ఎన్టీఆర్ ఎఫెక్ట్‌తో బాలకృష్ణ సంచలన నిర్ణయం..

అవును ‘ఎన్టీఆర్’ఎఫెక్ట్‌తో బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: September 18, 2019, 7:12 AM IST
ఎన్టీఆర్ ఎఫెక్ట్‌తో బాలకృష్ణ సంచలన నిర్ణయం..
బాలయ్య (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 18, 2019, 7:12 AM IST
అవును ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఎఫెక్ట్‌తో బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిఫ్ఠాత్మకంగా తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథపై తీసిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రెండు భాగాలుగా తెరకెక్కించాడు. తన తండ్రి జీవితంపై తానే తండ్రి పాత్రలో  నటిస్తూ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు  కమర్షియల్‌గా విజయ వంతం కాలేదు. ఈ సినిమాకు బాలయ్య నిర్మాత వ్యవహరించారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను NBK ఫిల్మ్స్ పతాకంపై నిర్మించనున్నట్టు ప్రకటించాడు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘మహానాయకుడు’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను వేరే నిర్మాత ప్రొడక్షన్‌లో చేయాలని ముందుగా నిర్ణయించుకున్నట్టు అప్పట్లో పుకార్లు పికార్లు చేసాయి. వాటిని నిజం చేస్తూ ఇపుడు బాలకృష్ణ..బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి చెందిన ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’


ఈ యేడాది బాలయ్య నిర్మాతగా సంక్రాంతికి కానుకగా రిలీజైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా సక్సెస్ కాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాతో న్యాయం చేయాలనుకున్నారు. కానీ ‘మహానాయకుడు’ కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలవడంతో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డెక్కెరు. ఒకవేళ బోయపాటి శ్రీనుతో బాలయ్య ఓన్ బ్యానర్‌లో సినిమా చేస్తే.. ఈ సినిమా రైట్స్‌ను నిర్మాతగా వాళ్లకే ఇవ్వాల్సి ఉంటుంది.అందుకే డిస్ట్రిబ్యూటర్స్ గోల తప్పించుకునేందుకు బాలకృష్ణ నిర్మాణానికి స్వస్తి పలికి.. ఇక నుంచి వేరే బ్యానర్‌లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు ఈ సంఘటనతో తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఇపుడు బోయపాటి శ్రీను సినిమాను NBK ఫిల్మ్స్‌పై కాకుండా మిర్యాల రవీందర్ రెడ్డికి చెంిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నాడు.

nbk 106 balakrishna boyapati srinu movie going to shoot on december 2019 release will be on summer 2020,Balakrishna,Boyapati Srinu,NBK 105,rular,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కనున్న బాలకృష్ణ,బోయపాటి శ్రీను మూవీ (Twitter/Photo)




గతంలో ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను పార్ట్‌నర్‌గా కాకుండా వేరే బ్యానర్‌లో సినిమాలు చేసాడు. అలాగే ‘సర్థార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్..సొంత బ్యానర్‌లో సినిమాలు చేయాలనే ఆలోచనలకు పులిస్టాప్ పెట్టాడు. ఇపుడు వీళ్లిద్దరి బాటలోనే బాలకృష్ణ సొంత సంస్థలో సినిమాలు చేయకుండా..బయటి బ్యానర్‌లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు ఈ సంఘటనను బట్టి అర్థమవుతోంది. అందుకు ఇపుడు బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో చేస్తున్నాడు.

Producer changing balakrishna boyabati srinu film what is ther reason, బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు నిర్మాత మారాడు.. కారణం అదేనా.., balakrishna, Balakrishna Boyapati srinu film, balakrishna Boyapati srinu film Producer Change, balakrishna boyapati srinu film Producer c kalyan, balakrishna Stop Production, NTR mahanayakudu kathanayakudu, telugu cinema, tollywood news, బాలకృష్ణ, బాలకృష్ణ బోయపాటి శ్రీను, బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాకు మారిన నిర్మాత, సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కనున్న బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా, ఎన్టీఆర్ బయోపిక్ ఎఫెక్ట్ నిర్మాణానికి స్వస్తి పలికిన బాలయ్య, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు బాలకృష్ణ, తెలుగు సినిమా, తెలుగు సినిమా న్యూస్,
బోయపాటి శ్రీను బాలకృష్ణ


బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమాతో బాలకృష్ణ,బోయాపటి శ్రీనులు హాట్రిక్ హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...