోస్ట‌ర్స్ చూపిస్తే స‌రిపోతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఇప్పుడు పోస్టర్స్ మాత్రం సినిమాపై అంచనాలు అలా పెంచేస్తున్నాయి.

Ntr Biopic Sensational Posters raising Expectations.. టీజ‌ర్స్‌తో బిజినెస్ చేసిన సినిమాలు చూసుంటాం.. "క‌బాలి" ఆ లిస్ట్‌లోకి వ‌స్తుంది. ట్రైల‌ర్స్‌తో పిచ్చెక్కించిన సినిమాలు చూసుంటాం.. చాలా సినిమాలు అందులో ఉన్నాయి. కానీ ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల కాకుండా.. కేవ‌లం పోస్ట‌ర్స్‌తోనే బిజినెస్ రేంజ్ మార్చేస్తున్న సినిమాలు కూడా ఉంటాయా..? ఉంటాయి.. అడిగిన వాళ్ల‌కు "ఎన్టీఆర్" బ‌యోపిక్ పోస్ట‌ర్స్ చూపిస్తే స‌రిపోతుంది. nandamuri Balakrishna ntr biopic, NTR biopic posters,ntr Biopic,ntr biopic First Look, ntr biopic Release, ntr biopic NBK, Balaiah, ntr balayya,taraka Rama Rao, Tollywood News, Bollywood News, posters, ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్, ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్,బాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, బాలయ్య, బాలకృష్ణ, ఎన్‌బికే, ఎన్టీ రామారావు, ఎన్టీఆర్,ఫస్ట్‌లుక్,పోస్టర్స్
ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్

ఏం మాయ చేస్తున్నాడో తెలియ‌దు కానీ నిజంగానే అంద‌రి పాత్ర‌ల‌కు ప్రాణం పోస్తున్నాడు క్రిష్. ఈయ‌న మాయాజాలంతో "ఎన్టీఆర్"తో పాటు అన్ని పాత్ర‌లు ప్రాణం పోసుకుని వ‌స్తున్నాయి. ముందు "ఎన్టీఆర్" బ‌యోపిక్ ప్ర‌క‌టించిన‌పుడు ఫ్యాన్స్ మ‌దిలో ఉన్న ప్ర‌శ్న ఒక్క‌టే. ఎలా బాల‌య్య త‌న తండ్రిగా మార‌తాడు..? ఎంత వార‌సుడైనా కూడా చూడ్డానికి ఆయ‌న‌లా ఉండాలి క‌దా అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఒక్కో పోస్టర్ విడుదలవుతుంటే అలా చూస్తుండిపోయారు అభిమానులు.

Ntr Biopic Sensational Posters raising Expectations.. టీజ‌ర్స్‌తో బిజినెస్ చేసిన సినిమాలు చూసుంటాం.. "క‌బాలి" ఆ లిస్ట్‌లోకి వ‌స్తుంది. ట్రైల‌ర్స్‌తో పిచ్చెక్కించిన సినిమాలు చూసుంటాం.. చాలా సినిమాలు అందులో ఉన్నాయి. కానీ ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల కాకుండా.. కేవ‌లం పోస్ట‌ర్స్‌తోనే బిజినెస్ రేంజ్ మార్చేస్తున్న సినిమాలు కూడా ఉంటాయా..? ఉంటాయి.. అడిగిన వాళ్ల‌కు "ఎన్టీఆర్" బ‌యోపిక్ పోస్ట‌ర్స్ చూపిస్తే స‌రిపోతుంది. nandamuri Balakrishna ntr biopic, NTR biopic posters,ntr Biopic,ntr biopic First Look, ntr biopic Release, ntr biopic NBK, Balaiah, ntr balayya,taraka Rama Rao, Tollywood News, Bollywood News, posters, ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్, ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్,బాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, బాలయ్య, బాలకృష్ణ, ఎన్‌బికే, ఎన్టీ రామారావు, ఎన్టీఆర్,ఫస్ట్‌లుక్,పోస్టర్స్
ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్

ఆగ‌స్ట్ 15కి విడుద‌లైన "ఎన్టీఆర్" తొలి పోస్టర్ నుంచి ఇప్పటి వరకు అన్నీ అదిరిపోయాయి. ఇక డిసెంబర్ 16న ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొన్ని పిక్స్ అయితే ఇప్పుడు మతి పోగొడుతున్నాయి. అస‌లు మ‌నం చూస్తున్న‌ది నిజంగా బాల‌య్య‌నేనా.. లేదంటే ఎన్టీఆర్ మ‌ళ్లీ బ‌తికొచ్చాడా అని ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. దానివెన‌క బాల‌య్య క‌ష్టం ఎంతుందో క్రిష్ విజ‌న్ కూడా అంతే ఉంది. ఆ పోస్ట‌ర్స్ చూసిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ అంతా "ఎన్టీఆర్" బ‌యోపిక్ కోసం వేచి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌డం లేదు.

Ntr Biopic Sensational Posters raising Expectations.. టీజ‌ర్స్‌తో బిజినెస్ చేసిన సినిమాలు చూసుంటాం.. "క‌బాలి" ఆ లిస్ట్‌లోకి వ‌స్తుంది. ట్రైల‌ర్స్‌తో పిచ్చెక్కించిన సినిమాలు చూసుంటాం.. చాలా సినిమాలు అందులో ఉన్నాయి. కానీ ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల కాకుండా.. కేవ‌లం పోస్ట‌ర్స్‌తోనే బిజినెస్ రేంజ్ మార్చేస్తున్న సినిమాలు కూడా ఉంటాయా..? ఉంటాయి.. అడిగిన వాళ్ల‌కు "ఎన్టీఆర్" బ‌యోపిక్ పోస్ట‌ర్స్ చూపిస్తే స‌రిపోతుంది. nandamuri Balakrishna ntr biopic, NTR biopic posters,ntr Biopic,ntr biopic First Look, ntr biopic Release, ntr biopic NBK, Balaiah, ntr balayya,taraka Rama Rao, Tollywood News, Bollywood News, posters, ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్, ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్,బాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, బాలయ్య, బాలకృష్ణ, ఎన్‌బికే, ఎన్టీ రామారావు, ఎన్టీఆర్,ఫస్ట్‌లుక్,పోస్టర్స్
రానా దగ్గుపాటి బర్త్ డే పిక్

ఇక ఇప్పుడు చంద్ర‌బాబునాయుడిగా రానా పోస్ట‌ర్స్ కూడా పిచ్చెక్కిస్తున్నాయి. అస‌లు ఇంత స‌రిగ్గా ఆ పాత్ర‌ల్లో ఎలా వాళ్లు స‌రిపోతున్నారు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారంతా. చంద్ర‌బాబు, ఎన్టీఆర్ పాత్ర‌లే కాదు.. ఈ చిత్రంలో ఇంకా ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్.. హరికృష్ణగా కళ్యాణ్ రామ్.. నాగేశ్వ‌ర‌రావ్‌గా సుమంత్.. సావిత్రిగా నిత్యామీనన్.. శ్రీ‌దేవిగా ర‌కుల్.. నాదెండ్ల భాస్క‌ర‌రావ్‌గా మ‌రాఠీ న‌టుడు స‌చిన్ ఖేడ్‌క‌ర్.. ఇలా చాలా మంది ఉన్నారు.

Ntr Biopic Sensational Posters raising Expectations.. టీజ‌ర్స్‌తో బిజినెస్ చేసిన సినిమాలు చూసుంటాం.. "క‌బాలి" ఆ లిస్ట్‌లోకి వ‌స్తుంది. ట్రైల‌ర్స్‌తో పిచ్చెక్కించిన సినిమాలు చూసుంటాం.. చాలా సినిమాలు అందులో ఉన్నాయి. కానీ ఒక్క టీజ‌ర్ కూడా విడుద‌ల కాకుండా.. కేవ‌లం పోస్ట‌ర్స్‌తోనే బిజినెస్ రేంజ్ మార్చేస్తున్న సినిమాలు కూడా ఉంటాయా..? ఉంటాయి.. అడిగిన వాళ్ల‌కు "ఎన్టీఆర్" బ‌యోపిక్ పోస్ట‌ర్స్ చూపిస్తే స‌రిపోతుంది. nandamuri Balakrishna ntr biopic, NTR biopic posters,ntr Biopic,ntr biopic First Look, ntr biopic Release, ntr biopic NBK, Balaiah, ntr balayya,taraka Rama Rao, Tollywood News, Bollywood News, posters, ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్, ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్,బాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, బాలయ్య, బాలకృష్ణ, ఎన్‌బికే, ఎన్టీ రామారావు, ఎన్టీఆర్,ఫస్ట్‌లుక్,పోస్టర్స్
ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య, కళ్యాణ్ రామ్

వీళ్లంతా కూడా త‌మ త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోయ‌నున్నారు. ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల‌వుతుంటే సినిమా బిజినెస్ రేంజ్ అంత‌కంత‌కూ పెరుగుతూ పోతుంది. కేవ‌లం పోస్ట‌ర్స్ తోనే సినిమా రేంజ్ 100 కోట్ల‌కు చేరిపోయేలా క‌నిపిస్తుంది. జ‌న‌వ‌రి 9, 2019న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది "ఎన్టీఆర్ కథానాయకుడు". ఫిబ్రవరి 7న ఎన్టీఆర్ రెండో భాగం మహానాయకుడు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు పోస్టర్స్‌తోనే రచ్చ చేస్తుంది ఎన్టీఆర్ బయోపిక్.

First published:

Tags: Balakrishna, Kalyan Ram Nandamuri, NTR, NTR Biopic, Telugu Cinema

ఉత్తమ కథలు